Srini's EDU Podcast

Srini's EDU Podcast

By Srinivas NissankulaKids & FamilyEducation for Kids
Download on the App Store

Srini's EDU Podcast episodes

  • Sumathi Satakam - Telugu Padyalu | సుమతీ శతకము| #2 Episode 2 | Srinivas Telugu Podcast
    తెలుగులో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన శతకాలలో బద్దెన కవి రచించిన "సుమతీ శతకం (Sumathi Satakam)" ఒకటి. సరళమైన రీతిలో చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగువారి జీవితంలోనూ, భాషలోనూ భాగమైపోయింది. సుమతీ శతకంలోని పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు. సుమతీ శకంలోని చాలా పద్యబాగాలను సామెతలుగా లేదా జాతీయాలుగా వాడుతూ ఉంటారు. ఎక్కువ శ్రమ అవసరం లేకుండా ఈ పద్యాలను చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకూ అందరూ గుర్తు పెట్టుకోవచ్చు. Sumathi Satakam was written by "Baddena" in very simple Telugu language. These padyalu are very helpful to parents and teachers who try to teach young children proper behaviour and social values. 1. వినదగు నెవ్వరు చెప్పిన. 2. వరదైన చేను దున్నకు. 3. లావుగల వానికంటెను. 4. రూపించి పలికి బొంకకు. 5. బలవంతుడ నాకేమని. 6. బంగారు కుదువబెట్టకు.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    4 min
  • Sumathi Satakam - Telugu Padyalu | సుమతీ శతకము | #2 Episode 1 | Srinivas Telugu Podcast
    తెలుగు ఎక్కువ ప్రాముఖ్యత పొందిన శతకాలలో బద్దెన కవి రచించిన "సుమతీ శతకం (Sumathi Satakam)" ఒకటి. సరళమైన రీతిలో చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగువారి జీవితంలోనూ, భాషలోనూ భాగమైపోయంది. సుమతీ శతకంలోని పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు. సుమతీ శతంలోని చాలా పద్యభాగాలను సామెతలు లేదా జాతీయాలుగా వాడుతూ ఉంటారు. ఎక్కువగా శ్రమ పడకుండా ఈ పద్యాలు చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకూ అందరూ గుర్తు పెట్టుకోవచ్చు. Sumathi Satakam was written by "Baddena" in a very simple Telugu language. These padyalu are very helpful to parents and teachers who try to teach young children proper behaviour and social values. 1. స్త్రీలయెడల వాదులాడకు. 2. సిరితా వచ్చిన వచ్చును. 3. సరసము విరసము కొరకే. 4. శుభముల నొందని చదువును. 5. వేసరపు జాతి గానీ.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min
  • Vemana Padyalu - Telugu | వేమన శతకం - తెలుగు పద్యాలు | #1 Episode 16 | Srinivas Telugu Podcast
    "విశ్వదభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలు రాని తెలుగు వారు ఉండరు. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువలు గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు చెప్పాడు వేమన. వేమన పద్యాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడం ద్వారా వాళ్ళకి మంచి చెడుల మధ్య తేడా తెలుస్తుంది. In this episode we hear Vemana Satakam Padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can easily understand. 1. ఎద్దుకైనగాని యేడాది తెల్పిన. 2. అల్పుడైన వాని కధిక భాగ్యము గల్గ. 3. విద్యలేనివాడు విద్వాంసు చేరువ. 4. హీనుడెన్ని విద్యలు నేర్చినగాని. 5. హీనగునమువాని నిలుజేరనిచ్చిన. 6. ఉత్తముని కడుపున నోగు జన్మించిన. 7. పూజకన్న నెంచ బుధ్ధి నిదానంబు.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    4 min
  • Vemana Padyalu Telugu | వేమన శతకం - తెలుగు పద్యాలు | #1 Episode 15 | Srinivas Telugu Podcast
    "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. ఆటవెలది లో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు చెప్పాడు వేమన. వేమన పద్యాలను పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పడం ద్వారా వాళ్ళకి మంచి చెడుల మద్య తేడా తెలుస్తుంది. In this episode we hear Vemana Satakam Padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can easily understand.. 1. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. 2. ధనము కూడబెట్టి దానంబు చేయక. 3. ఇచ్చువానియెద్ద నీయని వాడున్న. 4. అరయ నాస్తియనక యడ్డుమాటాడక. 5. మొదట ఆశపెట్టి తుది లేదుపొమ్మను. 6. లక్ష్మి యేలినట్టి లంకాధిపతి పురి.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min
  • వేమన శతకం - తెలుగు పద్యాలు | Vemana Padyalu - Telugu | #1 Episode 14 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన, వేమన శతకం ద్వారా పిల్లలకు మరియు పెద్దలకు ఉపయోగపడే నీతులు చెప్పాడు అంతే కాకుండా ఈ పద్యాలు సామాజిక చైతన్యం కలిగించే విధంగా కూడా ఉంటాయి. In this episode we hear Vemana Satakam Padyalu (Telugu Poems). These poem's help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can easily understand. 1. దాత కాని వాని దరచుగా వేడిన. 2. పరగ రాతి గుండు పగుల గొట్ట వచ్చు 3. వంపుకర్రగాల్చి వంపు దీర్పగవచ్చు. 4. విత్తముగలవాని వీపు పుండైనను. 5. తవిటి కరయ వోయి దండులంబులగంప. 6. కర్మ మధికమై గడచి పోవగరాదు. 7. ఎన్నిచోట్లు తిరిగి యేపాట్లు పడినను. 8. చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె. 9. పుట్టిన జనులెల్ల భూమిలో నిండిన. 10. వాన రాకడయును బ్రాణంబు పోకడ.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min
  • Vemana Padyalu - Telugu #1 Episode 13 | వేమన శతకం - తెలుగు పద్యాలు | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వధాభరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన, వేమన శతకం ద్వారా పిల్లలకు మరియు పెద్దలకు ఉపయోగపడే నీతులు చెప్పాడు అంతే కాకుండా ఈ పద్యాలు సామాజిక చైతన్యం కలిగించే విధంగా కూడా ఉంటాయి. In this episode we hear Vemana Satakam Padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can understand easily. 1. ఆపదల వేళ బంధులరసిజూడు. 2. మగని కాలమందు మగువ కష్టించిన. 3. తనకు లేనివాడు దైవంబు దూరును. 4. అంతరంగమందు సపరాధములు చేసి. 5. అన్న మిడుటకన్న అధిక దానంబుల....
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    2 min
  • Vemana Padyalu - #1 Episode 12 | వేమన శతకం - తెలుగు పద్యాలు | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన, వేమన శతకం ద్వారా పిల్లలకు మరియు పెద్దలకు ఉపయోగపడే నీతులు చెప్పాడు అంతే కాకుండా ఈ పద్యాలు సామాజిక చైతన్యం కలిగించే విధంగా కూడా ఉంటాయి. In this episode we hear Vemana Satakam Padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can understand easily. 1. పాల నీడిగింట గ్రోలుచునుండెనా. 2. పాలు పంచదార పాపర పండ్లలో. 3. వేము పాలువోసి ప్రేమతో బెంచిన. 4. ఎలుకతోలుదెచ్చి యేడాది యుతికిన. 5. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min
  • Vemana Padyalu - Telugu | వేమన శతకం - తెలుగు పద్యాలు | #1 Episode 11 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన, వేమన శతకం ద్వారా పిల్లలకు మరియు పెద్దలకు ఉపయోగపడే నీతులు చెప్పాడు అంతే కాకుండా ఈ పద్యాలు సామాజిక చైతన్యం కలిగించే విధంగా కూడా ఉంటాయి. In this episode we hear Vemana Satakam Padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can understand easily. 1. తామసించి చేయదగ దెట్టికార్యంబు. 2. కోపమునను ఘనత కొంచమైపోవును. 3. నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు దీయు. 4. నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు. 5. నీళ్ళమీదనోడ తిన్నగబ్రాకు.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    4 min
  • Vemana Padyalu - Telugu | వేమన శతకం - తెలుగు పద్యాలు | #1 Episode 10 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన, వేమన శతకం ద్వారా పిల్లలకు మరియు పెద్దలకు ఉపయోగపడే నీతులు చెప్పాడు అంతే కాకుండా ఈ పద్యాలు సామాజిక చైతన్యం కలిగించే విధంగా కూడా ఉంటాయి. ఈ పద్యాలు ఎంతో సరళమైన పదాలతో ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that every one can understand easily. 1. మేక కుతికబట్టి మెడచన్ను గుడవంగ. 2. గొడ్డుటావు బదుక గుండ గొంపోయిన. 3. తనువ దెవరి సొమ్ము తనదని పోషించి. 4. ఏమి గొంచువచ్చె నేమితా గొనిపోవు. 5. కులము గలుగువాడు గోత్రంబు గలవాడు.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min
  • తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemama Padyalu - Telugu | #1 Episode 9 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam (Telugu Poem's). These poems help your children to grow with ethics and morals. These poems are in very simple and understandable language that everyone can easily understand. 1. ఆశ పాపజాతి యన్నింటికంటెను. 2. ఆశచేత మనుజు లాయువు గలనాళ్లు. 3. పెట్టిపోయలేని వట్టి నరుల భూమి. 4. ఆశకోసి వేసి యనలంబు చలార్చి. 5. కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min

About Srini's EDU Podcast

From the publisher's feed

This podcast contains Telugu Sataka Padyalu, about UNESCO heritage temples and sites, national days and it's significance.