Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
August 02, 2020" అరుంధతీ రాయ్ లేఖ - జైలు నిర్భధం లో మగ్గుతున్న 90% అవయవాలు పనిచేయని మేధావి కి " - కానమోకు కథావచనంఅరుంధతీ రాయ్ లేఖ ను ,ది.17 జులై 2020 న జి.ఎన్.సాయిబాబా, కు వ్రాసినదానిని, చెక్కిళ్ళ చైతన్య తెనిగించగా, మీ కానమోకు కథా వచనం ద్వారా , పరిజ్ఞా న హితబాండం నిమిత్తం ఆ " జ్ఞాన హిత లేఖ" ను సాహితీ ప్రియులైన శ్రోతలకు వినిపిస్తూ.......more32minPlay
August 01, 2020" భిన్న గళ స్పందన రాజ ద్రోహమా!?" " మానవత కవిత్వపతాక", " సాగర సంగమం" - కానమోకు కథావచనం .లోకమాన్య బాల గంగాధర్ తిలక్ శత వర్ధంతి సందర్భంగా స్మారక వ్యాసాంశం " భిన్న గళ స్పందన రాజ ద్రోహమా!?" రచయిత సందీప్ పాండే , ఇక మన తెలుగు కవి దేవర కొండ బాల గంగాధర తిలక్ శత జయంతి వత్సరం సందర్భంగా " మానవతా కవితా పతాక - తిలక్ " అని డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారి రచన ను, " సాగర సంగమం" అనే భావాయుత అంశాన్ని ఎర్రాప్రగడ రామకృష్ణ విరచిత మైన వాటిని ముప్పేట హారానికి నా కానమోకు కథావచనం స్వరం ఇచ్చి పంచుతుంది !....more29minPlay
July 31, 2020" ' ప్రజా స్వామ్యం ' ఎవరి కి? ." రచయిత రంగ నాయకమ్మ , కానమోకు కథావచనం స్వరంలో !.కానమోకు కధా వచనం, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం కోసం రంగనాయకమ్మ గారి వ్యా సా శం " ప్రజాస్వామ్యం ఎవరికి?." అనే దానిని వినిపిస్తూ........more12minPlay
July 27, 2020" వరవరరావు.... ఆరు అక్షరాల అగ్ని కీల! 2వభాగం " - ఎన్.వేణు , కానమోకు కథా వచనం !.ఎన్.వేణు ," వరవరరావు ..ఆరు అక్షరాల అగ్ని కీల" అనే 2భాగాల, కానమోకు కథా వచనం లో స్వరమిచ్చి వినిపిస్తూ.....more6minPlay
July 27, 2020" వర వర రావు ... ఆరు అక్షరాల అగ్ని కీల! 1.వ భాగం" - ఎన్.వేణు, కానమోకు కథావచనం లో !.ఎన్.వేణు గోపాల్ హృదయ స్పందన " "వరవరరావు ... ఆరు అక్షరాల అగ్ని కీల !" మొదటి భాగం , కానమోకు కథా వచనం లో వినిపిస్తూ......more1h 0minPlay
July 26, 2020" మహాశయి ధర్మపాల్ గులాటి " - జీవిత చక్రం , ను కానమోకు కథావచనం లో వినిపిస్తూ....మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లో కానమోకు కథా వచనం ద్వారా , 5 అంశాలను , 1. మహాశ యి ధర్మపాల్ గులాటి జీవిత చక్రం 2. కరోనా కు నో ఎంట్రీ పలికిన బుల్లి ద్వీప దేశాలు 3. మురిపాల సంద్రం 4. జీవిత పరమార్ధం ఏది ?. 5. మనమాటలు. , అనే అంశాలను కానమోకు కథా వచనంలో వినిపిస్తూ......more42minPlay
July 26, 2020" కర్మ ణ్యే వాధి కారస్తే ..." అనే ఈ కధా రచయిత నందిరాజుపద్మాలతా జయరాం , కానమోకు కదావచనం..సమకాలీన కధా కుసుమాల విర బూత లో, ఈ కధ " " కర్మ ణ్యే వాధి కారస్తే ..." ను నందిరాజు పద్మలతా జయ రాం వ్రాశారు. కొంచెం భిన్నమైన సమకాలీన కనువిప్పు సందేశమే ఈ కధ .మీ కానమోకు కథా వచనంలో వినండి !....more26minPlay
July 25, 2020" తెగల వారీగా జన గణన తప్పనిసరి " అని గుమ్మడి లక్ష్మినారాయణ ,గారి రచనను కానమోకు కథావచనం లో వినండి!గుమ్మడి లక్ష్మీనారాయణ , సామాజిక విశ్లేషకు డి, ఆవేదనాయుత , అంశం " తెగల వారీగా జనగణన తప్పని సరి" అనే అంశాన్ని ,కానమోకు కథా వచనంలో వినిపిస్తూ........more10minPlay
July 23, 2020" స్వస్థతే జాతికి సురక్ష ! " - అనే పరిజ్ఞా న అంశం ఈనాడు ఎడిటోరియల్ వారిది, దీన్ని కానమోకు కథా వచనంలోకానమోకు కథావచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ,నిమిత్తం " స్వస్థతే జాతికి సురక్ష !".అనే ఈనాడు సంపాదకీయం ను , పరిగ్రహించి అందిస్తూ.......more7minPlay
July 23, 2020" జన వేదన పలికిన జీవ నాడులు " - కె.శ్రీనివాస్ ,విరచిత జ్ఞాన వీచిక ను కానమోకు కథా వచనం లో....కానమోకు కథా వచనం , మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , నిమిత్తం కె.శ్రీనివాస్ ,విరచిత జ్ఞాన వీచిక ఈ " జనవేదన పలికిన జీవ నాడులు" ను శ్రోతలకు వినిపిస్తూ.......more13minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.