పిల్లలని పెంచటం గురించి నేర్చుకునేది ఏముంటుంది ? అనుకుంటారు చాలా మంది. కానీ అమ్మా నాన్న దృష్టి లో నుంచి తమని తాము చూసుకునే పిల్లల పైన వారి ప్రభావం చాలా ఉంటుంది. పిల్లలు మాట వినటం లేదు అంటే పేరెంట్స్ గా వారితో మీ ప్రవర్తన ఎలా ఉందో చెక్ చేసుకోండి అని చెబుతున్నారు Dr.పూజిత.
Guest : Dr.Pujitha Josyula
You Can Reach Dr.Pujitha Josyula @ [email protected]
Many people believe there's not much to learn about raising children. However, parents have a significant influence on their children, who often see themselves through their parents' eyes. If children are not listening, Dr. Poojitha advises that parents examine their own behavior towards their children.
#TALRadioTelugu #ParentingStyles #Parenting #DrPujithaJosyula #Children #TouchALife #TALRadio #TALPodcasts