Sign up to save your podcasts
Or

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అదే తండాకు చెందిన సుశీల అనే మహిళను దయానందం మనుషులు మానభంగం చేసి హత్య చేశారు; ఆ దాడిలో సుక్కు అనే గిరిజనుడు చనిపోయాడు. నాభర్త ఆ దృశ్యాలను వీడియో తీసి ఎస్పీకి పంపించడంతో ఎస్పీ గారు ఎంక్వయిరీకి ఆదేశించారు.
ఆతరువాత ఆ సుక్కు శవాన్ని తీసుకొని ఆ తండా గిరిజనులు పోలీసు స్టేషన్ మీద దాడి చేసి ఇద్దరు పోలీసులను చంపివేయడంతో అడవి అంటుకుంది. ఏజెన్సీ అంతా ఏకమై పోలీసుస్టేషన్ మీద దాడి చెయ్యడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
ఆతరువాత పోలీసులు నాభర్త మీద కక్ష కట్టి లేనిపోని కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. అప్పట్నుంచీ అతని ఆచూకి తెలియటం లేదు. ఎక్కడ దాచారో, ఏయో హింసలు పెడుతున్నారో ఎవ్వరికీ తెలియదు; కాబట్టి మీరు ఈకేసుని వాదించి నాభర్త చైతన్య ఆచూకి కనుక్కోమని చెప్పటానికి వచ్చాను” అంది రెండు చేతులు జోడించి.
చరణ్ ఆమెదగ్గర్నుంచి వివరాలు తీసుకొని మొత్తం కేసు వివరాలు చదివాడు.
"మేడం! మీరు ఈకాగితాల మీద సంతకాలు పెట్టి వెళ్ళిపొండి. మిగతావి నేను చూసుకుంటాను" అని చెప్పి ఆమెను పంపించి వేసాడు.
ఈవిషయం తెలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరభద్రం చరణ్ ని పిలిచి కేసుని వాపసు తీసుకోమని చెప్పాడు. కానీ చరణ్ అతనికి కొన్ని సాక్ష్యాలుచూపించి, పోలీసుల దమనకాండని వివరించాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి
త్రిపాఠి మాట్లాడుతూ నీలో కచ్చితంగా అద్భుతమైన శక్తి ఏదో దాగి ఉంది. మిగిలిన విషయాల్లో కూడా నీకు ముందుగా సూచనలు కనపడడంతోపాటు, ఆ వ్యక్తులు కూడా ఆరోజు నీకు గుర్తుకు వచ్చి ఉంటారు. ఆ సందర్భాలు భూషణ్ గారు మీకు చెబుతారు. నువ్వు ఇలాగే ప్రయత్నించి గుర్తుకు తెచ్చుకో" అన్నారు.
తర్వాత హిప్నాటిస్ట్ భూషణ్ మాట్లాడుతూ "నువ్వు హాస్టల్ లో ఉండి చదువుకునే దానివి కదూ" అని ప్రశ్నించాడు. అవునని చెప్పింది ప్రియ.
"మీ పెదనాన్న గారి ఇంటికి తరచుగా వెళ్లే దానివా?" అడిగాడు అతను.
"ప్రతి ఆదివారం వెళ్లేదాన్ని. పండగ రోజుల్లో కూడా వాళ్ళు రమ్మని బలవంతం చేయడంతో వెళ్తూ ఉండేదాన్ని. నేను వెళ్ళినప్పుడల్లా మరో వారం పది రోజులకు సరిపోయేలా పచ్చళ్ళు, పొడులు ఇచ్చి పంపేది మా పెద్దమ్మ" చెప్పింది ప్రియ.
"మీ పెదనాన్న, పెద్దమ్మలు గొడవ పడగా ఎప్పుడైనా చూసావా?" అడిగాడు డాక్టర్ శ్రీనివాస్.
"లేదు. పెదనాన్న కూడా నాన్నగారిలాగే చాలా సౌమ్యులు. చిన్నగా కసురుకోవడం కూడా నేనెప్పుడూ గమనించలేదు" చెప్పింది ప్రియ.
" మీ పెద్దమ్మ బలానికి విటమిన్ టాబ్లెట్స్ వేసుకునేది కదా?" అడిగాడు శ్రీనివాస్.
"అవును. ప్రతిరోజూ వేసుకుంటానని నాకు చెప్పింది" అంది ప్రియ.
"మరి ఆ మాత్రలు స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయని నీకు ఎందుకు అనిపించింది?" అడిగాడు హిప్నాటిస్ట్ భూషణ్.
ఆలోచనలో పడింది ప్రియ. కొంతసేపటికి తేరుకొని "పక్కింటావిడ విషయంలో జరిగేది నాకు అలా అనిపించి ఉంటుంది" అంది.
"అది మనం ముందుగానే అనుకున్నదే!నేను అడిగేది నువ్వు మీ పెద్దమ్మతో ఆ మాత్రలు వాడవద్దని చెప్పావు కదా.. ఆరోజు కానీ, ముందు రోజు కానీ, ఆ పక్కింటి ఆవిడ నీకు గుర్తుకు వచ్చిందా.. బాగా ఆలోచించి చెప్పు" అన్నాడు భూషణ్.
కొంతసేపు ఆలోచించిన తర్వాత "అవును. ముందు రోజు ఆవిడ మా పెద్దమ్మతో మాట్లాడుతూ తనకు ఒంట్లో నీరసంగా ఉంటుందనీ, మాత్రలు వాడుతున్నా ఏమాత్రం ఉపయోగం లేకపోగా నీరసం ఇంకా ఎక్కువ అవుతోందనీ చెప్పింది. ఆరోజు రాత్రి ఆమె చెప్పిన విషయం గురించే ఆలోచించాను. మరుసటి రోజు మా పెదనాన్న విటమిన్ టాబ్లెట్లు మా పెద్దమ్మ చేత మింగించడం గమనించాను. పెద్దమ్మను పక్కకు పిలిచి ఆ మాత్రలు వాడవద్దని చెప్పాలనిపించింది" చెప్పింది ప్రియ.
"అంటే ఇక్కడ కూడా నీకు జరగబోయే విషయం తెలియడంతో పాటు ఆ వ్యక్తులు నీకు ఏదో రకంగా గుర్తుకు రావడం జరిగింది. ఇప్పుడు హన్సిక గురించి అడుగుతాను. బాగా ఆలోచించుకొని చెప్పు" అన్నాడు భూషణ్.
అంగీకారంగా తల ఊపింది ప్రియ.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
అణువణువున జ్వలించిన ఓ హృదయాన-2
రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన : గన్నవరపు నరసింహ మూర్తి

https://youtu.be/NObntIRRvX4

ప్రేమ చేజారితే - ధారావాహిక పదకొండవ భాగం
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
From the publisher's feed