Sign up to save your podcasts
Or

ప్రసిద్ధ తమిళ రచయిత జెయమోహన్ గారి తమిళ కథ సోట్ఱు కణక్కు , 'కూటి ఋణం' అనే పేరుతో అవినేని భాస్కర్ గారు చక్కగా అనువదించారు. ఈ ఎపిసోడ్ లో, చాలా కాలంగా హర్షణీయం పాడ్కాస్ట్ ని ఫాలో అవుతున్న అర్చన గారు ఈ కథపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అర్చన గారు సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తారు. తెలుగు ఇంగ్లీష్ కథాసాహిత్యం పై ఆసక్తి వుంది.
ఈ కథ ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. కింది లింక్ వుపయోగించి కూటి ఋణం కథను చదువుకోవచ్చు.
https://bit.ly/avineni
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -
https://bit.ly/3NmJ31Y
*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –
స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam
ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5
*మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.
హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/Storycollection
హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/44v7CzW
హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి
https://bit.ly/vanavasinovel
వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/Ecovanavasi
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు ...... కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట కవితల్ని అనువదిస్తూ ‘నోబెల్ కవిత్వం’ ప్రకటించారు. భరతవర్షం - సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యాన్ని ఆంధ్రీకరించారు. అనేక భాషల ప్రధమ కావ్యం గా గుర్తింపు పొందిన పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాల్ని ‘చర్యాపదాలు’ పేరుతొ అనువదించి సాంధ్య భాషలో దాగివున్న మహాయాన బౌద్ధ సిద్ధాచార్యుల ఉపదేశాల్ని నోరారా వినిపించారు. ఇటీవలే బెంగాలీ బౌల్ కవిత్వాన్నీ అస్సామీ మియా కవిత్వాన్నీ అనువదించి తొలిసారిగా పుస్తకరూపంగా ప్రచురించారు. స్వయంగా కవి కావడంవల్ల అనువాదాలకు సైతం సృజనాత్మక శైలినీ సహజత్వ శోభనీ అద్దుతున్నారు. కవిత్వ పరుసవేది విద్యని సహజాతంగా అలవర్చుకున్న ముకుంద రామారావు గారితో సాహితీ విమర్శకులు ఏ. కె. ప్రభాకర్ చేస్తున్న సంభాషణ ఈనాటి హర్షణీయంలో వినండి.
ముకుంద రామారావు గారి రచనలు ఛాయా పబ్లిషర్స్ ద్వారా లభ్యం అవుతున్నాయి.
కొనడానికి వాట్సాప్ ద్వారా 98480 23384 ని సంప్రదించండి.

బాసర IIIT లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుకున్న దినేష్ , రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఫిలిం మేకింగ్ పై కోర్స్ చేశారు . మంచి చదువరి. బ్రేక్ అప్ స్టోరీస్, మహానుభావులు అనే లఘు చిత్రాలకు స్క్రీన్ ప్లే , ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించారు. ఈ ఎపిసోడ్ లో ఇష్టమైన పుస్తకాల గురించి, తన సినీ ప్రస్థానంపై పుస్తకాల ప్రభావం గురించి దినేష్ మాట్లాడారు.
కింది లింక్ ద్వారా యూట్యూబ్ లో దినేష్ దర్శకత్వం వహించిన లఘు చిత్రాలను చూడొచ్చు.
https://www.youtube.com/@TwoWheelEntertainment
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -
https://bit.ly/3NmJ31Y
*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –
స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam
ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5
*మమ్మల్ని సంప్రదించడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.
హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/Storycollection
హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/44v7CzW
హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి
https://bit.ly/vanavasinovel
వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/Ecovanavasi
***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.
తెలుగులో మనకున్న అత్యంత ప్రతిభావంతులైన రచయితలలో అజయ్ ప్రసాద్ గారు ఒకరు. హర్షణీయంతో చేసిన ఈ సంభాషణలో తన రచనా జీవితం గురించి , ఈ మధ్యే వచ్చిన ఆయన కథా సంపుటం 'గాలి పొరలు' గురించి ఆయన వివరించారు.
ప్రకాశం జిల్లా అద్దంకి వారి సొంత వూరు.
ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. గాలి పొరలు ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/3HpeTre
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -
https://bit.ly/3NmJ31Y
'కళాయి శాస్త్రం' అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' అనే కథా సంపుటంలో నుంచి. ప్రతి మనిషి జీవితంలో తారసపడే నిరంతరమైన వెతుకులాట గురించి రాసిన చక్కటి కథ.
ప్రకాశం జిల్లా అద్దంకి రచయిత సొంత వూరు.
ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. ఇది ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/3HpeTre
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -
https://bit.ly/3NmJ31Y
1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది.
కథలోకి వెళ్ళే ముందు - ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఒకటి జత చేసాము. హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఆ ఫార్మ్ ద్వారా మాకు తెలియచేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది.
*హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) -
https://forms.gle/FiYgAbqjqncYUiqo7
*హర్షణీయం పాడ్కాస్ట్ లోని అన్ని ఎపిసోడ్ లను వినాలంటే –
స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam
ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5
నిక్కి అనే ఈ కథకు మూలం ప్రఖ్యాత తమిళ రచయిత జయకాంతన్. తెలుగులోకి అనువదించింది సుప్రసిద్ధ కథా రచయిత మధురాంతకం రాజారాం గారు. 1934 వ సంవత్సరంలో కడలూరు లో జన్మించిన జయకాంతన్ తమిళంలో రెండువందలకు పైగా కథలు , నలభైకి పైగా నవలలు రాశారు. తన సాహితీ కృషికి గుర్తింపుగా జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ లాటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు. 2009 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ను ప్రదానం చేసింది.
కథలోకి వెళ్ళే ముందు - ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఒకటి జత చేసాము. హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఆ ఫార్మ్ ద్వారా మాకు తెలియచేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది.
*హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) -
https://forms.gle/FiYgAbqjqncYUiqo7
*కథ పీడీఎఫ్ లో చదువుకోడానికి - కింది లింక్ ఉపయోగించండి.
https://bit.ly/3AjSB6q
*హర్షణీయం పాడ్కాస్ట్ లోని అన్ని ఎపిసోడ్ లను వినాలంటే –
స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam
ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5
హర్షణీయం పాడ్కాస్ట్ పై మీ అభిప్రాయం ( feedback form) -
https://forms.gle/FiYgAbqjqncYUiqo7
హర్షణీయం టీం తో ఇంటర్వ్యూ సారంగ పత్రికలో -
https://bit.ly/harsharanga
హర్షణీయం పాడ్కాస్ట్ మొదలు పెట్టి ముప్ఫయి మూడు మాసాలయింది. తెలుగు కథల్లో మాకు నచ్చిన యాభై కథలకు పైగా పరిచయం చెయ్యడమే కాక , ముప్ఫయి ఐదు మంది తెలుగు కథా రచయితలను, ప్రచురణ కర్తలను, తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న ప్రముఖులను హర్షణీయం పాడ్కాస్ట్ ద్వారా పరిచయం చేసాము. ఈ మధ్యకాలంలో అనువాద కథలతో పాటు, ఇతర దక్షిణాది భాషా రచయితలను , ప్రచురణ కర్తలను కూడా పరిచయం చేస్తున్నాము.
ఇరవై మంది శ్రోతలతో మొదలైన ఈ పాడ్కాస్ట్ ని ఇప్పుడు , ఇరవై దేశాలనుంచి 2500 మంది శ్రోతలు ప్రతి నెలా వింటున్నారు.
ఈ సందర్భంగా , హర్షణీయం టీం మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ని ఇంకా మీకు చేరువ చేసేటందుకు మీ అభిప్రాయాన్ని కోరుతోంది. ఇందుకోసం ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఒక ఫీడ్ బ్యాక్ ఫార్మ్ కి లింక్ ఇస్తున్నాము. మీ గూగుల్ అకౌంట్ నించి లాగిన్ అయ్యి ఫీడ్బ్యాక్ ఫార్మ్ ని మీరు పూర్తి చేయవచ్చు. ఆ ఫార్మ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు తెలుపవచ్చు.
మీరు ఏ ఆప్ ద్వారా హర్షణీయం పాడ్కాస్ట్ ని వింటున్నారో, ఆ ఆప్ లో రేటింగ్ ఇస్తే హర్షణీయం పాడ్కాస్ట్ ని కథాసాహిత్యం మీద అభిమానం వుండే ఇంకొంత మంది శ్రోతలకు ఈ పాడ్కాస్ట్ దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది.
మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహానికి మరో మారు ధన్యవాదాలు.
From the publisher's feed

52 Listeners