Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • మేలుకొలుపు|Melukolupu|Telugu Short Story|N Sivanageswara Rao

    https://www.manatelugukathalu.com/post/melukolupu-telugu-story-668-n-siva-nageswara-rao

    మేలుకొలుపు

    రచన : ఎన్. శివ నాగేశ్వర రావు

    వ్యక్తిత్వం కలవారు మన జీవితంలో మార్పు తీసుకొని రాగలరు. వారు సామాన్యులైనా సరే, మనల్ని ప్రభావితం చేయగలరు.

    ఈ విషయాన్నిమేలుకొలుపు కథలో చక్కగా వివరించారు శివనాగేశ్వర రావు గారు.

    మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి

    13 min
  • ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha|Written By Vasundhara

    https://www.manatelugukathalu.com/post/aithe-ok-anu-tharabalam-katha-telugu-story-666-vasundhara

    ఐతే ఓకే అను తారాబలం కథ|Aithe Ok Anu Tharabalam Katha

    రచన : వసుంధర

    చేసేది తప్పా ఒప్పా అన్న మీమాంస వచ్చినప్పుడు- మనసెప్పుడూ తప్పు వైపే మొగ్గుతుంది. అది తప్పు కాదనీ, ఒప్పనీ నిర్థారించడానికి- సంజాయిషీలు వెదుకుతుంది.  కానీ మనకి మనం ఇచ్చుకునే సంజాయిషీలు మనసుకి తృప్తినివ్వవు. ఆ సంజాయిషీ విని, ‘ఐతే ఓకే’ అనే ఓ పెద్దమనిషిని గురువుగా స్వీకరించాలి. ఆ పెద్దమనిషి నిజంగా పెద్దమనిషి కానక్కర్లేదు. పెద్దమనిషని మనం నమ్మితే చాలు.

    ఈ విషయాన్ని చక్కటి కథగా మలిచారు తెలుగు వారి అభిమాన రచయిత్రి వసుంధర గారు.

    ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి.

    22 min
  • స్వర్ణ తాంబూలం|Swarna Thambulam|Telugu Short Story By M. R. V. Sathyanarayana Murthy

    https://www.manatelugukathalu.com/post/swarna-thambulam-telugu-story-662

    స్వర్ణ తాంబూలం|Swarna Thambulam

    ఆమె ఒకనాడు మనసు దోచుకున్న నెచ్చెలి.

    అతని సందిగ్ధం ముగిసేలోగానే ఆమె దూరం అయ్యింది.

    ఆమెతో పాటు ఆమె పేరునుకూడా జ్ఞాపకంలా మిగిల్చుకున్నాడు అతను.

    మనల్ని కథలో లీనం చేసే ఈ కథను ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించారు.

    ఈ కథ manatelgukathalu.com లో ప్రచురింప బడింది.

    ఇక కథ ప్రారంభిద్దాం.

    22 min
  • కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari

    https://www.manatelugukathalu.com/post/kakamma-kaburlu-telugu-story-660

    కాకమ్మ కబుర్లు|Kakamma Kaburlu|Telugu Short Story By Kiran Vibhavari

    కాదేదీ కవితకనర్హం.

    కాదే కాకీ  ప్రేరణకనర్హం.

    ఎందులోనైనా మంచిని వెతుక్కోవచ్చు. స్ఫూర్తిని పొందవచ్చు  అని తెలియ చెప్పే ఈ కథను నవతరం రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించారు.

    ఇక కథ ప్రారంభిద్దాం.

    5 min
  • సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi

    https://www.manatelugukathalu.com/post/sitharamulu-telugu-story-658

    సీతారాములు|Seetharamulu|Telugu Short Story| Madduri Bindumadhavi

    సమస్యను మనసులోనే దాచుకుంటే మరింత పెద్దది అవుతుంది.పరిష్కారానికి ప్రయత్నించాలి.విఫలమైతే మరో మార్గం ఆలోచించాలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది .

    ఈ విషయాన్నీ చాలా చక్కగా ఈ కథలో వివరించారు ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు.

    ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    9 min
  • ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru|Telugu Story By Neeraja Hari Prabhala

    https://www.manatelugukathalu.com/post/inthati-duhkhanni-tirchedevaru-telugu-story-657

    ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు|Inthati Duhkhanni Tirchedevaru

    పిల్లల చదువుల కోసం భర్తతో సర్దుకుంది.

    తరువాత వారిపెళ్ళిళ్ల కోసం సర్దుకుంది.

    ఇప్పుడైనా భర్తను ఎదిరిద్దామనుకొని పిల్లల అభిప్రాయం అడిగింది.

    వారేమన్నారో ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారి ఈకథలో తెలుసుకుందాం.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    6 min
  • సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham

    https://www.manatelugukathalu.com/post/sartahakatha-telugu-story-656-kamala-parijatham

    సార్థకత|Sarthakatha|Telugu Short Story By Kamala Parijatham

    అమ్మాయి జీవితానికి పెళ్లే పరమావధి కాదు.

    ఒకవేళ అదే నిజం అయితే ఆ పెళ్లి ఆమె ఇష్టంతో జరగాలి.

    ఫైర్ బ్రాండ్ రచయిత్రి కమల పారిజాతం రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    ఇక కథ ప్రారంభిద్దాం.

    9 min
  • బురిడీ-BURIDI-Telugu Story

    https://www.manatelugukathalu.com/post/buridi-telugu-story-654-vadlamannati-gangadhar

    'Buridi' written by Vadlamannati Gangadhar

    రచన : వడ్లమన్నాటి గంగాధర్


    Good story by Vadlamannati Gangadhar-Published in manatelugukathalu.com

    అతని పేరు మధు.

    అమ్మాయిలను ట్రాప్ చెయ్యడం, వాళ్ళ బంగారంతో ఉడాయించడం అతని అలవాటు.

    మరి ఈసారి అతను ఎప్పటిలానే సక్సెస్ అయ్యాడా లేదా అనేది వడ్లమన్నాటి గంగాధర్ గారు రచించిన ' బురిడీ' కథ చదివితే తెలుస్తుంది.

    5 min
  • దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre | Mana Telugu Kathalu - Telugu Short Stories

    https://www.manatelugukathalu.com/post/dari-thappina-manda-gorre-telugu-story-653-madduri-bindumadhavi

    దారి తప్పిన మంద గొర్రె | Daari tappina Manda Gorre is a Telugu short story, originally published in manatelugukathalu.com

    దారి తప్పిన మంద గొర్రె, Short Story by : మద్దూరి బిందుమాధవి

    స్పోర్ట్స్ లో మన దేశం ఎంతో వెనక పడిందని సగటు భారతీయుడి భావన.

    కానీ ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మాత్రం చదువుకొని ఉద్యోగాలుచెయ్యాలని కోరుకుంటారు.

    తన మనవడికి స్పోర్ట్స్ పైన ఉన్న ఆసక్తిని గమనించిన ఒక తాత, అతన్ని సపోర్ట్ చేస్తాడు.

    ఆలోచింపజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    15 min
  • ఆఖరి కోరిక | Aakhari Korika | Mana Telugu Kathalu - Telugu Stories

    https://www.manatelugukathalu.com/post/akhari-korika-telugu-story-653-jidigunta-srinivasa-rao

    ఆఖరి కోరిక | Aakhari Korika is a Telugu short story, originally published in manatelugukathalu.com

    కథ క్లుప్తంగా:

    'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము.

    ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ.

    కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. దాంతో తనకిష్టమైన కంది పచ్చడి+నెయ్యి+పచ్చి పులుసు కాంబినేషన్ కు దూరం అయ్యాడతను. చివరి రోజుల్లో అయినా అతని కోరిక తీరిందేమో ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన 'ఆఖరి కోరిక' హాస్య కథ  వింటే  తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    7 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world