Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
February 28, 2020" ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే - సి.వి.రామన్ ను స్మరించుకునే సుదినం " - కాన మోకు కథా వచనం !.సి.వి. రామన్ , భారతీయ శాస్త్రవేత్త , విశాఖ వాసి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శాస్త్ర వేత్త , నోబెల్ బహుమతి గ్రహీత గా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సిసలైన శాస్త్రవేత్త !....more19minPlay
February 24, 2020" ఆధునిక కాలపు ఉపాధి ఉద్యోగాలు" - కానమోకు కధా వచనం !.నేడు ఉపాధికి ఊతంగా అంతర్జాలం మారి, కల్ప తరువులుగా ' గిగ్ ' ఉద్యోగాలు వెల్లు వెత్తుతున్నాయి!...more14minPlay
February 24, 2020" ఆధునిక కాలపు ఉపాధి ఉద్యోగాలు " కానమోకు - కథా వచనం !.ఉపాధికి ఊతంగా అంతర్జాలం - కల్పతరువులుగా " గిగ్ " ఉద్యోగాలు - మోహన వచనం . మై ఇన్ డ్ మీడియా ది. వాయిస్ ఆఫ్ ఇండియా !....more1minPlay
February 23, 2020" హల్దీ రామ్ - సన్నని కరప్పూస కు బ్రాండ్ నేమ్ " - కానమోకు కథా వచనం !.హల్దీ రామ్ బ్రాండ్ వారసుడు శివకిషన్ అగర్వాల్ , వ్యాపార జీవితానుభవం స్ఫూర్తి దాయకం ఆధునిక , ఎం. బి.ఏ . విద్యార్థుల కు సైతం!....more15minPlay
February 23, 2020" సమరం - నేటి కాలపు శృంగా రారోగ్య శాస్త్రవేత్త ! సంఘ సంస్కర్త ! నాస్తికుడు " - కధా వచనం .డాక్టర్ సమరం , నాస్తికుడు, సంఘ సంస్కర్త , నేటి కాలం శృంగా రారోగ్య శాస్త్రవేత్త ,అంతరంగ బహిరంగ తరంగం తెలుసుకుందాం !....more14minPlay
February 23, 2020" 2020 వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 29 రోజులు - లీప్ ఇయర్ " మోహన వచనం !.మై ఇన్ డ్ మీడియా - ది వాయిస్ ఆఫ్ ఇండియా !. మోహనవచనం - పరిజ్ఞా న హిత భాండం ! ద్వారా లీప్ ఇయర్ ఫిబ్రవరి 29 వ తేది ప్రత్యేకత ....more6minPlay
February 23, 2020" కాగితపు రెక్కలు " కథా రచయిత, శ్రీనివాస రెడ్డినేటి కుటుంబ ల్లో భార్యా భర్తల , అత్తా, మామ లు కి ,తల్లి, దండ్రు ,ల కి మధ్య వ్యత్యాసం లో ని విలువలు ను అర్ధం చేసుకోవడంలో " కాగితపు రెక్కలు " అనే కధ ద్వారా రచయిత శ్రీనివాసరెడ్డి ఆ సున్నితమైన కనువిప్పు కలి గించాడు !....more20minPlay
February 22, 2020" ఉత్పత్తి చేయలేకపోతే సరే వృధా మాత్రం చేయకండి !" - మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం .విలువైన ఆహారం చెత్త కుప్పల పాలు చేయకండి! మనుషులుగా మనం తెలుసుకుని మానవ సమాజానికి హితం చేయడం నేర్చుకుందాం !....more13minPlay
February 22, 2020" అది అమరావతి " కానమోకు - కథావచనం !.మనం మనుషులుగా మన పొరుగున జరుగుతున్న సంఘటనలు ను గురించి తెలుసు కోవాల్సిన కనీస మానవ నైజం , ధర్మం, మనుషులకు ఉండాలి! నేటి రాజధాని అమరావతి ని నిలుపుకోవడం కోసం 66 రోజుల్లో ఆందోళన చెందుతూ 28 మంది అసువులు బాశారు . వారికి తోటి మానవులుగా నివాళులు చెల్లించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం !....more24minPlay
February 17, 2020" ఫిబ్రవరి 17 ప్రపంచ సత్యాన్వేష ణ దినం - బ్రూనో బలిదాన దినం " కానమోకు కథావచనం !.బైబిల్ కి విరుద్ధమైన సూర్య కేంద్ర సిద్దాంతం ను ప్రభోదించినందుకు బ్రూనో ను ఆనాటి క్రైస్తవ మతం పెద్దలు సజీవదహనం చేశారు. కానీ సత్యాన్వేషి బ్రూనో ను తదుపరి తరాలు అనుసరించి విజ్ఞానాన్ని పొందారు !....more7minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.