స్త్రీ వాదం, పురుషాధిక్యత, లు గురించి కేవలం ఆ స్త్రీలు మాత్రమే రాయాలని, చర్చించాలని , సిద్దాంతీ కరించే మహిళా మణులు అధికం గా ఉన్న ఈ రోజుల్లో విశాల మానవతా వాదం ఉన్న పురుష పుంగవులు గూడా ఎందరో నేడు స్త్రీ వాదంను , పురుషాధిక్యత ను నిరసిస్తూ తమ రచనలను చేస్తూ స్త్రీలపట్ల గౌరవాభిమానాలు వ్యక్తం చేస్తూ, సమానత్వంను కోరే ఎందరో పురుషు లలో , స్త్రీ సమస్యలపట్ల స్త్రీలే పోరాడాలనే ,పరిష్కరించుకోవాల నే అసమ కోణం , అపోహను వీడి , స్త్రీ పురుషులు ఇరువురు సమభావంతో గుర్తెరిగి మానవ సమాజం అభివృద్ధికి తోడ్పడాలనే అభ్యుదయ కర భావం అలరారాలని ఆశిస్తున్న పురుషుల దృష్టితో ఈ కధ " నేనూ నల్లగా ఉంటే బాగుండు" ,రచయిత గంటి వేంకట రమేష్ , అలాగే కానమోకు కధా వచనం వినిపించే మీ కానమోకు , పురుషులుగా ,శ్రోతలుగా మీరు ఏకీభవిస్తారని ......