ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో, ధర్మవరం, అనంతపురం జిల్లాకు చెందిన మినియేచర్ కళాకారుడు శ్రీనివాసులు గారిని పరిచయం చేస్తున్నాం. ఈయన ఒక క్లాసికల్ డాన్సర్, శిల్పి మరియు రిఫిల్ కళాకారుడిగా తన విశిష్ట ప్రతిభను కనబరుస్తున్నారు. శ్రీనివాసులు గారు వాడి పడేసిన రీఫిల్స్, చాక్ పీస్, పాట పెండ్లి కార్డులు, ఇలా అనేకరకాల వ్యర్ధాలను అందమైన ఆకృతులుగా తీర్చి దిద్దుతున్నారు.. ఈయన గురించి మరిన్ని విషయాలు అయన మాటల్లోనే విందాం.
In this special interview, we introduce Mr. Srinivasulu, a miniature artist from Dharmavaram, Ananthapuram district. He is a classical dancer, sculptor, and refill artist, showcasing his exceptional talents in various fields. Mr. Srinivasulu transforms discarded refills, chalk pieces, wedding cards, and many other waste materials into beautiful creations. Let's hear more about his fascinating journey and artistry in his own words.