
Sign up to save your podcasts
Or


బీర్బల్ సమయస్ఫూర్తితో గురు శిష్యులు మధ్య సమస్యకి న్యాయమైన తీర్పును ఇవ్వడం ఈ కథలో తెలుసుకుందాం.
అక్బర్ ఆస్థానంలో బీర్బల్ పై సహోద్యోగులు వేసిన నిందను సహోద్యోగుల చేత తను తప్పు చేయలేదు అని బీర్బల్ ఎలా నిరూపించాడు అనేది ఈ కథలో తెలుసుకుందాం
అక్బర్ వేటకు వెళ్లటం ఇష్టం లేని బీర్బల్ గుడ్లగూబ భాషను అర్థమైనట్లు నటించి అక్బర్ కు వేట పై ఆసక్తిని ఎలా తగ్గించాడు అనేది ఈ కథలో తెలుసుకుందాం.
బీర్బల్ తన చతురతతో అక్బర్ ఆస్థానంలో ఎలా చేరాడు తెలుసుకోవాలంటే ఈ కథను వినండి.
అక్బర్ చక్రవర్తి బీర్బల్ను ఆస్థానానికి రప్పించటానికి వేసిన పథకం.
బీర్బల్ తెలివితో అక్బర్ ఆస్థానంలో చేరుట.
బీర్బల్ సమయస్ఫూర్తి యొక్క ప్రాముఖ్యతను వివరించుట.
బీర్బల్ తెలివి తేటలతో అక్బర్ శిక్ష నుంచి పానువాలను రక్షించుట.
From the publisher's feed