Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12 | Srivari Kattu Kathalu Episode - 12 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    కనకారావు ఇంట్లోకి వెడతారు సమీర, పర్వీన్. సమీరను ఒక గదిలో ఉంచి బయట గడియ పెడుతుంది పర్వీన్.

    జయా ఆంటీని కలిసిన వ్యక్తి, తన పేరు సందీప్ అనీ, తనను మోసం చేసిన స్నేహను తన కళ్ళ ముందే చంపెయ్యమనీ చెబుతాడు. గతంలో తనకు సుపారీ ఇచ్చిన విల్సన్ కు ఫోన్ చేసి, అతను చెప్పింది నిజమని నిర్ధారణ చేసుకొని, ఒప్పుకుంటుంది జయా ఆంటీ.

    ఇక వినండి...

    ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/qaFIa10e0Is

    9 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11 | Srivari Kattu Kathalu Episode - 11 | Telugu web series | mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)    

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 11

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    కనకారావు ఇంటికి వెళ్లే దారిలో జయా ఆంటీ మాటలు సమీరకు చికాకు తెప్పిస్తాయి. కనకారావు ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నప్పుడే, తను క్రమంగా సాలెగూటిలో ఇరుక్కుంటున్నట్లు అర్థం అవుతుందామెకు. వెనక్కు తిరిగి వెళ్లి పోదామనుకుంటుంది. అంతలో హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఒక వ్యక్తి, బైక్ ని వాళ్ళ ముందు ఆపుతాడు.

    ఇక వినండి...


    ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/EWKepn1nT9c

    9 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 10 | Srivari Kattu Kathalu Episode 10 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 10

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో…

    స్నేహ ఇచ్చిన ఫోన్ నుండి గౌతమ్ కు కాల్ చేస్తుంది సమీర. గౌతమ్ తో పాటు, తన తల్లిదండ్రులు, అత్తమామలతో మాట్లాడాక కాస్త కుదుట పడుతుంది.

    స్నేహను తన ఇంట్లో ఉంచి, జయా ఆంటీ, పర్వీన్ లతో కనకారావు ఇంటికి బయలుదేరుతుంది.

    ఇక చదవండి…

    " ఏసీ పెంచరా ప్రవీణ్. చెమటలు పట్టినా సమీర అందం తగ్గదనుకో.. కానీ మేమే అసహ్యంగా తయారవుతాము" అంది జయా ఆంటీ.

    "నిజం చెప్పావు పెద్దమ్మా!" అన్నాడు ప్రవీణ్.

    "ఏది నిజం? సమీర అందంగా ఉందన్న విషయమా లేక మేము ముసలివాళ్ళమయ్యామన్న విషయమా?" అంది ఆంటీ.

    "మేము అంటూ మధ్యలో నన్ను కూడా కలుపుతారెందుకు అంటీ.." అంది పర్వీన్.

    'అబ్బో.. రోషం పొడుచుకొచ్చిందండీ పడుచు పిల్లకి" అంది జయా ఆంటీ.

    "ఎంతైనా నీకు కూతురి వరసో, కోడలి వరసో అవుతాను ఆంటీ" సంభాషణను పొడిగిస్తూ అంది పర్వీన్.

    "కోడలి వరస ఎందుకు మొదలెట్టావ్? ప్రవీణ్ నాకు కొడుకు అవుతాడనా? తొందరగా ఉద్యోగం తెచ్చుకోరా ప్రవీణ్. లేకుంటే పర్వీన్ లాంటి ఆంటీలే దిక్కు నీకు" అంది జయా ఆంటీ.

    "సమీర అక్కా! డొనేషన్  విషయం తో పాటు కాస్త నా ఉద్యోగం సంగతి కూడా కనకారావు బావను అడగవా ప్లీజ్!" అన్నాడు ప్రవీణ్.

    ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/y9Xi9csrvlQ

    10 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9 | Srivari Kattu Kathalu Episode - 9 | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 9

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    కాల్ చేసిన సమీర అటువైపునుండి గౌతమ్ గొంతు వినపడ్డంతో ఉద్వేగానికి లోనవుతుంది.

    ఆనందం, దుఃఖం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టాయి.

    ఆమె కళ్ళవెంట అశ్రువులు ధారగా కారుతున్నాయి.

    "కూల్ సమీరా! యిపుడేమయ్యిందని అంతలా ఏడుస్తున్నావ్? అన్నీ సర్దుకుంటాయి. మరో నాలుగైదు రోజుల్లో ప్రమోద్ స్పృహలోకి రావచ్చు. అతను చెప్పేదాన్ని బట్టి పోలీసులు ఒక నిర్ణయానికి వస్తారు" చెప్పాడు గౌతమ్.

    అయినా సమీరకు దుఃఖం ఆగలేదు.

    "సమీరా! ఏడవకు. అన్నట్లు ఇప్పుడు నా పక్కన ఎవరు ఉన్నారో తెలుసా?" అడిగాడతను.

    తెలీదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది సమీర.

    "ఏం మాట్లాడవు? ఒకవేళ నువ్వు తల ఊపి వుంటే నాకు కనపడదుగా! వీడియో కాల్ చేస్తానుండు" అంటూ కాల్ కట్ చేసాడు గౌతమ్....

    ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/ax1wS4cDUus


    8 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 8 | Srivari Kattu Kathalu Episode 8 | Mallavarapu Seetharam Kumar |Telugu Web Series | manatelugukathalu.com

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 8

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    ఈ తెలుగు వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడుతోంది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    గత ఎపిసోడ్ లో…

    సమీరను కలుస్తుంది స్నేహ.

    జరిగిన విషయాలు అన్నీ చెబుతుంది.

    ఆవేశంతో జయా ఆంటీ దగ్గరకు వెళ్ళబోతున్న సమీరను వారిస్తుంది.

    ఇక వినండి …

    8 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 7 | Srivari Kattu Kathalu Episode 7 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 7

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గౌతమ్  రెస్టారెంట్ నుండి ఒక అమ్మాయితో బయటకు వస్తున్న ఫోటో సమీరకు మెసేజ్ గా వస్తుంది.

    ఇంతలో ఒక అపరిచిత యువతి సమీరతో మాట్లాడాలని వస్తుంది.

    తను ఎదురింటి షాలిని స్నేహితురాలినని చెబుతుంది.

    ఇక చదవండి…

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/yJrbTVObIz4

    8 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 6 | Srivari Kattu kathalu Episode 6 | Telugu Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 6

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో...

    గౌతమ్ కు అజ్ఞాత వ్యక్తి మరో ఫోటో పంపిస్తాడు.

    సమీరకు ప్రమోద్ బొకే  ఇస్తున్న ఫోటో అది.

    గౌతమ్ ప్రమోద్ కు కాల్  చేసి వెంటనే రమ్మంటాడు.

    సమీర కనకరావుకు బొకే ఇవ్వాల్సి వస్తుంది.

    ఇక చదవండి...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సీరీస్ ను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/lsr4khRqJyc


    7 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 5 | Srivari Kattu Kathalu Episode 5 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి): 

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 5

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

    గత ఎపిసోడ్ లో...

    జయా ఆంటీ ఇంట్లో పడగ్గదిలో ప్రవీణ్ అనే కుర్రాడితో ఉండి పోవాల్సిన పరిస్థితి వస్తుంది సమీరకు.

    బయటకు వెళ్ళబోయిన ఆమెను తలుపుకు అడ్డంగా నిలబడి ఆపుతాడు ఆ యువకుడు.

    ఇక వినండి...

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ వెబ్ సిరీస్ ను యూట్యూబ్ లో చూడండి.

    Video link

    https://youtu.be/fo2eC_hhD2A



    8 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 4 | Srivari Kattu Kathalu Epiode 4 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    (కథ చదవడానికి కథ పేరు పైన క్లిక్ చేయండి)

    శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 4

    రచన: మల్లవరపు సీతారాం కుమార్

    గత ఎపిసోడ్ లో...

    అనుకోకుండా జయా  ఆంటీ అపార్ట్మెంట్ లోకి వెళుతుంది సమీర. అక్కడ ఆమె బెడ్ రూమ్ లో వుండగా ఒక అపరిచిత వ్యక్తి అక్కడికి వస్తాడు. భయపడుతుంది సమీర.

    ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి  వినిపిస్తున్నది మీ మనోజ్

    ఇక వినండి...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/2_4fnWhb-XQ


    8 min
  • శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ - 3 | srivari Kattu Kathalu Episode - 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

    శ్రీ వారి కట్టు కథలు ఎపిసోడ్ 3

    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది.

    గత ఎపిసోడ్ లో

    గౌతం తనతో లీవ్  శాంక్షన్  కాలేదని చెప్పి, ఆఫీసుకు వెళ్తున్నట్టుగా నటించి, ఎక్కడికో  వెళ్లడం సమీరను  చాలా బాధించింది. అదే  సమయంలో పక్క పోర్షన్  జయా  ఆంటీ సమీరను ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.

    ఇక చదవండి...

    "నా మీద కోపం తగ్గినట్లుగా  ఉందే!"  అంటూ లోపలికి వచ్చి సోఫా లో కూర్చుంది జయా ఆంటీ. ఏం మాట్లాడకుండా ఆమె పక్కనే కూర్చుంది సమీర.

    అంతలోనే చటుక్కున పైకి లేచి "సారీ ఆంటీ! మీకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా కూర్చుంటున్నాను. టీ పెట్టుకుని వస్తాను" అంటూ లోపలికి వెళ్లబోయింది.

    జయా ఆంటీ ఠక్కున పైకి లేచి సమీర భుజం మీద చేయి వేసి "మనలో మనకు మర్యాదలు ఎందుకే? కూర్చో " అంటూ సోఫా లో తన పక్కనే కూర్చో పెట్టుకుంది.

    తన భుజం మీది నుంచి ఆమె చెయ్యి తీయకపోవడంతో సమీర తన భుజం ఒకసారి కదిలించి ఆమె చేతిని నెమ్మదిగా తొలగించింది.

    "అదేంటి పిల్లా? ఏ ఎదురింటి కుర్రాడో  చెయ్యి వేసినట్లు అలా ఉలిక్కి పడ్డావు?" అంటూ సమీరను దగ్గరకు లాక్కొని బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టింది...



    11 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world