సమాచారం సమీక్ష - A Telugu News Podcast

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

By Suno IndiaNewsNews Commentary
Download on the App Store

సమాచారం సమీక్ష - A Telugu News Podcast episodes

  • COVID 19 - వ్యాప్తి, తీసుకోగలిగిన జాగ్రత్తలు (How it spreads and tips for self care)
    ప్రపంచవ్యాప్తంగా, మార్చి 11 నాటికి, COVID-19 కేసుల సంఖ్య దాదాపు 1,20,000. COVID-19 కారణంగా ఇప్పటివరకు 4300 మంది మరణించారు. భారతదేశంలో కేసుల సంఖ్య 60 కి చేరుకుంది, అందులో 16 మంది ఇటాలియన్ పర్యాటకులు.

    నేటి సమాచారం సమీక్షలో అయేషా మిన్హాజ్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ కె. సుభాకర్ గారి తో మాట్లాడారు. డాక్టర్ సుభాకర్ Novel Coronavirus (COVID-19) గురించి, ఇది ఎలా సంక్రమిస్తుంది, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇంకా WhatsApp లో పెరుగుతున్న పుకార్ల గురించి చర్చించారు. డాక్టర్ సుభాకర్ ప్రస్తుతం కేర్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్.


    (In Today’s Samacharam Sameeksha, Ayesha Minhaz speaks to Dr K Subhakar, a pulmonologist. Dr Subhakar talks about coronaviruses, the novel coronavirus, how it is transmitted, what precautions are to be taken, and the need to dispel myths. Dr Subhakar is currently a consultant pulmonologist at Care Hospital. He is also a Prof of pulmonary medicine. Dr Subakar diagnosed the first swine flu case in India.

    The novel coronavirus COVID-19 was identified on January 7. Globally, the number of positive cases are nearly 1,20,000 and nearly 4300 deaths have been registered. Since the time we recorded the episode, the number of cases in India has gone up to 60, of which 16 are the Italian tourists.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    34 min
  • Amaravati... A review (అమరావతి... ఒక పరామర్శ)
    డిసెంబర్ నెలలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన తర్వాత, వార్త పత్రికల్లో , టీవీ చానెల్స్ లొ దాని గురించి చర్చలు జరుగుతూనే ఉ న్నాయి. అమరావతి కోసం 33000 ఎకరాల భూములిచ్చిన రైతులు దీనికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేస్తున్నారు.

    ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని ప్రతిపక్షాల ఆరోపణ. ఇది ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి, ఇంకా అభివృద్ధి ని సమానం గా పంచడం కోసం అవసరమైన చర్య అని ప్రభుత్వ వాదన.
    సమచారం సమీక్ష ఈ ఎపిసోడ్ లో మానవ హక్కుల వేదిక కార్యకర్త రోహిత్ వీటన్నిటి గురించి మనతొ చర్చించారు.

    (Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy, in December 2019, proposed the creation of three capitals for Andhra Pradesh. As per the government, the idea was to decentralise power and to ensure equitable development across the regions. However, many in opposition and others such as the farmers of Amravati, the earlier proposed capital by former Chief Minister Chandrababu Naidu, continue to protest. While the opposition parties claim that this is just plain vendetta, the government continues to defend its decision. What was the reason for this decision? Was it purely administrative as claimed by the government or is there more to it?  For this episode of Samacharan Sameeksha, Ayesha Minhaz reached out to a member of Human Rights Forum G.Rohith to discuss this who highlights how caste and regional aspirations are playing into this decision.)

    See sunoindia.in/privacy-policy for privacy information.

    28 min
  • NPR కథ కధనం ఏంటో
    పౌరసత్వ సవరణ చట్టం (CAA) డిసెంబర్ నెలలో పార్లమెంట్లో ఆమోదం పొందడంతో దేశవ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. CAA తో పాటు, జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టికకి (NRC) కూడా వ్యతిరేకత మొదలు అయింది. ఒక వైపు నిరసనలు జరుగుతుండగానే,  NPR అమలు కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 4000 కోట్లు మంజూరు చేసింది.

    ఇవాల్టి ఎపిసోడ్ లో శ్రీనివాస్ కొడాలి మనతో, NPR గురించి, NPR ఉనికి లో కి రావడానికి గల చారిత్రిక కారణాల గురించి, అమలు లో జరిగిన లోటుపాట్లు, ఇంకా NPR వల్ల పొంచి ఉన్న privacy risks గురించి మాట్లాడతారు.

    ప్రభుత్వ పాలన, internet, మరియు data కి సంబంధించిన అంశాలలో శ్రీనివాస్ పరిశోధన చేస్తారు.

    See sunoindia.in/privacy-policy for privacy information.

    43 min

About సమాచారం సమీక్ష - A Telugu News Podcast

From the publisher's feed

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, [email protected] (mailto:[email protected]) కి email పెట్టండి.

More shows like సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Dear Pari by Suno India

Dear Pari

6 Listeners

Eshwari Stories for kids in Telugu by Suno India

Eshwari Stories for kids in Telugu

13 Listeners

Rare Lives by Suno India

Rare Lives

0 Listeners

The Suno India Show by Suno India

The Suno India Show

9 Listeners

Gasping For Breath by Suno India

Gasping For Breath

0 Listeners

Climate Emergency by Suno India

Climate Emergency

3 Listeners

Beyond Charminar by Suno India

Beyond Charminar

10 Listeners

Raah – A Career Podcast by Suno India

Raah – A Career Podcast

0 Listeners

Cyber Democracy by Suno India

Cyber Democracy

2 Listeners

Pinjra Tod Kar by Suno India

Pinjra Tod Kar

1 Listeners

ईश्वरी जी की कहानियां  (Eshwari Stories for kids in Hindi) by Suno India

ईश्वरी जी की कहानियां (Eshwari Stories for kids in Hindi)

0 Listeners

Her Story of Dance Podcast by Suno India

Her Story of Dance Podcast

5 Listeners

Baat - Mulakaat by Suno India

Baat - Mulakaat

0 Listeners

Indian Economy Explained by Suno India

Indian Economy Explained

0 Listeners

Beyond Nation & State with Smita Sharma by Suno India

Beyond Nation & State with Smita Sharma

1 Listeners

Pride and Prejudice by Suno India

Pride and Prejudice

1 Listeners

Science & Us by Suno India

Science & Us

0 Listeners