
Sign up to save your podcasts
Or


Listen to a part of Chapter 1 of #Akkineni Mukhaamukhee. The Full title is available via the link below.
#అక్కినేని - ముఖాముఖీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి.
అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను పై లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
–
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
#అక్కినేని - ముఖాముఖీ
నటన, నాగేశ్వరరావు జీవితంలో ప్రధానాంశం. ఇది నిర్వివాదాంశం. ఆయన సినిమాలు, పాత్రలు, పాటలు వగైరా గురించి ఇప్పటికే మనకి ఏంతో తెలుసు. అందుకే, ఆయన 83వ జన్మదిన సందర్భంగా రికార్డు చేసిన ఈ ముఖాముఖీ సినిమా విశేషాల కోసమే కాక, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసోకోవడానికి వినవచ్చు. ఈ ముఖాముఖీ లో తన్నుకొచ్చిన అంశం, స్వీయాభిజ్ఞ (self-awareness). Sep 20న అక్కినేని జయంతి సందర్భంగా అందిస్తున్న ఈ ముఖాముఖీ పొరల్లో వెతికితే, ఎన్నో వ్యక్తిత్వ వికాసపు పాఠాలు. పాఠాల కోసం కాకుండా కూడా ఈ ముఖాముఖీని విని ఆనందించవచ్చు. ఎందుకంటే ఈ ముఖాముఖి అంత సరదాగా ఉంటుంది.
–––
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
Listen to a part of Chapter 1 of #Beenadevi Kathalu. Full audiobook is available at the link below.
#బీనాదేవి కథలు శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి.
పూర్తి శ్రవణ పుస్తకం కోసం దాసుభాషితం యాప్ ను పై లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
–
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తిపర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
#బీనాదేవి కథలు
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకేలా రచనలు చేయడం అరుదైన విషయం. ఆ ఘనత సాధించిన బీనాదేవి, సంఘంలో జరిగే అన్ని విషయాలపైనా రచనలు చేశారు.
'ధనం మూలం ఇదం జగత్' అన్నారు పెద్దలు. డబ్బు మహా చెడ్డది అని కూడా అన్నారు. డబ్బు ఉంటే ఎలాంటి తప్పులైనా ఎలా ఒప్పులవుతాయో, డబ్బు వల్ల వచ్చే కష్టాలు "డబ్బు"లో, ఊళ్ళల్లో బస్సులెక్కడం, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో 'బస్సు కదిలింది' లో, ఒక చెడు అలవాటు మానేయడానికి మనుషులు చేసే ప్రయత్నాలు, వారి ఆలోచనా ధోరణి, వారు చెప్పే సాకులు 'సిగరెట్టు మానేద్దాం' లో, పిల్లలు ఉన్న ఇల్లు, వాళ్ళ వల్ల ఎదుర్కునే సమస్యలు 'అందాలు - అనుభవాలు'లో ఇంకా మరిన్ని కథలను వినండి.
–––
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
From the publisher's feed