Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తర తరాలుగా ఆంధ్రదేశంలో తల్లులందరు పిల్లలకు చెప్తూ వస్తున్న కథ ఏడు చేపల కథ.ఇది అందరికీ తెలిసిందే అయినా ఇందులోని తాత్త్విక కోణాన్ని ఆలోచించి ........... more
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.
October 02, 2022మహా భాగవతము... కాళీయ మర్దనం,వేణు గానామహిమ. రచన...పి.వి..నాగ లక్ష్మి గారు.శ్రీ కృష్ణుడు కాళీయుని తో నేను నీ శిరస్సుపై తాండవం చేసిన కారణముగా నీ పడగపై నా ముద్రలు ఉండును.అవి చూచిన గరుడుడు నిన్ను ఏమీ చేయజాలడు అని పలికెను....more10minPlay
October 02, 2022మహా భాగవతము....అఘాసూరుడు, ధేనుకాసురుడు. రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.చరాచర జగత్తు సర్వము శ్రీ మహా విష్ణువు యొక్క మాయా కల్పితము. విష్ణు మాయకు లోను కానిది ఏదియూ ఈ సృష్టిలో లేదు.దేవతలు సైతము ఆ మాయా మానుష విగ్రహుని లీలలకు వశము కావలసిందే....more8minPlay
October 02, 2022మహా భాగవతము...జంబూ ఫలములు...బృందావనం మొదలగునవి. రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.జంబూ ఫలములు అనగా నేరేడు పండ్లు.అవి భారత దేశంలో ఎక్కువగా లభించుటచే భారత దేశమునకు జంబూ ద్వీపం అని పేరు వచ్చెను. బృందావనం నానా విధ ఫల, పుష్ప వృక్షముల తోను,శుక,పిక మయూరముల తోనూ కడు రమణీయంగా ఉంటుంది....more8minPlay
October 02, 2022మహా భాగవతము....యశోదకు విశ్వ రూప సందర్శనం, మద్ది మ్రానులు. రచన....పి.వి...నాగ లక్ష్మి గారు.యశోద చిన్ని కృష్ణుని నోటి యందు ఊహాతీ తమైన సర్వ చరాచర జగత్తును చూసి ఇది కలయా మాయయా భగవంతుని లీలా వినోదమా అంతా అయోమయంగా ఉన్నది. అని అనుకొనెను....more10minPlay
October 02, 2022మహా భాగవతము... శకటాసురుడు, తృణా వర్తుడు,బాల్య క్రీడలు. రచన....పి.వి. నాగ లక్ష్మి గారు.దుర్వాసుడు ఓ రాజా! నీవు రాక్షసుడవు అయినను శ్రీ హరిచే చంపబడుదువు.అటుపై గత వైభవాన్ని పొంది,రాణించి ముక్తిని పొందగలవు అని తృనా వర్తునికి శాప విమోచనం చెప్పెను....more10minPlay
October 01, 2022మహా భాగవతము...నందుడు,కంసుని దురాగతములు,పూతన. రచన...పి.వి. నాగ లక్ష్మి గారు.పూతన భయంకర రాక్షస స్త్రీ. ఆమె పూర్వ జన్మలో బలి చక్రవర్తి కూతురు రత్నమాల.వామన రూపములో ఉన్న విష్ణువును చూసి ఇట్టి బాలునికి నా చనుబాలు ఇచ్చిన ఎంత భాగ్యమో అని మనమున తలపోసెను. అది ఈ జన్మలో నెరవేరెను....more11minPlay
October 01, 2022మహా భాగవతము...శ్రీ కృష్ణ జననం. రచన....పి.వి. నాగ లక్ష్మి గారు.ప్రకృతి అంతాయూ పులకించి శాంతించెను.శ్రావణ మాసం,కృష్ణ పక్షము.అష్టమి తిథి,అర్థ రాత్రి రోహిణీ నక్షత్ర యుక్త వృషభ లగ్నం శ్రీ కృష్ణుని జననం....more16minPlay
October 01, 2022మహా భాగవతము....రంతి దేవుడు,వసు దేవుడు,కంసుడు. రచన....పి.వి. నాగ లక్ష్మి గారు.గత జన్మలో కంసుడు కాలనేమి అను రాక్షసుడు.మారీచుని కుమారుడు.శ్రీ రాముని విరోధి యైన రావణునితో చెలిమి చేసి, శ్రీ రామ చంద్రునికి శత్రువు గా మారెను....more8minPlay
October 01, 2022మహా భాగవతము...శకుంతల,భరద్వాజుడు.రచన....పి.వి నాగ లక్ష్మి గారు.కణ్వ మహర్షి ఆశ్రమము న పెరుగుచున్న భరతుడు చిన్నప్పుడే పులి పిల్లలను,పిల్లి పిల్లలు వలె ఆడించుచూ శౌర్య పరాక్రమము లను చూపుచూ అందరినీ అలరించు చుండెను....more9minPlay
October 01, 2022మహా భాగవతము.... నహుషుడు,యయాతి.రచన....పి.వి. నాగ లక్ష్మి గారు.యయాతి ఇంకనూ స్త్రీ వ్యామోహం నందు ఆసక్తి కలవాడై,ఒక రోజు తన కుమారులను పిలిచి మీలో ఎవరైనా ఒకరు నా వార్ధక్యమును తీసికొని,మీ యవ్వనము నాకు ఇమ్ము అనగా వారిలో పూరుడు అను కుమారుడు అందుకు అంగీకరించెను....more12minPlay
FAQs about రాజేశ్వరి యండమూరి:How many episodes does రాజేశ్వరి యండమూరి have?The podcast currently has 297 episodes available.