Sign up to save your podcasts
Or

#భగవద్గీత మనకేం చెబుతోంది
భారతదేశం పురాణ, ఇతిహాసాలకు ప్రసిద్ధి. ఈనాటికీ తల్లిదండ్రులు తమ ఈ భారతం, రామాయణాలను కథలుగా చెబుతుంటారు. ఈ కథలు పిల్లల్లో శాస్త్రీయదృక్పధాన్ని, నైతిక విలువలను, ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. మహా భారతంలోని మహా సంగ్రామంలో అర్జునునికి, శ్రీ కృష్ణుడు చెప్పే ఈ భగవద్గీత గురించి ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. ఈ సంగ్రామంలో అనేక వ్యక్తిత్వాలను చూడొచ్చు. మన పిల్లలకు చెప్పొచ్చు. కానీ అరవిందరావు గారు చెప్పిన ఈ "భగవద్గీత మనకేం చెబుతోంది" అనే పుస్తకంలో వీరు పిన్నలను, పెద్దలను ఆలోచింపచేసే విధంగా తర్క, తత్వశాస్త్రాలతో ప్రతీ శ్లోకాన్ని వివరించారు. మరి అరవిందరావు గారు రాసిన ఈ పుస్తకంలో ఏం చెబుతున్నారో వినండి మన దాసుభాషితం లో.
–
#భగవద్గీత మనకేం చెబుతోంది శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-bhagavadgita-manakem-chebutondi
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#యద్దనపూడి
తెలుగులో పాపులర్ రచయిత్రి ఎవరంటే ఘంటాపధంగా చెప్పవలసిన పేరు యద్దనపూడి సులోచనారాణి. రచయిత్రిగా ఆమె స్థానం ఎంతటిదంటే, తన మొదటి కథ మినహా, ఆమె కరీర్ లో మళ్ళీ రచన చేసేసి ప్రచురణకర్త ను చూసుకున్నది లేదు. 2019 మే 18న ఆమె స్వర్గస్తులయ్యారు. ఆ సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధం ఆమెతో డా.మృణాళిని పూర్వం జరిపిన ముఖాముఖీని దాసుభాషితం యాప్ లో విడుదల చేస్తున్నాము.
–
#యద్దనపూడి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-yaddanapudi-mukhaamukhee
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#ప్రేమకు ఆవలి తీరం
ఒక రచయిత యొక్క జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర లో అతని అనుభవాలు, అతని జీవితంలోని సంఘటనలు పూర్తిగా వెలువడకపోవచ్చు. అతని జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన వారు దాన్ని పూర్తిగా రాయగలరు. తనకు ఇష్టమైన రచయిత అయిన చలం గురించి నవీన్ గారు రాసిన ఈ 'చలం జీవితాత్మక నవల' కోసం చాలా శ్రమ పడ్డారు. ఒక వివాదాస్పదమైన రచయితగా పేరు తెచ్చుకున్నచలం యొక్క జీవితం లో జరిగిన సంఘటనలు వారు రాసారు.చలంకు ఎక్కువగా స్నేహితురాళ్లే ఎందుకు ఉన్నారు? ఆయన కవిగా ఎలా మారారు? చలంకు ఎందుకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వలేదు, ఎంతో మంచి రచనా శైలి ఉన్న అతను స్త్రీ యొక్క స్వేచ్ఛ గురించే ఎక్కువగా రచనలు ఎందుకు చేసారు? చివరి దశలో రమణాశ్రమంలో ఎందుకు చేరారు? ఇంకా చలం గురించి ఎవరికి తెలియని మరెన్నో విషయాలను నవీన్ గారు రాసిన "ప్రేమకు ఆవలి తీరం" లో వినండి.
–
#ప్రేమకు ఆవలి తీరం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-premaku-aavali-teeram
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#షావుకారు జానకి
అందం,ఒడ్డూ, పొడుగూ,మంచి ఆహార్యం వంటివి సినిమాలకు కావలసిన లక్షణాలు. ఇవేవి లేక పోయినా, చేసినవి కొన్ని పాత్రలే అయినా, తన వాక్పటిమతో ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న నటి "షావుకారు"జానకి. తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంతగా ఆమె షావుకారు లో అభినయించారు. మంచి సంప్రదాయంలో పుట్టి పెరిగిన ఆమె, సినీ రంగంపై చాలా చిన్న చూపు ఉన్న ఆకాలంలో సినిమాల్లో ఎందుకు చేరారు? మిగతా నటులతో జానకి గారి కున్న సంబంధాలు ఎలా ఉండేవి, అప్పటి వాళ్ళ కష్టాలు, ఆమె వేసిన పాత్రల గురించి, ఆ తరానికి ఈ తరానికి ఉన్న వ్యత్యాసం, జీవితంపై, ప్రేమపై ఆవిడ నిర్వచనం, తాను పనికి రాదు అన్న చోటే తనను నటిగా నిలబెట్టుకోడానికి ఆమె పడిన కష్టం, ఇంకా మరెన్నో విషయాల గురించి మృణాళిని గారి ముఖాముఖీలో వినండి.
–
#షావుకారు జానకి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-shavukaru-janaki
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#ఆంధ్రుల సాంఘిక చరిత్ర
మనలో కొంతమందికి మన పూర్వీకుల గురించి, వారి వంశం గురించి తెలీదు. పురాతనకాలంలో శైవ, విష్ణు మతాలు ఎలా ఉండేవి? మతం ఎలా ఆవిర్భవించింది? ఒక్కొక్క వర్ణం ఎలా వచ్చింది? వీటితో పాటూ కాకతీయుల, రెడ్డిరాజుల కాలంలో వారు వాడిన ఆయుధాల గూర్చి, కాకతీయుల కోట యొక్క వర్ణన, నాటి వ్యాపారాలు, కొలతలు, ఆటలు, స్త్రీల అలంకారాలు ఇలాంటి ఎన్నో విషయాలను మనకు వివరించారు ప్రతాపరెడ్డిగారు ఈ భాగంలో.
–
#ఆంధ్రుల సాంఘిక చరిత్ర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-andhrula-sanghika-charitra-1
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#వింజమూరి
"నేను నేర్చింది, నన్ను తీర్చింది శాస్త్రీయ సంగీతం, నన్ను వరించి వచ్చింది లలిత సంగీతం, నన్ను తరించింది జానపద సంగీతం" అని ఎప్పుడూ చెప్పిన 'తెలుగు జానపద గీత పితామహి' శ్రీమతి వింజమూరిని పూర్వం డా. మృణాళిని ఇంటర్వ్యూ చేసారు. ఆ ముఖాముఖిని మే 12 న వింజమూరి గారి పుట్టిన రోజు సందర్భంగా తిరిగి మీకు సమర్పిస్తున్నది దాసుభాషితం. ఈ ముఖాముఖీలో, బాల్యం నుంచే తనకి జానపదాల మీద కలిగిన ఆసక్తి గురించి, మేనమామ 'భావ కవి' శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారితో అనుబంధం గురించి, పొందిన విజయాలు, తెలుగు చిత్ర సీమలో జరిగిన అవమానాల గురించి, ఉత్సాహంగా నిర్మొహమాటంగా పంచుకున్నారు. మీరూ వినండి. విన్న తరువాత తెలుగు సమాజం ఆమెను సరిగ్గా గౌరవించుకోలేదేమో అనిపిస్తే, ఆ సందేహం సహేతుకమే.
–
#వింజమూరి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-vinjamuri-mukhaamukhee
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#నాలుగో ఎకరం
దేశానికీ పల్లెలు పట్టుకొమ్మలు అంటారు. ఆ పల్లెలు పచ్చటి పొలాలతో, పాడి తో ఎంతో అందంగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతీ చోటా ఫ్యాక్టరీలు , ఇళ్ళు, కాలేజీలు అని వాటి అందాన్ని మన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాం. పంటల్ని మన కళ్లకు ఆనందాన్ని కలిగేట్టు, మనం సంతృప్తిగా కడుపు నిండా అన్నం తినేందుకు ఆ రైతులు పడే కష్టం, అతనికి ఆ పల్లెతో, ఆ పాడి తో ఉండే అనుబంధం, వారు వాడే ప్రతి వస్తువు యొక్క ఉపయోగం, తయారీ వాటి గురించి ఈ 'నాలుగు ఎకరం' లో వినండి.
–
#నాలుగో ఎకరం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-nalugo-ekaram
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#ఓల్గా
సాహిత్యాన్ని స్త్రీల కోణంలోంచి చదివినపుడు, రాసినపుడు అది ఎంత భిన్నంగా ఉంటుందో చూపిన రచయిత్రి వోల్గా గా మనకు సుపరిచితురాలయిన పోపూరి లలితకుమారిగారు. ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన ఆవిడ, ప్రస్తుతం స్త్రీవాద ఉద్యమ సారథి గా ఉన్నారు. వీరు చైనా, అమెరికా, బ్యాంకాక్, ఈజిప్టు లో అనేక సదస్సుల్లో తెలుగు ప్రతినిధిగా పాల్గొన్నారు. సినిమాల్లో వారి అనుభవం, సినిమాల్లో స్త్రీల చిత్రణ, స్త్రీ రచయితలు తమ రచనలు ఎందుకు తగ్గించారు? సీరియల్స్ ఎలా ప్రభావం చూపుతున్నాయి? స్త్రీవాద సాహిత్యం వల్ల తమ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీటితో బాటు స్త్రీవాద రచయితపై ఉన్న ఆరోపణలు, స్త్రీవాద సాహిత్యం సాధించిన విజయం, దానిపై విమర్శ ఎందుకు అవసరం అనే అంశాలపై వోల్గా గారితో మృణాళిని గారి ముఖాముఖీలో వినండి.
–
#ఓల్గా శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-volga
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#ఐనా నేను ఓడిపోలేదు
ఒక లక్ష్యం మన దారిని మారుస్తుంది. ఎంతటి కష్టమొచ్చినా, ఆ నడకలో ఎంతటి అపాయమున్నా ఆ నడక కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడో చిన్న పల్లెటూరిలో పుట్టి, చదువుకోలేని పరిస్థితులలో కూడా చదువుపై ఇష్టాన్ని వదులుకోలేదు'. అనుకోకుండా జరిగిన తన పెళ్లి, పిల్లలు తన దారిని మళ్లించినా, పిల్లలకు మంచి జీవితం ఇవ్వడం కోసం తాను ఒంటరిగా ఎవరితోడు లేక ఎన్నో కష్టాలు పడి, అమెరికా వెళ్లి వ్యాపారం చేసే స్థాయికి ఎదిగిన జ్యోతిరెడ్డి జీవిత గాథను వినండి.
–
#ఐనా నేను ఓడిపోలేదు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-aina-nenu-odipoledu
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#యండమూరి
చకచకా సాగిపోయే ఈ ముఖాముఖీ లో ప్రఖ్యాత నవలా రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ తాను నాటకాలు, నవలలు వ్రాయటం ఎందుకు ఆపేసిందీ, నాలుగు తరహా రచనల గురించి, తాను వ్రాసిన 'బేవార్స్' నవల గురించి, తన విమర్శకుల మీదనూ వారి అభిప్రాయాలను డా. మృణాళిని గారితో పంచుకున్నారు.
–
#యండమూరి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-yandamoori-mukhaamukhee
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
From the publisher's feed