Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.Our sh... more
FAQs about TALRadio Telugu:How many episodes does TALRadio Telugu have?The podcast currently has 941 episodes available.
August 29, 2023సంతోషం పంచుకుంటే పెరుగుతుందిబాధను పంచుకుంటే సగం అవుతుందని అంటారు. కానీ సంతోషం మాత్రం తప్పకుండా రెట్టింపు అవుతుంది. ఈ విషయాన్ని చెప్పే ఓ చిన్న కథ ఇది. కొందరు దీన్ని విని ఉండవచ్చు. కానీ మళ్లీ మళ్లీ వినాలనిపించే కథ. తెలియనివారిని ఆశ్చర్యపరిచే గాథ. నమ్మడం. ఈ కథను విన్నాక మనం ఇతరులతో ప్రవర్తించే తీరు మారుతుంది, జీవితాన్ని చూసే పద్ధతి మారుతుంది. A grief in our heart would be reduced, if we share it with others and gets consoled. However, happiness is a unique asset that multiplies with sharing. Here is a unique story that proves the point and surprises us.#touchalife #talradio #happiness #happy #talpodcasts...more5minPlay
August 28, 2023చిన్నారుల కోసం పెద్ద మనసు | స్త్రీశక్తిఏదో ఒక రంగంలో ఎలాగొలా ఉపాధి అనే పరిమితులను మహిళలు ఎప్పుడో దాటేశారు. రాణించేందుకు అనూహ్యమైన రంగాలెన్నింటినో ఎంచుకుంటున్నారు. అందుకు సాక్ష్యమే హిమబిందు. చిన్నారుల ఆలనాపాలనా, శిక్షణ కోసం బిజీ బీ అనే సంస్థను స్థాపించారు. బిందుగారి ఆసక్తిదాయకమైన ప్రయాణం ఈ వారం స్త్రీశక్తిలో విందాం.Women aren’t now just satisfied with financial success and stability. They are stepping into unexpected and challenging arenas and proving themselves. Here is an example for that. Hima Bindu has started an institute called Busy Bees which offers care, entertainment and education for kids. Host: NikhithaGuest: Himabindu ,#TALRadioTelugu #StreeShakti #BusyBees #touchalife #talradio #TALPodcasts ...more36minPlay
August 25, 2023Know How Your Gut’s Feeling! | Know Your Plate - 14జీర్ణాశయానిది మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన రోగనిరోధకశక్తికి అండగా నిలుస్తుంది. ఆహారంలోని పోషకాలను తీసుకుని, శరీరానికి అందించడంలోనూ దానికి ముఖ్యపాత్రే. ఇక జీర్ణాశయంలో పేగులదే కీలకమైన భాగం. మనకు ఆరోగ్యాన్ని అందించే ఆ పేగులను సురక్షితంగా ఉంచాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద చాలా అమూల్యమైన సలహాలు అందిస్తున్నారు.Digestive system plays a key part in our health. The gut bacteria plays a vital role in sustaining our immunity and absorbing nutrients from the food. Here is an interesting episode of how our food intake effects our gut and precautions to be taken to make it healthy.Expert: Asritha VissapragadaHost: JayasreeNutritionist Asritha Contact Details: [email protected]#talradiotelugu #KnowYourPlate #AsrithaVissapragada #nutrition #gut #talradio #touchalife...more26minPlay
August 24, 2023అక్షరాన్ని తొడుక్కుని అడుగులు ముందుకేస్తున్నా! | తగుళ్ల గోపాల్ | మన రచయితలు - 28కష్టం ఎదురైతే కొందరు అమ్మను తల్చుకుంటారు. కొందరు అమ్మలాంటి అక్షరంలో కూడా సాంత్వన పొందుతారు. అలాంటి ఓ అరుదైన వ్యక్తి తగుళ్ల గోపాల్. తను చూసిన జీవితాన్ని, ఎదుర్కొన్న అనుభవాలను కవితగా మార్చిన అనువాదకుడు. తన వాక్యాలతో నేరుగా మన గుండెల్లోకి దూసుకుపోగలడు. అందుకే కేంద్ర సాహిత్య అకాడెమీ లాంటి అవార్డులతో పాటు అంతులేని అభిమానాన్ని పొందారు. ఈసారి మన రచయితలు కార్యక్రమంలో తనతో ముఖాముఖి.Tagulla Gopal come from a unique genre of writers who have chosen ‘writing’ to express their thoughts, experiences and anguish. The life of Tagulla Gopal proves the importance of literature in strengthening our character, understanding life and evoking empathy. This is why he has received Kendra Sahitya Academy award along with tones of appreciation for his works.Host: KL Surya#talradiotelugu #ManaRachayitalu #TagullaGopal #talradio #touchalife #TALPodcasts...more40minPlay
August 23, 2023అందరికీ రక్షణ అర్హులకు ఉపాధి.. రవీంద్ర కిషోర్ సిన్హారవీంద్ర కిషోర్ ఓ అరుదైన వ్యాపారవేత్త. రక్షణ అవసరమయ్యేవారికి రక్షణ. ఉపాధి కావల్సినవారికి ఉపాధి అందిస్తూ… తన SIS సంస్థ ద్వారా అనూహ్యమైన విజయాన్ని సాధించారు. మన దేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ తన సత్తా చాటారు. ఇంతకీ తనకు ఈ ఉపాయం ఎలా వచ్చింది, దాన్ని ఎలా అమలు చేశారు, ఏపాటి విజయం సాధించారు… లాంటి ఎన్నో అరుదైన విషయాలు ఈ పాడ్ కాస్టులో వినండి!Ravindra Kishore Sinha is an unique businessman who with his win win situation has been providing security and employment through his Security and Intelligence Services. SIS is one of the largest manpower security firms in the Indo-Pacific region offering its services in India, Australia and New Zealand. The inspiration behind his journey and success is worth listening.Script & Voice: Geetha#talradiotelugu #RavindraKishoreSinha #SIS #talpodcasts #lifemantra #touchalife #talradio...more11minPlay
August 21, 2023ఈ లేడీ డిటెక్టివ్… మహా యాక్టివ్మహిళలు అడుగుపెట్టలేని రంగం అంటూ ఏదీ లేదు ఈ రోజుల్లో. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. చాలా రంగాల్లో, వారు రాణించాలంటే అంతులేని అడ్డంకులు. ఒక మహిళను వేల డిటెక్టివ్ గా ఊహించడం అంటే దాదాపుగా అసాధ్యం. ఇలాంటి నేపధ్యంలో, రజని పండిట్ వేల కేసులను ఛేదించారు. ఈ విశిష్టమైన వ్యక్తి ప్రయాణం విని తీరాల్సిందే.Women have now proved that they could enter any field and be successful. However there were times when their entry into many fields are thought to be a taboo. Here is an excemption for that. Rajani Pandit has started a career as a detective and has cracked thousands of cases successfully. Here is her inspiring and thrilling tale.Script: NikithaVoice: KL Surya#RajniPandit #touchalife #talradio #ladydetective #sherlokholmes...more5minPlay
August 18, 2023మానసిక ఆరోగ్యానికి ఆహార ఔషధం | Know Your Plate - 13వినడానకి కాస్త ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ ఆహారానికీ మన మానసిక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. వేల సంవత్సరాలుగా మన పెద్దలు చెబుతున్న మాట ఇదే. ఇదే విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేస్తోంది ఆధునిక విజ్ఞానం. ఆ విషయం పట్ల అవగాహన పెంచుకుంటే, శారీరిక ఆరోగ్యంతో పాటు సంతోషం కూడా మన సొంతం అవుతుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రిత విస్సాప్రగడ గారి మాటల్లో ఆ విశేషాలు విందాం!Eating nutritionally dense food promotes the growth of “good” bacteria, which in turn positively affects the production of these chemicals. When production is optimal, your brain receives these positive messages loud and clear, and your mental state can reflect it. This is just an example of how our mental health is effected by the food we intake. Let’s listen more about the correlation between food and mental health.Expert: Asritha VissapragadaHost: JayasreeNutritionist Asritha Contact Details: [email protected]#talradiotelugu #KnowYourPlate #AsrithaVissapragada #nutrition #foodandmind #touchalife #talradio #talpodcasts...more26minPlay
August 18, 2023మానవత్వాన్ని చాటే ఓ అయిదు కథలుహీరో అంటే ఆరడుగుల ఆజానుబాహుడు మాత్రమే కాదు… నిండు మనసున్నవాడు కూడా నాయకుడే. ఒక్క దెబ్బతో వందల మందిని మట్టికరిపించేవాడు మాత్రమే కాదు, తన సాయంతో సాటి మనిషి కన్నీటిని తుడిచే దయామయుడు కూడా. అలాంటివాళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. కాకపోతే వాళ్ల గురించి పెద్దగా ప్రచారం జరగకపోవచ్చు. ఈమధ్యాకాలంలో కనిపించిన ఇలాంటి అరుదైన వ్యక్తుల కథలను సేకరించింది టాల్. వారి స్పూర్తిదాయకమైన కథనాలను ఈ పాడ్ కాస్టులో వినండి. మానవత్వం పలచబడిపోతోంది అనే అపవాదు తొలగించే వీరులు వీళ్లు!Superheroes aren’t just those who appear in movies. People who care for others, who step ahead to help the needy are indeed the heroes of real life. But their inspiration might not get popularized. TAL has tried to collect such rare stories. Listen to their outstanding acts and no one would believe that humanity is depleting.Voice: Surya#talradiotelugu #realheroes #unsungheroes#touchalife #talradio #talpodcasts...more6minPlay
August 17, 2023ఇంకా రాయాల్సింది చాలా ఉంది | రమేశ్ కార్తిక్ నాయక్ | మన రచయితలు - 27రమేశ్ కార్తిక్ నాయక్… వయసులో చిన్నవాడే. కానీ తన రచనలు అద్భుతాలు చేస్తున్నాయి. బడుగు జీవుల బతుకును నేరుగా అక్షరాల్లో నింపే తన కథలు, కవితలు పాఠకుల, విమర్శకుల మనసు గెలుచుకుంటున్నాయి. తన ఇంటర్వ్యూ మొదటిభాగంలో తనను రచనల వైపు నడిపించిన నేపధ్యం గురించి చెప్పారు. ఈ భాగంలో తన లక్ష్యం గురించీ, తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఎన్నో విలువైన విషయాలు పంచుకోబోతున్నారు. వినండి!Ramesh Karthik Nayak known for his writings such as Balder Bandi has been sharing his experiences with TALRadio. In the previous episode we heard his journey towards literature and experiences with writing. In this episode, Ramesh is going to share some interesting things about his future ambitions and his thoughts about the circumstances around him.Host: KL Surya#talradiotelugu #ManaRachayitalu #RameshKarthikNayak #BalderBandi #touchalife #talradio...more31minPlay
August 16, 2023సైరీ చాహల్ - Turning Women Into SHEROESకష్టపడటం, లక్ష్యాన్ని చేరుకోవడం, పదిమందికీ ఆదర్శంగా నిలవడం… అన్నీ గొప్ప విషయాలే. కానీ ఇతరులకు కూడా మార్గదర్శకం కావడం అంతకంటే అద్భుతమైన అంశం. అలాంటి వ్యక్తే సైరీ చాహల్. మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే SHEROES తన సృష్టే! మహిళ మని, మిలాన్ ఫౌండేషన్ లాంటి మరెన్నో సంస్థ ద్వారా స్త్రీ సాధికారతకు బాటలు వేస్తున్నారు. ఈ అరుదైన వ్యక్తి గురించి స్ఫూర్తిదాయకమైన కథనం.It’s good to work hard, reach your goal and stand as an inspiration for others. However it’s great to help others to realize their dreams. Sairee Chahal is one such unique personality. She is the founder of SHEROES, a platform that supports women entrepreneurs. Sairee is also doing a commendable job with other organizations such as Mahila Money and Milaan Foundation. Here is her inspiring story.Script & Voice: Geetha#talradiotelugu #SaireeChahal #touchalife #talradio #SHEROES #MahilaMoney #Milaan...more14minPlay
FAQs about TALRadio Telugu:How many episodes does TALRadio Telugu have?The podcast currently has 941 episodes available.