
Sign up to save your podcasts
Or


పెళ్లి చేసుకోదలచి పిల్ల కోసం బయలుదేరిన పాపన్నకు అసలు పెళ్లి జరుగుతుందా తెలుసుకోవాలనంటే ఈ కథను వినండి.
అక్బర్ శీతాకాలంలో నదిలోని చల్లటి నీళ్లలో రాత్రివేళ ఉన్నవారికి బహుమతిని ప్రకటించారు. ఆ బహుమతి కోసం ఎవరైనా ప్రయత్నించారా తెలుసుకోవాలంటే ఈ కథను వినండి.
అక్బర్ మరియు బేగం సహీభ మధ్య జరిగిన సంభాషణలో, అక్బర్ కోపగించుకొని బేగం సహీభాను తన తండ్రి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అలా వెళ్లడం ఇష్టం లేని బేగం సహీభ ఎం చేసిందో తెలుసుకోవాలంటే ఈ కథను వినండి.
పాపన్నకి పెళ్లి చేయాలని నిశ్చయించిన తన తల్లి, శాస్త్రిగారు చెప్పిన అమ్మాయి నచ్చడంతో, అమ్మాయిని చూడాలనుకుని బయలుదేరిన పాపన్నకి దారిలో ఎదురైన పరిస్థితులు ఈ కథలో వివరించబడింది.
రాజా గౌరవం పొందిన పాపన్న తిరిగి తన సొంత ఊరు బయలుదేరి వెలుతున్నప్పుడు దారిలో పాపన్న చేసే పరోపకారాలు మరియు పరోపకారం వలన కలిగిన ఇబ్బందులు ఈ కథలో వివరించబడింది.
చదువు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే ముందు రాజాశ్రమం వెళ్లి తన ప్రతిభ ప్రదర్శించి బహుమతి పొంది ఇంటికి వెల్లాలనుకున్న పాపన్నకు దారిలో ఎదురైన ఇబ్బందులు ఈ కథలో వివరించడం జరిగింది.
పరోపకారి పాపన్న పరులకు చేసే ఉపకారము మరియు పాపన్న చదువు ఎలా మొదలైంది అనేది ఈ కథలో వివరించబడింది.
రాముడు అయోధ్య నుండి వనవాసానికి బయలుదేరి గుహుని సహాయంతో నదిని దాటి అరణ్యం చేరుకొని, అక్కడ ఎవరిని కలిసారు అనేది తెలుసుకోవాలంటే ఈ కథను వినండి.
ఒక వ్రుద్ధురాలి బంగారు నాణలను తెలివిగ అపహరించిన గుల్షా మొసాన్నీ బిర్బల్ తన తెలివి తేటలతో బయటపెట్టి అక్బర్ చే ప్రశంసింపబడతాడు.
సీత, రామ, లక్ష్మణులు అయోధ్యను వదలి తండ్రి అనుమతితో అరణ్యానికి బయలుదేరి వెళుతుండే, దశరథుడు చెందే ఆవేదన ఈ భాగంలో వివరించబడింది.
From the publisher's feed