
Sign up to save your podcasts
Or


బంగారు మామిడి పండు పంచమనడం వెనుక దాగివున్న రహస్యాన్ని తెనాలి రామలింగ శ్రీ కృష్ణదేవరాయల వారికి వివరించడం ఈ కథలో చెప్పబడింది.
శ్రీ కృష్ణదేవరాయలు వారిచే శిక్ష విధింపబడిన రామలింగయ్య తప్పించుకొని బ్రహ్మరాక్షసిగా ఎలా మారాడో ఈ కథలో వివరించబడింది.
శ్రీ కృష్ణదేవరాయలు వారిచే శిక్ష విధింపబడిన రామలింగయ్య తప్పించుకొని బ్రహ్మరాక్షసిగా ఎలా మారాడో ఈ కథలో వివరించబడింది.
శ్రీ కృష్ణదేవరాయల వారి ఆగ్రహంతో గోతిలోకి వెళ్లిన తెనాలి రామలింగం గోతిలోనుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ కథలో వివరించబడింది.
హాస్య చతురులు తెనాలి రామలింగ మొదటిసారి శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానం లోకి ఎలా ప్రవేశించారో తెలుసుకోవాలంటే ఈ కథను వినండి.
తెనాలి రామలింగకి దేవి ప్రత్యక్షమై ఇచ్చిన వరముల విశేషాలు ఈ కథలో వినండి.
శ్రీ కృష్ణ దేవరాయలు అవసరానికి మించిన ఖర్చు చేస్తున్నారు అని తెనాలి రామలింగ ఎలా నిరూపించారు ఈ కథ విని తెలుసుకోండి.
అక్బర్ తన ఆస్థానం లోని సభికులను అడిగిన ప్రశ్నకు బీర్బల్ తన చాతుర్యంతో చెప్పిన సమాధానం కొరకు యీ కథను వినండి.
Welcome to Telugu kathalu podcast.
Everyday I update Telugu kathalu podcast with interesting stories.
Don't forget to click on follow to get notification immediately after posting new episode.
Thank you
From the publisher's feed