విప్లవ మహా కవి వరవర రావు , జైలు నిర్బంధం లోను కరోనా తో పోరాడుతూ ఆసుపత్రి లో , ఆయన అభిమానులు , శ్రేయోభిలాషులు , ఆయన పోరాట పటిమ పై అపార ,మొక్కవోని ధైర్యంతో , ప్రజాస్వామ్య వాదులు, వామపక్ష ప్రజా తంత్ర వాదులు, ఆయన వయసు, ఆరోగ్య స్థితి ,ని పరిగణనలోకి తీసుకుని బెయిలు మంజూరు చేయమని ,నినదిస్తూ ,విలపిస్తున్న సందర్భంలో , ఎన్.వేణు గోపాల్ వ్రాసిన ఈ కవిత " మృత్యుం జయుడు వరవరుడు " , ను కానమోకు కథా వచనం లో వినిపిస్తూ....