Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
September 22, 2020"నిర్లక్ష్యమే మృత్యు పాశం " - రచన డా.శ్రీ భూషణ్ రాజు, కానమోకు కథావచనం లో వినండి!.కోవిడ్ కోరల్లో యువత , అంటూ " నిర్లక్ష్యమే మృత్యు పాశం " గా మారింది గా డాక్టర్ శ్రీ భూషణ్ రాజు , వీరు నిమ్స్ లో నెఫ్రాలజీ హెడ్ , గారి పరిశీలనాత్మక అంశం ను కానమోకు కథావచనం, మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం నిమిత్తం వినిపిస్తున్నాను!....more8minPlay
September 22, 2020"అంతరిస్తున్న జీవ జాలం " -రచన ఏ.ఏ.వి.ప్రసాద్.కానమోకు కథావచనం లో వినండి !.పర్యావరణ సమతౌల్య ము నకు తూట్లు పొడుస్తూ,న్నందున " అంతరిస్తున్న జీవ జాలం" అని ఏ.ఏ.వి.ప్రసాద్ ,విరచిత అంశాన్ని మీ కానమోకు కథావచనం, మోహన వచనం- పరిజ్ఞా న హిత బాండం ద్వారా వినండి !....more11minPlay
September 20, 2020" ముని మాపు " కధ . రచన వలివేటి నాగ చంద్రావతి , కానమోకు కథావచనం లో విందాం!.కానమోకు కథావచనం !. " సమకాలీన కథా సందర్భం " లో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి సూర్యాస్తమయం వంటి జీవితాల అనుభవాల లోని వ్యధ ల తాలూకు అనుభవాలను కళ్ళకు కడుతున్న కథల్లో ఈ కధ " ముని మాపు" , రచయిత్రి వలివేటి నాగ చంద్రావతి , ఈ కధ ను మీ కానమోకు వినిపిస్తున్నాడు !....more26minPlay
September 19, 2020" నేర స్వామ్య దుర్రా జకీయం!" - ఈనాడు సౌజన్యంతో కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం , మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం !. సమకాలీన అంశం గా ఈ నాడు సౌజన్యంతో " నేర స్వామ్య దుర్రాజకీయం " అనే విషయాన్ని కొంగర జగ్గయ్య గారి స్ఫూర్తి తో కానమోకు స్వరంలో వినండి!....more6minPlay
September 16, 2020" చిన్న దేశాల పెద్ద అడుగు " - అనే అంశ రచయిత డా. ప్రియా బాలసుబ్ర మణియం , కానమోకు కథా వచనంలో .......డాక్టర్ ప్రియా బాల సుబ్ర మణి యం, గారు భారత ప్రజారోగ్య పౌండేషన్ లో సీనియర్ శాస్త్రవేత్త ,గారి పరిశీలనాత్మక విజ్ఞాన విశేషం " చిన్న దేశాల పెద్ద అడుగు" అనేది కరోనాను ఆ చిన్నదేశాలు ఎలా కట్టడి చేసి భారత్ లాటి దేశాలకు ఆదర్శం గా నిలిచింది తెలిపితే, దాన్ని కానమోకు కధా వచనంలో వినిపిస్తూ......more8minPlay
September 15, 2020" సంకేతిక విద్యకు సార్ధకత " - డా.కె.బాలాజీ రెడ్డి గారి వ్యాసాంశం, ను కానమోకు కథా వచనంలో వినండి!."సెప్టెంబర్ 15 - నేషనల్ ఇంజనీర్స్ డే"- 1861 సెప్టెంబర్ 15 న జన్మించిన" మోక్ష గుండం విస్వేశ్వరయ్య " గారు 101 సం. లు సంపూర్ణ జీవితాన్ని జీవించిన , భారత దేశం గర్వించదగ్గ ఒక గొప్ప సాంకేతిక శాస్త్రవేత్త .ఆయన ను స్మరిస్తూ డా.కె. బాలాజీ రెడ్డి, సాంకేతిక విద్యారంగ నిపుణు డు చే వ్రాయబడిన వ్యాసాంశం ను, మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం నిమిత్తం కానమోకు కథా వచనం లో వినిపిస్తూ......more13minPlay
September 13, 2020" ప్రపంచ రారాజు - బె జొస్ " - జీవితం స్ఫూర్తిదాయకం ,కానమోకు కథా వచనంలో ఆలకించండి !.అమె జాన్ - బెజోస్ , నేడు ఆయన ప్రపంచ రారాజు !. కానమోకు కథా వచనం లో ఆయన జీవిత విశేషాలను విని ఆశ్చర్య పోవడం మీ వంతే !....more10minPlay
September 13, 2020" అ .ఆ - అక్కినేని పై ఆత్రేయ " - అక్కినేని విలాసం ,ను మీ కానమోకు కథా వచనంలో వినండి!." అ. ఆ - అక్కినేని పై ఆత్రేయ "- అక్కినేని విలాసం గురించి చక్కని నిక్కచ్చి వ్యాసాంశం ను మీ కానమోకు కథా వచనంలో వినండి!....more14minPlay
September 13, 2020" బామ్మ మాట బంగారు బాట" - కధ , రచయిత్రి అప్పరాజు నాగ జ్యోతి , కానమోకు కథావచనం లో వినండి !.సమకాలీన కథా సుగంధం గా పరిమళింప చేసే ఈ కధ ను అప్పరాజు నాగజ్యోతి వ్రాయగా " బామ్మ మాట బంగారు బాట " గా కానమోకు కథా వచనం ద్వారా వినిపిస్తున్నాను!....more23minPlay
September 12, 2020" అన్న దమ్ములు" - రచన నందగిరి రామ శేషు , కానమోకు కథావచనం లో వినిపిస్తూ...కానమోకు కథావచనం ! సమకాలీన కథా సుగంధం . ముఖ్యం గా మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు కు ప్రాధాన్యత నిచ్చే మనస్సుకు హత్తుకునే అంశాలతో గూడిన వాటిని ఎంచుకుని వినిపించడమే అభిరుచిగా ఈ కానమోకు కథావచనం ద్వారా " అన్న దమ్ములు" అనే ఈ కధ ను నందగిరి రామశేషు వ్రాయగా వినిపిస్తూ......more22minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.