హార్మోన్ల మార్పుతో మొదలయ్యే మొటిమలు శారీరికంగా, మానసికంగా ఎంతో ఇబ్బందికి గురిచేస్తాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, దీర్ఘకాలిక సమస్యలుగా మారతాయి. వీటిని తగ్గించేందుకు వాడే మందుల వల్ల పెద్దగా ప్రభావం లేకపోగా, ఇతరత్రా సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే, ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రితగారు. అవేంటో వినేయండి మరి.