
Sign up to save your podcasts
Or


అక్బర్ ఆస్థానంలో బీర్బల్ తన తండ్రితో మూర్ఖుల ప్రశ్నలకు దీటైన సమాధానం మౌనం అని ఎలా నిరూపించాడు తెలుసుకోవాలంటే ఈ కథ వినండి
అక్బర్ చక్రవర్తి శక్తి అధికార లాంఛనాలతో కూడుకున్నదని బీర్బల్ శక్తి తన లోపల నుంచి వచ్చిందని బీర్బల్ చెప్పడంతో ఆగ్రహించిన అక్బర్ నిరూపించ మని హెచ్చరించాడు. బీర్బల్ ఎలా నిరూపించాడు అనేది ఈ కథలో తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో చాలా మంది కళ్ళుండీ చూడలేని స్థితిలో ఉన్నారు అని అక్బర్ కి బీర్బల్ ఎలా నిరూపించాడు అనేది ఈ కథలో తెలుసుకుందాం.
అక్బర్ చక్రవర్తిని చిక్కుల్లో పెట్ట తలచి రాజా వీర్ సింగ్ రాజ్యంలోని యువకులు వేసిన పన్నాగాన్ని బీర్బల్ తన తెలివితేటలతో ఎలా కొట్టాడో ఈ కథలో తెలుసుకుందాం.
చాకచక్యంతో బీర్బల్ బజ్జి దాస్ నౌకరు చేసిన దొంగతనం ఎలా బయట పెట్టాడో ఈ కథలో తెలుసుకుందాం.
అక్బర్ ఆస్థాన వైద్యుడు బీర్బల్ పై అసూయతో వేసిన పన్నాగం నుంచి తన తెలివితేటలతో బీర్బల్ ఎత్తుకు పై ఎత్తు వేసి ఎలా బయటపడ్డాడు అనేది ఈ కథలో తెలుసుకుందాం
నెయ్యి వ్యాపారి తన సహ వ్యాపారికి చేసిన మోసాన్ని బీర్బల్ తన తెలివితేటలతో ఎలా బట్టబయలు చేశాడు అనేది ఈ కథలో తెలుసుకుందాం .
చిలుక మరణించింది అని అక్బర్ కి తెలిపితే మరణ శిక్ష విధిస్తారు అని భయపడుతున్న ఖాన్ ని బీర్బల్ ఎలా రక్షించాడు అనేది ఈ కథలో తెలుసుకుందాం.
బావిలో పడిపోయిన అక్బర్ చక్రవర్తి వజ్రపుటుంగరాన్ని బావిలోకి దిగకుండా బీర్బల్ ఎలా పైకి తీశాడో ఈ కథలో తెలుసుకుందాం
అక్బర్ చక్రవర్తి తోటమాలి కి మరణ శిక్ష విధించాడు. తోటమాలి భార్య బీర్బల్ని ఆశ్రయించి తోటమాలిని మరణ శిక్ష నుంచి ఎలా కాపాడుతుందో ఈ కథలో తెలుసుకుందాం
From the publisher's feed