Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
October 10, 2022భగవద్గీత...... నాల్గవ భాగము.ఘంటశాల గారిచే గానము చేయబడిన 97....108 వరకు శ్లోకములు మరియు భావములు.భగవద్గీత.....సూక్తులు. 1.దేవునికి పూజించు సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండు. తద్వారా భగవత్ ఆశీర్వాదం తో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండ గలదు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః....more16minPlay
October 10, 2022భగవద్గీత.....నాల్గవ భాగము.ఘంటశాల గారిచే గానము చేయబడిన 83....96 వరకు శ్లోకములు మరియు తాత్పర్యములు.భగవద్గీత....సూక్తులు.1. ఉపకారం చేయలేక పోయినా అపకారం తల పెట్టకు. 2. మతిని శుద్ధి చేసేది మతం. మానవత్వం లేని మతం మతం కాదు....more11minPlay
October 09, 2022భగవద్గీత.....మూడవ భాగము.ఘంటశాల గారిచే గానము చేయబడిన 71....83 వరకు శ్లోకములు మరియు తాత్పర్యములు.భగవద్గీత.....సూక్తులు.1. అసూయను రూపుమాపు....అహంకారాన్ని అణగ ద్రొక్కు.2. హింసను విడనాడు....అహింసను పాటించు. 3. కోపాన్ని దరి చేర్చకు...ఆవేశంతో ఆలోచించకు....more9minPlay
October 09, 2022భగవద్గీత.....మూడవ భాగము.ఘంటశాల గారిచే గానము చేయబడిన 59....70 వరకు శ్లోకములు మరియు తాత్పర్యములు.భగవద్గీత...సూక్తులు. 1. కాలం విలువైనది. రేపు అను దానికి రూపు లేదు.2. మంచి పనులు వాయిదా వేయకు....more10minPlay
October 08, 2022భగవద్గీత....రెండవ భాగము. ఘంటశాల గారిచే గానము చేయబడిన 44....57 వరకు శ్లోకములు మరియు తాత్పర్యములు.భగవద్గీత.....సూక్తులు....more10minPlay
October 08, 2022భగవద్గీత.....రెండవ భాగము.ఘంటశాల గారిచే గానము చేయబడిన 28.....43 వరకు శ్లోకములు మరియు తాత్పర్యములు.భగవద్గీత....సూక్తులు.1. కాలిలో ముల్లు గుచ్చుకున్నదని చింతించవద్దు. కంటిలో గుచ్చుకొలేదని సంతోషించు....more11minPlay
October 07, 2022భగవద్గీత.....ఘంటశాల గారిచే గానము చేయబడిన 14....27 శ్లోకములు మరియు తాత్పర్యములు.భగవద్గీత....సూక్తులు.1. కారు లేదని చింతించవద్దు.కాలు ఉన్నందుకు సంతోషించు.2. కోట్లు లేవని చింతించవద్దు.కూటికి ఉంది కదా అని సంతోషించు....more9minPlay
October 07, 2022భగవద్గీత......ఘంటశాల గారిచే గానము చేయబడిన శ్లోకము లలో1...13 వరకు శ్లోకములు మరియు తాత్పర్యములు.ప్రార్థన శ్లోకం,అర్జున విషాద యోగ,సాంఖ్య యోగం....more11minPlay
October 06, 2022భగవద్గీత ప్రత్యేకతలు,గీతా జయంతి, అర్జునుని ప్రశ్నలకు శ్రీ కృష్ణుని సమాధానముశ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో రెండు రకాలైన గానములు చేశాడు. అవి ఒకటి వేణు గానం,రెండవది గీతా గానం.వేణు గానం ద్వారా పశు,పక్ష్యాదులు,మునులను,గోపికలను పరవశింప జేశాడు. గీతా గానం ద్వారా అనంతమైన, అనశ్వరమైన వేదాంత సారాన్ని బోధించాడు...more10minPlay
October 06, 2022భగవద్గీత.....ప్రధాన అంశములు.11,12,13,14,15,16,17,18 యోగములు. తెలుగు అనువాదం..శారదా ప్రియనంద గారు.విశ్వ రూప సందర్శనం,భక్తి యోగ,క్షేత్ర క్షేత్రజ్ఞా విభాగ, గుణ త్రయ విభాగ,పురుషోత్తమ ప్రాప్తి, దైవాసుర సంపద్విభాగ,శబ్ద త్రయ విభాగ,మోక్ష సన్యాస యోగములు....more8minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.