Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Viswanatha – Chapter 1

    #విశ్వనాథ

    'కవి సామ్రాట్' అనే బిరుదు పొంది, తెలుగుకి తన రచనలతో "జ్ఞానపీఠ్" అవార్డు దక్కేలా చేసిన కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. అత్యంత ప్రతిభావంతుడు, ఏమాత్రం రాజీపడని, ఎవ్వరిని అనుకరించని, వివాదాస్పద కవి విశ్వనాథులవారు. వీరికి సాహిత్యంతో పరిచయం నాటకం ద్వారా జరిగింది. "ఆంధ్ర పౌరుషం" వీరి తొలి కవిత. ఆయన తండ్రికి ఇచ్చిన మాట ఏమిటి, రచనలలోని ప్రధాన ధోరణి ఏమిటి, ప్రముఖ కథానాయకుడు, విశ్వనాధుల వారి శిష్యుడు వారి గురించి ఏమన్నారు, చెళ్ళపిళ్ళ వారు, శ్రీశ్రీ గారు వీరిపై చేసిన వ్యాఖ్యలేమిటి ఈ విశ్లేషణలో వినండి.

    –

    #విశ్వనాథ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-viswanatha

    Listen to a part of Chapter 1 of #Viswanatha. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    11 min
  • Adavi Bapiraju – Chapter 1

    #అడవి బాపిరాజు

    చిత్రకళ, సంగీతం, కవిత్వం.. ఇలా కొన్ని కళలు ఒకేఒక వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. అన్ని కళలు, ఉన్న భావుకవి, అభ్యుదయకవి అడవి బాపిరాజు గారు. వీరు రచయితేకాక సాహిత్య పోషకులు కూడా. సామరస్యం, పరిమళభరితమైన రచనాశైలి వీరి సాహిత్య లక్షణాలు. వీరి రచనాకాలంలో జాతీయోద్యమం, సంస్కరణోద్యమాలు బాగా కొనసాగుతున్నాయి. వీరు చారిత్రక నవలలు రాయడంలో దిట్ట. వారి సృజనాత్మక నవల "హిమబిందు". వారు రాసిన నవలలలో, కవితలలో ప్రతి స్త్రీ మనసులో మెదిలే, ఆమె ఊహించున్న లక్షణాలున్న ఒక పురుషపాత్రను సృష్టించారు. ఇంకా రాజుగారికున్న ముద్దుపేరు,దానిపై వారు రాసుకున్న కవితలు విశ్లేషణలో వినండి.

    –

    #అడవి బాపిరాజు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-adavi-bapiraju

    Listen to a part of Chapter 1 of #AdaviBapiraju. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    10 min
  • Ponniyin Selvan – Chapter 1

    #పొన్నియిన్ సెల్వన్

    పొన్నియిన్ సెల్వన్ తమిళ మహారాజు రాజ రాజ చోళుడి జీవిత ప్రథమార్ధంలో చోటు చేసుకున్న కొన్ని ఘట్టలాధారంగా కల్కి కృష్ణమూర్తి వ్రాసిన అతి ప్రసిద్ధ నవల. దీనిని తెలుగు లోకి నాగరాజన్ కృష్ణమూర్తి అనువదించారు. 5 భాగాల్లో ఉన్న ఈ నవలను ఈబుక్ రూపంలో దాసుభాషితం యాప్ లో మీరు చదవచ్చు. శ్రవణ పుస్తకంగా కూడా త్వరలో విడుదలవుతుంది.

    –

    #పొన్నియిన్ సెల్వన్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-ponniyen-selvan-part-1

    Listen to a part of Chapter 1 of #PonniyenSelvan. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    14 min
  • Naalugaarlu – Chapter 1

    #నాలుగార్లు  సమాజం, సాహిత్యం రాజకీయాలకి వెలుపల ఉండవు. రాజకీయాల్లో కలిసిపోయే ఉంటాయి. ఈ మురుగు నీటి నుంచి సామజిక జీవిత స్వచ్ఛ జలాల్లోకి సాహిత్యాన్ని మళ్లించారు రావిశాస్త్రి గారు. వీరు పంద్రాగస్తు పండగలో బండారాన్ని బయటపెట్టారు. సామాన్యుని వెతలని, గాధలని, బాధల్ని, ఆశల్ని, నిరాశల్ని, అక్షరబద్దం చేసారు. రవిశాస్త్రి గారి రచనలనిండా సమాజ హృదయం ఉంటుంది. ఆయన సిసలైన ప్రజారచయిత. ముత్యాలమ్మ, పోలమ్మ, గురయ్యా, అప్పారావు ఇలాంటి సామాన్య పేర్లతో వారిచే సంజలో జరిగే అన్యాయాలను విశదీకరించారు. ఆనాటి రాజకీయ కుట్రలను , ప్రభుత్వం పొందిన లబ్దిని గూర్చి వినండి.  

    – 

    #నాలుగార్లు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.  

    https://www.dasubhashitam.com/ab-title/ab-naalugarlu-1 Listen to a part of Chapter 1 of #Naalugarlu.

    Download the App via the link above to listen to the full title.  

    ––

     ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.   ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.  

    –––

     ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.  అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.  ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    34 min
  • Vishnu Sarma English Chaduvu – Chapter 1

    #విష్ణుశర్మఇంగ్లీషుచదువు

    ఈ నవలలో ముఖ్యపాత్రగా రచయిత విశ్వనాథ సత్యనారాయణే ఉంటారు. నవల ప్రారంభంలో, అభ్యుదయ వాదియైన ఒక స్నేహితుడు, ఏ కొత్త నవల రాస్తున్నదీ చెప్పమనగా, అతనికి తాను వ్రాస్తున్న నవల గురించి రచయిత చెప్పడం ప్రారంభిస్తాడు. కథా క్రమంలో స్వర్గవాసులైన పంచతంత్ర కర్త విష్ణుశర్మ, కవిత్రయంలోని రెండవ వాడైన తిక్కన ముందుగా రచయిత కలలోకి, ఆపై నిజ జీవితంలోకీ వస్తారు. అలా, చిత్రంగా ప్రారంభమయ్యే ఈ నవలలో, క్రమంగా మరిన్ని విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటాయి.

    –

    #విష్ణుశర్మఇంగ్లీషుచదువు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-vishnu-sarma-english-chaduvu

    Listen to a part of Chapter 1 of #VishnuSarmaEnglishChaduvu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    32 min
  • Anaitikam – Chapter 1

    #అనైతికం

    అతను వచ్చి స్థిరంగా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్‌. ఐ లవ్‌ యూ !''. నా కళ్ళు తిరుగుతున్నాయేమోననుకున్నాను. కంట్రోల్‌ చేసుకోవాలన్నట్లుగా గట్టిగా కళ్ళు మూసుకుని, ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని బలంగా పట్టుకున్నాను. అతను నా నడుము చుట్టూ చెయ్యేసి, ఎడమ చేత్తో నా తలని వంచి పట్టుకుని నా కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. నేను ఏదో స్వాప్నిక జగత్తులోకి జారిపోయినట్టు సుషుప్త్యావస్థలో ఉన్నాను. -- ఆమె పేరు అహల్య. భర్తతో పొరపొచ్చాలు తప్ప పెద్ద (?) కష్టాలేమీ లేవు. సానుభూతి కోసం బావగారితో స్నేహం చేసింది. ఫలితం ? ఆమె పేరు అచ్చమ్మ. వేసిన తప్పటడుగుని వివేకంతో సరిదిద్దుకుంది. తన ఇల్లు చీకటిగా ఉండటానికి కారణం తను దీపం వెలిగించకపోవటమేనని తెలుసుకుంది. ఆమె షామ్లా. స్త్రీవాదానికి ప్రతీక. స్త్రీ స్వేచ్ఛకి అసలు అర్ధం ఆమెకి తన జీవితం నేర్పింది ! గతం, వర్తమానం, భవిష్యత్తులకు ప్రతీకలైన ముగ్గురు యువతులు సామాజిక, నైతిక, మానసిక నిబద్ధతలను దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే కలిగే పరిణామాల చిత్రణ అనైతికం..! స్త్రీవాదాన్ని విమర్శనాత్మకంగా చర్చిస్తూ మాస్టర్‌ రైటర్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన విశ్లేషణాత్మక నవల అనైతికం. వినండి దాసుభాషితం యాప్ లో.

    –

    #అనైతికం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-anaitikam

    Listen to a part of Chapter 1 of #Anaitikam. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    18 min
  • Dasu Tatayya Kathalu – Chapter 1

    #దాసుతాతయ్యకథలు

    అతను వచ్చి స్థిరంగా కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు - ''ఎస్‌. ఐ లవ్‌ యూ !''. నా కళ్ళు తిరుగుతున్నాయేమోననుకున్నాను. కంట్రోల్‌ చేసుకోవాలన్నట్లుగా గట్టిగా కళ్ళు మూసుకుని, ఆధారం కోసం నేను కూర్చున్న సోఫాని బలంగా పట్టుకున్నాను. అతను నా నడుము చుట్టూ చెయ్యేసి, ఎడమ చేత్తో నా తలని వంచి పట్టుకుని నా కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. నేను ఏదో స్వాప్నిక జగత్తులోకి జారిపోయినట్టు సుషుప్త్యావస్థలో ఉన్నాను. -- ఆమె పేరు అహల్య. భర్తతో పొరపొచ్చాలు తప్ప పెద్ద (?) కష్టాలేమీ లేవు. సానుభూతి కోసం బావగారితో స్నేహం చేసింది. ఫలితం ? ఆమె పేరు అచ్చమ్మ. వేసిన తప్పటడుగుని వివేకంతో సరిదిద్దుకుంది. తన ఇల్లు చీకటిగా ఉండటానికి కారణం తను దీపం వెలిగించకపోవటమేనని తెలుసుకుంది. ఆమె షామ్లా. స్త్రీవాదానికి ప్రతీక. స్త్రీ స్వేచ్ఛకి అసలు అర్ధం ఆమెకి తన జీవితం నేర్పింది ! గతం, వర్తమానం, భవిష్యత్తులకు ప్రతీకలైన ముగ్గురు యువతులు సామాజిక, నైతిక, మానసిక నిబద్ధతలను దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే కలిగే పరిణామాల చిత్రణ అనైతికం..! స్త్రీవాదాన్ని విమర్శనాత్మకంగా చర్చిస్తూ మాస్టర్‌ రైటర్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన విశ్లేషణాత్మక నవల అనైతికం. వినండి దాసుభాషితం యాప్ లో.

    –

    #దాసుతాతయ్యకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-dasu-tatayya-kathalu

    Listen to a part of Chapter 1 of #DasuTatayyaKathalu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    11 min
  • Vaisakhi – Chapter 1

    #వైశాఖి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి.

    అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-vaisakhi

    Listen to a part of Chapter 1 of #Vaisakhi. Download the App via the link above to listen to the full title.

    –

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    ––

    #వైశాఖి

    ఒక వ్యక్తి తన కోసం మాత్రమే తాను బతికితే స్వార్థం అంటాం. పలువురిని ఒక దురాగతం నుంచి, ఒక అన్యాయం జరిగే వ్యవస్థ నుంచి కాపాడడానికి ఉద్యమం అవసరం. అయితే ఇది ఒక మంచి బాటలో జరిగితే దానికి ఒక గుర్తింపు వస్తుంది. కానీ విప్లవం పేరుతో జరిగే కొన్ని ఉద్యమాలు విద్యార్థి దశలోనే మొదలై వారి జీవితాన్ని మార్చేస్తుంది. తనంతట తానుగా కాక, బలవంతంగా ఒకర్ని కాపాడడానికి విప్లవకారుల చేతిలో చిక్కి, వారి మాటలకు ఆకర్షింపబడి అనుకోకుండా తన లక్ష్యాన్ని కోల్పోయిన నిరుపమ ఒక ఉద్యమకారునితో ఉండవలసి వస్తుంది. ఒక లక్ష్యం, నిబద్ధత, క్రమశిక్షణ లేని రెడ్డితో ఆమె జీవితం ఎలా ముడిపడింది? అనాథ అయినా తనకంటూ కొన్ని లక్ష్యాలు, విలువలు ఉండి నిరుపమనే ఆరాధించే రామచంద్రన్ ను నిరుపమ కోరిన కోరిక ఏంటి? అర్ధాంతరంగా ఆగిపోయిన నిరుపమ జీవితంలోని వైశాఖం ఏమిటో వినండి.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    25 min
  • Shadow Shadow – Chapter 1

    #షాడోషాడో శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి.

    అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-shadow-shadow

    Listen to a part of Chapter 1 of #ShadowShadow. Download the App via the link above to listen to the full title.

    –

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    ––

    #షాడోషాడో

    షాడో గురించి తెలియని తెలుగు పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్టైల్ లో తెగింపులో ఓ జేమ్స్ బాండ్ కి ఏమాత్రం తీసిపోడు తెలుగు స్టార్ డిటెక్టివ్ రచయిత మధుబాబు సృష్టించిన మన షాడో. అటువంటి షాడో సాహసాలను తొలిసారి ఆడియో ద్వారా పరిచయం చేస్తున్నందుకు దాసుభాషితం సంతోషిస్తున్నది. వినండి షాడో షాడో నవల, ఆడియో రూపంలో.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min
  • Sweeya Charitramu – Chapter 1

    #స్వీయచరిత్రము శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఈ వీడియోలో వినండి.

    అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-sweeya-charitram-1

    Listen to a part of Chapter 1 of #SweeyaCharitram. Download the App via the link above to listen to the full title.

    –

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    ––

    #స్వీయచరిత్రము

    గణపతి నవలను రాసి, యావత్ తెలుగు సాహిత్యాభిలాషులను తన హాస్యంలో ముంచెత్తిన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ జీవితంలో జరిగిన భావోద్వేగాలను, ఆటుపోట్లను తమ "స్వీయచరిత్రం" లో రచించారు. చిలకమర్తి వారి పుట్టుక, వారి ఇంటిలోని వారి తోబుట్టువుల మరణాలు, వారి చిన్నతనంలో జరిగిన సంఘటనలు, తనకున్న లోపాన్ని అధిగమిస్తూ చదువుకోడానికి పడిన కష్టం, అగచాట్లు, తల్లికోసం వారు పడిన ఆవేదన, వారి వివాహం జరిగిన తీరు, సంపాదనకు వారు పడిన అగచాట్లు వినండి.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    23 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.