
Sign up to save your podcasts
Or


ఈ పోడ్క్యాస్ట్ లో పిల్లల కోసం ఒక ఆరు సంవత్సరాల చిన్న పాపతో, తెలుగులో రైమ్స్ చెప్పించడం జరిగింది.. తనని ప్రోత్సహిస్తూ చేసిన పని మీకు నచ్చుతుందని ఆశిస్తూ...
Rhymes By : Sodhanaakshaya. J
ఈ కథలో మీరు ఒక తెలివైన యువకుడు తను చేసిన పనులతో, ఎలా తన జీవితాన్ని మలుపులు తిప్పుతూ చివరికి బాగా కుదురుకున్నాడు అన్ని విషయాలు ఈ కథలో వినవచ్చు.. ధన్యవాదాలు.
కథ: హరికిషన్ గారు.
Voice: Rj Abhilash.
ఈ జానపద హాస్య కథలో మీరు సూర్యుడు చంద్రుడు ఎందుకు అలా ఉంటారు అనే దానికి సంబంధించి ఒక హాస్య కథ... ఈ కథ విని మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి... ధన్యవాదాలు!!.
కథ : హరికిషన్ గారు.
Voice : Rj Abhilash.
ఈ కథలో.. వంకాయ కూర అంటే ప్రాణం పోసుకునే ఒక వ్యక్తి, అతని భార్య మధ్య జరిగే హాస్య కథ ఇందులో అమాయకపు భార్య వంకాయ కూరతో ఎలా తన భర్తని ఆడుకుంది అనేది... ఈ కథలో వినవచ్చు..
ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు.
కథ: హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఈ కథలో ఒక అమాయకపు వ్యక్తి ఏం చేసాడు.. ఎలాంటి బాధలు పడ్డాడో.. ఎలా అదృష్టం వరించింది అనేది... ఈ కథలో వినవచ్చు..
ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు.
కథ: హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఈ కథలో ఒక దోమ పెళ్లి కోసమని ఏం చేసింది.. సంబంధం ఎలా వెతికింది అనేది... ఈ కథలో వినవచ్చు..
ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు.
కథ: హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఈ కథలో ఒక పెద్ద రాణి చేసిన దుర్మార్గం నుంచి చిన్న రాణి ఎలా బయటపడింది అనే ఒక కథను విన బోతున్నారు.
ఈ కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి,
ధన్యవాదాలు.
కథా రచయిత: హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
Mail: [email protected]
ఈ కథలో మీ కోసం మూడు బొమ్మలు ఏం చెబుతాయో విందాం.
నచ్చితే అందరికీ షేర్ చేయండి,
ధన్యవాదాలు.
కథ: హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఈ జానపద నీతి కథ మీ కోసం ..
కథ : హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఈ కథలో ముందుచూపు ఎలా పనిచేస్తుంది అనేది మీరు విన బోతున్నారు ఈ జానపద నీతి కథ మీ కోసం ..
కథ : హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
From the publisher's feed
Kammani Kathalu is for kids & adults too , in this show we presenting you moral stories, funny stories etc...