Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
October 04, 2022మహా భాగవతము......ప్రద్యుమ్నుడు, ఉషా పరిణయం....రచన....పి.వి. నాగ లక్ష్మి గారు.రుక్మిణీ,కృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడు.అగ్నికి ఆహుతి అయిన మన్మధుడు ఈ ప్రద్యుమ్నుడు. కానీ అతడు శంబరాసురుని సంహరించుటకు ప్రయత్నించును....more11minPlay
October 04, 2022మహా భాగవతము....శమంతక ఉపాఖ్యానమ్. రచన....పి.వి. నాగ లక్ష్మి గారు.శ్యమంతకమణి యొక్క మహిమ చాలా గొప్పది.అది సమస్త సౌభాగములను ఇచ్చును. ప్రజలు వ్యాధులు లేక సర్వ సంపదలు ఒనగూర్చును....more13minPlay
October 03, 2022మహా భాగవతము....రుక్మిణీ కల్యాణం. రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.ఓ కృష్ణా! ద్వారకా వాసా! శిశుపాలాది శత్రువులను రణమున నిర్జించి,నన్ను బలమున గొనిపోయి వివాహమాడి,నీ సతిగా స్వీకరింపుము. నిన్ను తప్ప అన్యులను పతిగా భావించను. ఇదే నా ప్రార్థన అని మనమున తలిచెను....more13minPlay
October 03, 2022మహా భాగవతము...పాండు రాజు శాపము,జరాసంధుడు,కాల యవనుడు,ముచికుందుడు...రచన..పి.వి. నాగ లక్ష్మి గారు.కంసునకు అస్తి,ప్రాస్తి అను ఇద్దరు భార్యలు.కృష్ణుడు కంసుని సంహరించగా వారు తమకు కలిగిన కష్టమును గురించి తమ తండ్రియైన జరాసంధుని కి విన్నవించిరి. అంత జరాసంధుడు ఏ విధంగానైనా రామ, కృష్ణులను, యాదవుల నందరిని సర్వ నాశనము చేయుదును అని కుమార్తెలను ఓదార్చేను....more11minPlay
October 03, 2022మహా భాగవతము....కంస సంహారం,బలరామ, కృష్ణుల విద్యాభ్యాసం,గురు దక్షిణ,ఉద్దవుడు. రచన...పి.వి. నాగ లక్ష్మివసుదేవ సుతుడు సహస్ర కిరణ సన్నిభుడై వెలుగొందుచూ కంసుని సిగ పట్టి సింహాసనం నుండి లాగి క్రింద పడ వేసెను. కృష్ణుని స్పర్షచే కంసుని తేజస్సు మొత్తము కోల్పోయెను. అంత గోపాలుడు అతని మర్మ స్థానముల పై దాడి చేసి సంహరించెను....more10minPlay
October 03, 2022మహా భాగవతము.... కుబ్జ, కంసుని కలవరం,మల్ల క్రీడా మహోత్సవం. రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.కంసుడు చిత్త స్థైర్యం కోల్పోయేను.భయము,దిగులు,విచారము అతనిని పట్టి పీడించసాగేను.రామ కృష్ణులు తనను అంతం చేయుటకు జన్మించారని ఆందోళన పడ సాగెను....more9minPlay
October 03, 2022మహా భాగవతము....కంసుని దురాలోచన,అక్రూరుడు, రామ కృష్ణుల ప్రయాణము. రచన...పి.వి. నాగ లక్ష్మి గారుకంసుని కపట వృత్తి, దురాలోచన తెలిసి ఉండియు అక్రూరుడు దూత కార్యము నెరవేర్చుటకై వ్రేపల్లె వెళ్ళుటకు అంగీకరించెను. సేవాధర్మం అతనిని కట్టి వేసెను....more13minPlay
October 03, 2022మహా భాగవతము.....నందుడు ఆపదలో ఉండుట,శంఖ చూడుడు, అరిష్టాసురుడు,కేశి రక్కసుడు, వ్యోమాసురుడు. రచన....పిఆ రాత్రి పెద్ద సర్పము వచ్చి నందుని మ్రింగ బోయెను.నందుడు మిగుల భయమంది బిగ్గరగా కేకలు పెట్టెను. అంత గోకులము అంతయు శ్రీ కృష్ణుని ప్రార్థించిరి....more9minPlay
October 02, 2022మహా భాగవతము.....గోవర్ధన పర్వతము. రచన....పి.వి. నాగ లక్ష్మి గారు.కృష్ణుడు ఇంద్రుని గర్వము అణచి వేయడానికి గోవర్ధన గిరికి గోపాలురచే పూజలు,యజ్ఞ యాగాదులు చేయించెను. గర్విత మతుల గర్వమనచి వారిలో భగవత్ తత్త్వమును పాదు కొలుపుట భగవానుని వ్రత దీక్ష....more9minPlay
October 02, 2022మహా భాగవతము.... దావానలం, ప్రలంభు డు,గోపికా వస్త్రాపహరణం. రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.కృష్ణుడు దావానలమును గుటుక్కున మ్రింగేను. పదు నాలుగు భువన భాండములను తన కుక్షి యందు దాచుకున్న వానికి ఇది ఒక లెక్కా....more14minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.