ఎలెక్టికల్ వెహికల్స్ దేశమంతా రోడ్లెక్కితే నే వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ ఎలెక్ట్రికల్ వెహికల్స్ ను నిరుత్సాహపరుస్తున్నది, వినియోగ దార్లను భయాలకు గురిచేయిస్తున్నది , పెట్రోల్, డీజిల్ , ఉత్పత్తి కంపెనీలు ఒక పక్కన, మరోవైపు , అలాగానే మరో వైపు , నేటి ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ కంపెనీలు . ఇక ప్రభుత్వాలకు గూడా పెట్రోల్ , డీజిల్ , అమ్మకాలపై వచ్చే భారీ ఆదాయపు పన్ను ,వెరసి ఈ విద్యుత్ వాహనాల ఉత్పత్తి ని, వినియోగా న్ని నిరోధిస్తున్నాయి అనేది వాస్తవం !.