Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
September 11, 2020" నిజ సంపద " - అనే ఈ కథ కు రచయిత తెలియదు. కానమోకు కథావచనం లో కృతజ్ఞతలతో ...కానమోకు కథా వచనం " సమకాలీన కథా సుగంధం " గా ఈ అజ్ఞాత కదా రచయిత కు అభినందనలతో "నిజసంపద" అని దీన్ని పేర్కొంటూ వినిపిస్తున్నాను!....more15minPlay
September 11, 2020" రాజ కీయం ... నేరమయం"- సంజయ్ కుమార్ ,వ్యాసాంశం ను కానమోకు కథావచనం లో...సుప్రీం తీర్పు ఆశాకిరణం గా ఉన్నదని, సంజయ్ కుమార్ విశ్లేషణాత్మక అంశాన్ని " రాజకీయం.... నేర మయం" అని వ్రాయగా మీ కానమోకు కధా వచనం లో వినిపిస్తున్నాను!....more9minPlay
September 11, 2020" భవిష్యత్తు విద్యుత్ వాహనాల దే!"- ఇనుగుర్తి శ్రీనివాసాచారి, వ్యాసాంశం ను, కానమోకు కధా వచనం లో...వాయు కాలుష్యం కట్టడికి మార్గం విద్యుత్ వాహనాలదే , అని ఇనుగుర్తి శ్రీనివాసాచారి, గారి విశ్లేషనను, మీ కానమోకు కథా వచనంలో వినండి!....more11minPlay
September 10, 2020" ఆత్మీయతే అసలు మందు" -డాక్టర్ అనిత ఆరె, గారి రచన , కానమోకు కథావచనం లో...సెప్టెంబర్ 9 ప్రపంచ ఆత్మ హత్యల నివారణ దినోత్సవం ," ఆత్మీయతే అసలు మందు" అని క్లి నికల్ సైకాలజిస్ట్ , డా. అనిత ఆరే, గారి రచనను కానమోకు కథావచనం లో.......more7minPlay
September 10, 2020" చిత్ర లేఖన కళా చక్రవర్తి - వ.పా" - సుంకర చలపతి రావు, రచన ను కానమోకు కధా వచనం లో....వ డ్డాది పాపయ్య గారి శత సం. జయంతి సందర్భంగా ,సుంకర చలపతి రావు రచన ఆధారంగా " చిత్ర లేఖన కళా చక్రవర్తి ని తలుచుకుంటూ కానమోకు కథా వచనం ద్వారా మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ,నిమిత్తం వినిపిస్తూ......more9minPlay
September 06, 2020" వర్చ్వల్ రియాలిటీ - అద్భుత విన్యాసం" - ఈనాడు సౌజన్యంతో, కానమోకు కథావచనం లో...వర్చువల్ రియాలిటీ - నిజంగా అద్భుతమైన విన్యాసం, బొంబాయి - ఐఐటీ ,విద్యార్థుల అద్భుత సృష్టి , కల్పించిన కా నవోకేషన్ వివరాలు ను కానమోకు కథావచనం , మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం నింపి వినిపిస్తూ.......more11minPlay
September 06, 2020" గూటికి చేరిన గువ్వ " - రచన జ్యోతి సుంకరణం. కానమోకు కథా వచనం లో వినండి !.కానమోకు కథా వచనం లో సమకాలీన కథా స్థితి కి అద్దంపట్టిన " గూటికి చేరిన గువ్వ" , అనే ఈ కధ ను జ్యోతి సుంకరణం ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆలకించండి!....more23minPlay
August 31, 2020" కుంకుమ పువ్వు - కశ్మిరీ బంగారం "- పుట్టు పూర్వోత్తరాలు ను కానమోకు కథా వచనంలో తెలుసుకుందాం!.రంగు ,రుచి,వాసన లతో బాటు, ధర గుడా కిలో కి అక్షరాల మూడు లక్షలట ! .అదే మరి "కాశ్మి ర్ కా సోనా " కుంకుమపువ్వు . దాని విశేషాలను ,కానమోకు కథా వచనం లో విందామా మరి!....more12minPlay
August 31, 2020" గణిత బ్రహ్మ - సంజీవరాయ శర్మ" - జీవిత విశేషాలు, కానమోకు కథావచనం లో విందాం!.పుట్టందువు లాక్కోజు సంజీవ రాయుడు , ప్రపంచ ఖ్యాతి పొందిన " గణిత బ్రహ్మ " . 6 వేల గణితా వాధానాలు చేసిన ప్రజ్ఞాశాలి ! . నిరక్షరాస్యుడు , వయోలిన్ విద్వాంసుడు. అంతుచిక్కని మేధో సంపన్నుడు. ఆయన జీవిత విశేషాలను కానమోకు కథా వచనంలో ఆలకిద్దాం!....more14minPlay
August 30, 2020" రీ ఛార్జ్ " - కధ ను నందిరాజు పద్మ లతా జయరాం ,రాయగా కానమోకు కథావచనం లో వినిపిస్తూ..." రీ ఛార్జ్" అనే ఈ కథ , నేటి సమకాలీన కథాంశం గా ,కానమోకు కథా వచనం లో వినిపిస్తూ......more23minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.