శశిబాల జానపద నవల | Sasibala Folklore / Fantasy Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 5 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep..
శశిబాల జానపద నవల Sasibala Novel Part 1: https://youtu.be/YlUL4phOfz4
శశిబాల జానపద నవల Sasibala Novel Part 2: https://youtu.be/IL9GdCGuwfQ
శశిబాల జానపద నవల Sasibala Novel Part 3: https://youtu.be/Jns4F0eoak0
శశిబాల జానపద నవల Sasibala Novel Part 4: https://youtu.be/_81c6wFJmbw
శశిబాల జానపద నవల Sasibala Novel Part 5: https://youtu.be/lDtW8uXcWjA
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks
“చాల్లే నీ పరిహాసాలు. అతనెవరో నాకు తెలియదు. మనల్ని చూసికూడా కదలకుండా నిలబడితే, వసంతం చిమ్మమన్నానుగాని, మరింకే కారణం చేత కాదు”
సమీర్ చెవులకు వీణానాదంలా వినిపించింది ఆ కంఠం.
“ఏమో! ఎవరు చూశారు? వసంతోత్సవంలో పాలు పంచుకుంటే మన్మధుడిలాంటి భర్త లభిస్తాడట. ఆ యువకుడు మన్మధుడిలా లేకపోయినా, మన్మధుని చెలికాడు వసంతుడిలా వున్నాడు. నీ అదృష్టం ఎలావుందో మరి!” అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది మరో కోకిల స్వరం.
“వసంతుడైనా సరే. జయంతుడైనా సరే, ఈ రోజు అతను మన బందీ కావల్సిందే... మీరు అటుపోయి వెతకండి. నేను యిటునుంచి వెతుకుతాను.” పట్టుదలగా అన్నది శశి.
యువతులు పూతోటను చుట్టుముట్టినట్లు వారి అడుగుల శబ్దాలు తెలియచేశాయి.
తనకు కుడిచేతివైపునవున్న పొదలు కదలటం చూసి, చల్లగా మరో పొదచాటుకు చేరుకునే ప్రయత్నం చేశాడు సమీర్.
“cāllē nī parihāsālu. atanevarō nāku teliyadu. manalni cūsikūḍā kadalakuṃḍā nilabaḍitē, vasaṃtaṃ cimmamannānugāni, mariṃkē kāraṇaṃ cēta kādu”
samīr cevulaku vīṇānādaṃlā vinipiṃciṃdi ā kaṃṭhaṃ.
“ēmō! evaru cūśāru? vasaṃtōtsavaṃlō pālu paṃcukuṃṭē manmadhuḍilāṃṭi bharta labhistāḍaṭa. ā yuvakuḍu manmadhuḍilā lēkapōyinā, manmadhuni celikāḍu vasaṃtuḍilā vunnāḍu. nī adṛshṭaṃ elāvuṃdō mari!” aṃṭū tana abhiprāyānni velibucciṃdi marō kōkila svaraṃ.
“vasaṃtuḍainā sarē. jayaṃtuḍainā sarē, ī rōju atanu mana baṃdī kāvalsiṃdē... mīru aṭupōyi vetakaṃḍi. nēnu yiṭunuṃci vetukutānu.” paṭṭudalagā annadi śaśi.
yuvatulu pūtōṭanu cuṭṭumuṭṭinaṭlu vāri aḍugula śabdālu teliyacēśāyi.
tanaku kuḍicētivaipunavunna podalu kadalaṭaṃ cūsi, callagā marō podacāṭuku cērukunē prayatnaṃ cēśāḍu samīr.
#శశిబాల #షాడోమధుబాబు #Sasibala #ShadowMadhuBabu #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcast #TeluguDetectiveNovels #Sasibalabook #SasibalabyMadhubabu #VoiceofSudha #madhubabunovels #WriterMadhubabuBooks #telugukathalu #chandamamakathalu #Fantasystories #folklorestories #balamitrakathalu