Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
October 06, 2022భగవద్గీత.....ప్రధాన అంశములు 7,8,9,10యోగములు తెలుగు అనువాదం పరమ పూజ్య స్వామిని శారదా ప్రియనంద గారు.జ్ఞానవిజ్ఞాన,అక్షర పరబ్రహ్మ,రాజ విద్యా,రాజ గుహ్యా,విభూతి యోగములు....more12minPlay
October 06, 2022భగవద్గీత....ప్రధాన. అంశములు. ఇది గూగుల్ నుండి సేకరించ బడినది.తెలుగు అనువాదం శారదా ప్రియనంద గారు.భగవద్గీత యందలి భావమును తెలిసికొనుట భగ వానునికే సాధ్యము.అన్యులకు అసాధ్యము....more12minPlay
October 05, 2022మహా భాగవతము.... పరీక్షిత్తు నిర్యాణం, వేదములు, అష్టా దశ పురాణములు, ఫల శ్రుతి.రచన...పి.వి. నాగజనమేజయుడు తన తండ్రి పాము కాటు వలన మరణించాడని తెలిసి సర్ప జాతి మొత్తం నశించినట్లు సర్ప యాగము ప్రారంభించెను.చివరకు దేవగురువు బృహస్పతి మాటచే యాగమును మానెను....more13minPlay
October 05, 2022మహా భాగవతము.....యాదవ కులంలో ముసలం పుట్టుట,శ్రీ కృష్ణుని నిర్యాణం, ఆశ్వస్థ వృక్ష మహిమ.యాదవులు కొందరు సాంబునికి స్త్రీ వేషము వేసి,గర్భవతి గా రూపుదిద్ది, మహర్షుల వద్దకు వెళ్ళి సాంబుని చూపి ఈమెకి మగ బిడ్డా లేక ఆడబిడ్డ పుడుతుందా అని అడిగిరి.అంత దివ్యదృష్టితో జరిగినది తెలుసుకొని, ఎవరును కాదు మీ వంశ నాశ నానికి ముసలం పుట్టునని శపించిరి....more12minPlay
October 05, 2022మహా భాగవతము....బలరాముడు... సాహసములు,హస్తినాపురం. రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.హస్తినాపురం కౌరవ పాండవులకు రాజధాని.దానినిపుడు ఢిల్లీ అనుచున్నాము.ఇది యమునా నది ఒడ్డున ఉన్నది. ఈ పట్టణము ఒక వైపుకు ఒరిగినట్లు అగుపించును.దీనికి కారణం బలరాముని సాహస కృత్యమే....more10minPlay
October 05, 2022మహా భాగవతము... శ్యమంత పంచకము, శ్రీ కృష్ణ లీలలు,వ్రుకాసురుడు,త్రిమూర్తులలో ఎవరు గొప్ప? రచన...పి.వి.పూర్వము పరశు రాముడు ఇరువది ఒక్క మార్లు దండయాత్ర చేసి, క్షత్రియులు అందరినీ సంహరించెను. ఆ రక్తము ఏరులై పారి ఐదు మడుగులు గా ఏర్పడేను. వానినే శ్యమంత పంచకము లు అందురు....more14minPlay
October 05, 2022మహా భాగవతము... కుచేలోపాఖ్యానం, సుభద్ర ఆర్జునుల పరిణయం.రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.కృష్ణుడు అంత కుచేలునితో ఫలం,పత్రం,పుష్పం,తోయం ఏదైనను భక్తితో సమర్పించిన సంతోషముగా స్వీకరింతును. సందేహించకుండా నీవు నా కొరకు తెచ్చినది చూపుము అని చిరు నగవులు చిందించెను....more13minPlay
October 05, 2022మహా భాగవతము..... రాజ సూయం,శిశుపాలుని వధ,సాల్వా దంత వక్త్రుల వధ...రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.శిశుపాలుడు పుట్టుకతో నాలుగు చేతులు,మూడవ కన్ను కలిగి ఉండెను.బాలుని వికృత రూపం చూసి అందరూ భయపడిరి. అప్పుడు ఆకాశవాణి ఆ బాలుని ఎవరైనా ఎత్తుకొని నపుడు ఎవరి చేతిలో అదనపు అవయవములు పోవునో వారి చేతిలోనే అతనికి మరణం సంభవించును అని పలికెను....more11minPlay
October 04, 2022మహా భాగవతము..... పౌండ్రకుడు,జరాసంధుని వధ. రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.జర అను రాక్షసుని చే సంధింప బడుటచే ఆ బాలుడు జరా సంధుడ య్యేను. సాటి లేని పరాక్రమవంతుడు. బృహ ద్రధుడు అతని తండ్రి.కుమారుని మిక్కిలి గారాబంగా పెంచెను....more12minPlay
October 04, 2022మహా భాగవతము.... నరకాసుర వధ, నృగోపాఖ్యానం. రచన....పి.వి. నాగ లక్ష్మి గారు.నరకుడు ప్రాగ్జ్యోతిష పురమునకు రాజు.శ్రీ మహా విష్ణువు యొక్క కుమారుడు. భూదేవి అతని తల్లి. దుష్టుడు.బల గర్వితుడు.పలు శస్త్రాస్త్రములను సాధించి, ముల్లోకాలను బాధ పెట్టుచుండేను....more10minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.