Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
December 08, 2019" గాలి , నీరే ...ఇంధనం !." ఈనాడు బ్యూరో సౌజన్యం తో.శాస్త్రవేత్తలు పరిశోధన లు చేసి గాలి, నీరే ఇందనంగా రూపొందించి , హైడ్రోజన్ తో నడిచే వాహనాలు ను రూపొందించారు. భవిష్యత్ హైడ్రోజన్ ఇంధనం తోనే!....more19minPlay
December 08, 2019" రెండు ఉత్తరాలు " అనే కధ ను వలివేటి నాగ చంద్రావతి ,వ్రాశారు.ఏనాడో దేశం విడిచిపోయిన అన్నగారి జాడ తెలిసినందుకు అమ్మ ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ ఉత్తరం అమ్మకి అందించడానికి లేచిన వాణ్ణి ...... అంతలోనే మళ్ళీ వెనక్కి తగ్గిన వాణ్ణి...... తప్పు చేశానా ..... క్షమాపణ ఉంటుందా ...అనే పశ్చాత్తాపం మనుమ రాలికి వ్యక్తం చేసుకుంటే.......more22minPlay
December 08, 2019" పెళ్లే సర్వం , స్వర్గం " - డా. పి.వి.రంగ నాయకులు.ఈ నాడు ,పెళ్ళి పందిరి శీర్షికలో , వివాహం విశిష్టతను తెలియచేస్తూ , పలువురికి అవగాహనను పెంపొందిస్తున్న అంశాలను ,కధా వచనం శ్రోతలకు , వినిపించడంలో ఉద్దేశం ,ఇబ్బందులు లేని సంసారాలకు చిట్కాలు, సూచనలు అంది సంసారాలను కాపాడుకుంటానికే!....more6minPlay
December 08, 2019నాటి " ఉషశ్రీ " ని గుర్తు చేసుకుంటూ నేటి ఈనాడు - ఎడిటోరియల్ ను ఉషశ్రీ అనుకరణగా విందాము!." విలువల పొదరిల్లు" అనే ఈనాడు నేటి ( ఆదివారం ) ఎడిటోరియల్ పేజీ లోని అంశాన్ని ఆనాటి ఉషశ్రీ అనుకరణలో వినడానికి .........more9minPlay
December 08, 2019" భాష మారితే మేధ పెరిగేనా?." - వ్యాస రచన ఎన్. రాహుల్ కుమార్.రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాల ల్లో ఆంగ్ల మాధ్యమం బలంగా వేళ్ళు నుకుంటుంది.ఆంగ్లంలో చదివితే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందన్న భావనలే ఈ పరిణామానికి కారణం. అసలు ఆంగ్ల మాధ్యమానికి మేధా వికాసానికి సంబంధమే లేదు !....more13minPlay
December 05, 2019" నేటి కాలానికి వేమన అవసరం ?." -జ్వాలాముఖి . వ్యాస ప్రసంగం.నేటి కాలానికి వేమన అవసరం?. అనే అంశాన్ని ది. 31 /5/ 1981 , మధ్యాహ్నం 12 గం. లకు , వేమన వికాస కేంద్రం , విజయవాడ లో ,ప్రసంగించిన దాన్ని వ్యాస రూపంలో ప్రచురించబడిన దానిని, "కానమోకు " స్వరంలో కధా వచనం శ్రోతలకు వినిపించడానికి ప్రయత్నం....more23minPlay
December 05, 2019" క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత " కాల విభజన ఉనికిరోమన్ మతగురువు , ఒకాయన ప్రతిపాదించిన కాల విభజన , క్రైస్తవ మత అవలంబ దేశాల ప్రాబల్యంతో , ప్రపంచంలో ఒక కాల అనుసరణీయం ఉనికి లోకి రాక తప్పలేదు. ఏదో ఒకటి లెక్కకు ఉండాలిగాబట్టి సర్దుకు పోతుంది అలవాటు పడిన ప్రపంచం !....more8minPlay
December 03, 2019" నేను నాస్తికు డి ని " - అని హర్యానా పౌరుడు రవికుమార్ ప్రభుత్వం నుండి సర్టిఫికెట్ పొందాడోచ్ !.రాబోయే భారత దేశ జనాభా లెక్కల గణన( 2021 లో) సందర్భంలో " నాస్తికులు " ను నమోదుచేయాలి !....more9minPlay
December 03, 2019" యురేకా ! యురేకా ! " ప్రొ. ఈ.వి.సుబ్బారావు.మహా ఆవిష్కరణ " ఆర్కిమెడిస్ సూత్రం . ఒక వస్తువును ద్రవంలో ముంచితే అది కొంత భారాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది .ఆ కోల్పోయిన భారం ఆవస్తువును ముంచడం వల్ల పొర్లిపోయిన ద్రవ ఘన పరిమాణం భారానికి సమానము....more5minPlay
December 03, 2019" చరిత్ర అడిగి వినండి చెప్పలేని ఆనందాన్ని పొందండి ! " - బొత్సా నాగరాజు.మధ్యయుగ చరిత్ర వినడంలో , భారతదేశంపై గజనీ, ఘోరీ మహమ్మద్ ,ల దండయాత్రలు ఎలాటి ప్రభావాన్ని చూపాయి. నాటి రాజకీయ ,ఆర్ధిక, సామాజిక స్థితిగతులు ఎలాఉన్నాయి ,అని తెలుసుకుని ఆశ్చర్య చకితులమవుతాము!....more9minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.