కరోనావల్ల ప్రజల జీవన విధానంలో పెను మార్పులు వచ్చాయి. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయారు, యువత ఉద్యోగాలను కోల్పోయింది. చాలామంది ఒంటరితనానికి లోనయ్యారు. ఇంకెందరో నైరాశ్యంలో కూరుకుపోయారు. ఇలాంటివాళ్లకు తోడుగా ఉండే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఆ శాఖ ప్రజలను ఉత్తేజపరచడం, మానసికంగా తోడుగా నిలవడం వంటి ప్రక్రియలు చేపడుతుంది. మీకేం కాదు ... మేమున్నాం కదా అనే భరోసానిస్తుంది. అలాంటి శాఖను గురించి ఈ పోడ్కాస్ట్ లో విందాం.
The COVID-19 pandemic brought significant changes to people's lifestyles. Many lost their loved ones, and the youth faced unemployment. A lot of people experienced loneliness, and many others were trapped in despair. To support such individuals, the Japanese government established a special department. This department is dedicated to uplifting people, providing mental support, and reassuring them with the message, "You are not alone... we're here for you." In this podcast, we'll explore more about this department.