
Sign up to save your podcasts
Or


ఈ కథలో ఒక ఒక అత్తా కోడలు మరియు వారి మధ్య జరిగే సన్నివేశాలు ఈ కథ ద్వారా వినవచ్చు.. అంతేకాదు ఇందులో బీరకాయ కూర వల్ల జరిగే ఒక జానపద నీతి కథ మీ కోసం..
కథ : హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఈ కథలో రాజయ్య.. దానయ్య అనే ఇద్దరు, మరియు అత్యాశకు పోతే ఏమైంది అనేది ఈ కథ ద్వారా వినవచ్చు.. ఒక మంచి సరదా నీతి కథ మీ కోసం..
కథ : హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఒక మేకపోతు అడివిలో సింహంతో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేసింది వాటి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియాలంటే. ఈ కథను వినవచ్చు.. అన్నింటి మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ.
కథ : హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఒక రాణి, ఓక కుక్క మరియు ఇద్దరు పిల్లల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియాలంటే. ఈ కథను వినవచ్చు.. అన్నింటి మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ.
కథ : హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఒక కాకి మిగతా పక్షుల మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ, కాకి, చిట్టి పక్షి, చిలుక, మరియు పావురం మధ్య ఏం జరుగుతుందనేది ఈ కథలో మీరు వినవచ్చు..
కథ : హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఒక అడవిలో ఉండే మొసలి, అన్ని జంతువుల్ని భయపెడుతూ అదే గొప్పదని విర్రవీగుతూ ఉండేది, దాని గర్వాన్ని చందమామ ఎలా దించాడు.. అనేది ఈ కథలో వినవచ్చు..
కథ : హరి కిషన్ గారు (కర్నూలు).
Voice : Rj Abhilash.
ఒక మూర్ఖపు రాజు కథను ఒక గురువు ఎలా ముగించారు అనేది ఈ కథలో వినవచ్చు..
కథ :
హరి కిషన్ గారు( కర్నూలు)
Voice : Rj Abhilash.
Episode 7 ||కమ్మని కథలు || season 1 || వరహాల వాన..
ఊరికి వచ్చిన కష్టాలను ఒక ముని ఎలా తీర్చాడు అనే ఒక కథ...
ఈ కథ పంపిన వారు :
హరి కిషన్ గారు.
Voice : Rj Abhilash.
ఈ కథ పంపిన
" హరికిషన్ " గారికి ధన్యవాదాలు...
story by : Hari Kisha
voice by : Rj Abhilash.
From the publisher's feed
Kammani Kathalu is for kids & adults too , in this show we presenting you moral stories, funny stories etc...