భోళాశంకర్ / భోలాశంకర్ నవల | Bhola Shankar Novel written by Madhu Babu | Audiobook / Podcast Part 9 | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep..
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- https://www.youtube.com/MPlanetLeaf
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- https://www.youtube.com/factshive
►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://chat.whatsapp.com/KqN0gVV8K82GfWQjfOv22U
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://www.facebook.com/shadowmadhubabupodcast
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://t.me/shadowmadhubabu
►SUBSCRIBE ON INSTAGRAM :- https://www.instagram.com/smbaudiobooks
మధుబాబు రచన "భోలాశంకర్" రెండు పుస్తక భాగాలూ కలిపిన ఆడియో బుక్ సిరీస్ ఇది..
షాడోకి గంగారాం ఎలా పరిచయం అయ్యాడన్న పాఠకుల ప్రశ్నలకు సమాధానంగా వ్రాయబడిన నవల ఇది.
పరిచయం అయిన నాటి నుంచీ నీడలా షాడోని అంటుకు తిరిగాడు గంగారాం..... అతని ఆప్తుడు. ఆత్మబంధువు అయినాడు.
షాడో అతనితో కలసి ఎన్నెన్నో పనులు చేశాడు.... ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లకు స్లిప్ యిచ్చి తప్పించుకున్నాడు.... అక్రమంగా ఆర్జించి, పేదవాళ్ళ కడుపులు కొట్టే ఘరానా సేట్జీల నడుములు విరిచాడు.
గంగారాం వెంట లేకుండా షాడో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడనే మాట క్రమ క్రమంగా దేశమంతటా వ్యాపించింది. షాడోతో పాటు అతన్ని కూడా తమ వాంటెడ్ లిస్టులో వేసుకున్నారు పోలీసులు....
పాఠకులు, షాడో అభిమానులు విశేషంగా ఆదరించే గంగారాం కథలకు మొదలు ఇది...... మీకు నచ్చిందనే ఆశిస్తూ......
#భోళాశంకర్ #Bholashankar #ShadowMadhuBabu #ShadowAdventure #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcasts #TeluguDetectiveNovels #SecretAgentShadow #Bholashankar book #Bholashankar by Madhubabu #Detective Novel by Madhubabu #Voice of Sudha #భోలాశంకర్