Srini's EDU Podcast

Srini's EDU Podcast

By Srinivas NissankulaKids & FamilyEducation for Kids
Download on the App Store

Srini's EDU Podcast episodes

  • తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemana Padyalu - Telugu | #1 Episode 8 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam (Telugu Poem's). These poems help your children to grow with ethics and morals. These poems are in very simple and understandable language that everyone can easily understand. 1. అన్ని దానములను నన్న దానమె గొప్ప. 2. కనియు గానలేడు కదలింపడా నోరు. 3. నీళ్ళలోకి చేప నెరి మాంస మాశకు. 4. చచ్చిపడిన పశువు చర్మంబు కండలు. 5. అలను బుగ్గ పుట్టినప్పుడే క్షయమౌను.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min
  • వేమన శతకం - తెలుగు పద్యాలు | Vemama Padyalu - Telugu | #1 Episode 7 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రాశాడు వేమన. In this episode we hear 5 Vemana padyalu (Telugu Poem's) with meanings. These poems help your child to grow with ethics and moral values. These poems are in a very simple and understandable language that everyone can easily understand..... 1. తప్పులెన్నవారు తండోపతండంబు. 2. చెట్టుపాలు జనులు చేదందు రిలలోన. 3. ఉప్పులేనికూర హీనంబు రుచులకు. 4. మైలకొకతోడ మాసిన తలతొడ. 5. కల్ల నిజమెల్ల గరకంటు డెరుగును.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    4 min
  • తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemana Padyalu - Telugu | #1 Episode 6 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రాశాడు వేమన. In this episode we hear 5 vemana padyalu (Telugu Poem's) with meanings. These poems help your children to grow with ethics and morals. These poems are in very simple language that everyone can easily understand. 1. మాటలాడనేర్చి మనసు రాజీలజేసి. 2. ఒరుని చెరచదమని యుల్లమం దెంతురు. 3. కానివాని చేతగాసు వీసంబిచ్చి. 4. తమకుగల్గు పెక్కు తప్పులునుండగా. 5. పట్టుపట్టరాదు పట్టి విడువరాదు.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min
  • వేమన శతకం - తెలుగు పద్యాలు | Vemama Padyalu - Telugu | #1 Episode-5 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that everyone can understand easily. 1. ఓగు నోగు మెచ్చు నినరంగ నజ్ఞాని. 2. గాజు కుప్పెలోన గడగుచు దీపంబు. 3. వేషభాష లెరిగి కాషాయవస్త్రముల్. 4. మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునే కాని 5. మాటలాడు నొకటి మనసులోన నొకటి.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    3 min
  • వేమన శతకం - తెలుగు పద్యాలు | Vemana Padyalu - Telugu | #1 Episode -4 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలని కూడా అతి సరళమైన పదాలతో అందరికీ అర్థమ్యే రీతిలో ఉంటాయి. In this episode we hear vemana sathaka padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poem's are in very simple language that every one can understand easily. 1. కులములోన నొకడు గుణవంతుడుండిన. 2. ధనము కూడబెట్టి దానంబు చేయక. 3. ఆలి మాటలు వినియన్నదమ్ముల బాసి. 4. కల్లలాడు వాని గ్రామకర్త యెరుగు. 5. చిక్కియున్న వేళ సింహబునైనను.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    4 min
  • తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemana Padyalu - Telugu | #1 Episode - 3 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that everyone can understand easily. 1. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. 2. అనువు కాని చోట నదికులమనారాదు. 3. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు. 4. చెప్పులోనిరాయి చెవిలోని జోరీగ. 5. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా. 6. అల్పజాతివానికి కధికారమిచ్చినా.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    5 min
  • తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemana Padyalu - Telugu | #1 Episode - 2| Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that everyone can understand easily. 1. అనగనగా రాగ మతిసయిల్లుచునుండు. 2. తల్లి దండ్రుల మీద దయలేని పుత్రుండు. 3. వీరు పురుగు చేరి వృక్షంబు చెరచును. 4. చిత్తశుద్ది గలిగి చేసిన పుణ్యంబు. 5.ఆత్మశుద్ధి లేని ఆచరమదియేల.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    4 min
  • తెలుగు పద్యాలు - వేమన శతకం | Vemana Sathaka Padyalu - Telugu | Episode - 1 | Srinivas Telugu Podcast
    వేమన పద్యాలు రాని తెలుగువారు ఉండరు. "విశ్వదాభిరామ వినురవేమ" అంటూ ముగిసే వేమన పద్యాలను ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాలి. వేమన పద్యాలు ముఖ్యంగా సామాజిక చైతన్యం, లోక నీతులు ఉద్దేశించి ఉంటాయి. ఎంతో లోతైన భావాలను కూడా అతి సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. In this episode we hear vemana satakam padyalu (Telugu Poems). These poems help children to grow with ethics and morals. These poems are in very simple language that everyone can understand easily. 1. చంపదగినయెట్టి శత్రువు. 2. అల్పుడెపుడు పలుకు. 3. ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు. 4. తప్పులెన్నువారు తండోపతండంబు. 5. మేడిపండు చూడ మేలిమై ఉండు.
    ---
    Send in a voice message: https://anchor.fm/srinivas-nissankula/message
    5 min

About Srini's EDU Podcast

From the publisher's feed

This podcast contains Telugu Sataka Padyalu, about UNESCO heritage temples and sites, national days and it's significance.