Sign up to save your podcasts
Or

#నెర్వ్
డిక్ ఫ్రాన్సిస్
జీవితంలో గెలుపు ఓటమిలు సర్వసాధారణం. కానీ కొంతమందికి అదే జీవనాధారంగా, పరువుకు సంబంధిచినదిగా, వారి జీవితాలనే శాసించేదిగా ఉంటుంది. డిక్ ఫ్రాన్సిస్ జాకీగా ఎన్నో బహుమతులు సంపాదించి, చిన్న ప్రమాదానికి గురై గుర్రపు స్వారీ చేయలేక చివరికి రచయితగా స్థిరపడి అందులోకూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంటాడు. డిక్ జాకీలపై, గుర్రపు స్వారీలపై అనేకరచనలు చేశాడు. జాకీల జీవితాలు తమ ప్రాణాలతో తామే చెలగాటమాడుతున్నట్టు ఉంటాయి. ఈ 'నెర్వ్' నవలలోని రాబ్ ఎంతటి పొగరుబోతు గుఱ్ఱానైనా లొంగదీసుకునేవాడు. తాను మంచి జాకీగా పేరు తెచ్చుకుంటునప్పుడు,అతని కళ్లెదురుగానే మరో జాకీ ఆర్ట్ ఆత్మహత్య చేసుకుంటాడు. పీటర్ అనే ఇంకో జాకీ తమ పిల్లల ఆకలి తీర్చలేని దుస్థితికి చేరుకుంటాడు. ఇలా జాకీగా ఎన్నో విజయాలు సాధించినవారు కేంఫోర్ కారణంగా ఇలాంటి స్థితికి చేరుకుంటారు. అసలు ఈ కేంఫోర్ ఎవరు? అతను ఎందుకు ఇలా చేసాడో ఈ విశ్లేషణలో వినండి.
---
##నెర్వ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/search?query=nerve
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#చింతాదీక్షితులుపిల్లలకథలు
చింతా దీక్షితులు
చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. అక్కచెళ్లెల్లు ఆనాటి అనుబంధాలు, సరదాగా ఒకరినొకరు వెటకరించు కోవడం, పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది? ఈనాడు పట్టణాలలో మనమందరం కోల్పోతున్న చక్కటి వాతావరణం,ఆనాటి ఆనందాలు భట్రాజులు ఎలా ఉండేవారు? చిన్ననాడు మనం ఆడుకున్న బొమ్మరిల్లు ఎలా చేస్తారు? సంక్రాంతి పండగలో ఏమేమి చేస్తారు? ఇలా మనం వదిలేసిన మన ఆచారాలు, సంప్రదాయాలు చిన్న పిల్లల కథలుగా వారు సంభాషణలో దీక్షితులుగారు వివరించారు.
---
#చింతాదీక్షితులుపిల్లలకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-chintadeekshitulu-pillala-kathalu
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#QB7
లియోన్ యూరీస్
ప్రపంచంలోనే తమకంటూ ఒక స్వతంత్య్ర దేశం లేని వారు యూదులు. ఆనాటి హిట్లర్ పాలనలో యూదుల జాతిని సంపూర్తిగా నాశనం చేయాలని అతను చాల ఘోరాలను చేశాడు. ఆనాడు అతను చేసిన అకృత్యాలలో ఒకటైన దానిని అవలంబించిన డాక్టర్ పై బ్రిటిష్ రాణి కోర్టులో రూమ్ నెంబర్ 7 లో విచారణకు తీసుకురాబడుతుంది. ఇంగ్లండ్లో స్థిరపడిన డాక్టర్ ఆడమ్‌ను పోలీసులు విచారణకు తీసుకెళతారు. అతని చేసిన నేరమేమిటంటే యూదులంటే అయిష్టంవల్ల, తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనవల్ల మత్తుమందు ఈయకుండానే కొన్ని వందల మంది యూదుల జాతి యువతీయువకుల జననేంద్రియాలకు ఆపరేషన్ చేస్తాడు. అప్పుడు ఇలా జరిగింది అని చెప్పడానికి ఎవరూ రారు. కానీ ఆ దేశంలోని ప్రసిద్ధి చెందిన ఒక గాయకుడు చెప్పిన నిజాలవల్ల ఏం జరిగిందో వెలుగులోకి వస్తుంది. అసలు ఆరోజు ఏంజరిగింది? ఆడమ్ అలా ఎందుకు చేశాడో ఈ విశ్లేషణలో వినండి.
---
#QB7 శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/search?query=QB
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#శాస్త్రంతోదోస్తీ
కోరా సౌజన్యంతో
మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో సంగతులు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరిగింది? దీనివెనుక కారణం ఏంటి అనే సందేహాలు అందరికి వస్తాయి. కొన్ని తెలిసినా ఉదాహరణకు సునామి అంటే సముద్రంలో వచ్చే భూకంపం అని తెలుసు కానీ అది ఎలా జరుగుతుంది అనే వాటికి ఇంకా మనకు తెలిసినా,తెలియని కొన్ని ప్రశ్నలకు లోతైన వివరణను కూలంకషంగా కోరా సౌజన్యంతో తెలుసుకుందాం.
---
#శాస్త్రంతోదోస్తీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-sastram-tho-dosthi
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#కాంచనమృగం
మాలతీ చందూర్
ప్రపంచంలో ఎవరికైనాసరే వారి జీవితంలో కొన్ని చిన్నవి, మరచిపోలేనివి అయిన సంఘటనలు వెన్నాడుతూ ఉంటాయి. మనం వాటిని ఎంత మరచిపోవాలన్నా ఎక్కడో ఒకచోట మనకు గుర్తు వచ్ఛే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. జీవితంలో చివరి అంకం వృద్ధాప్యం. ఆ వయసులో భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా తమ వెనుకటి జీవితాన్ని, కష్టాలను, అందులో వారి స్నేహ బంధాన్ని తలచుకుంటూ హాయిగా జీవిస్తారు. ఈ కథలోని ముఖ్య పాత్ర అయిన సుందరమ్మ గారిది భర్త, పిల్లలు, మనవలు, మనవరాళ్లతో కూడిన ఎంతో అందమైన కుటుంబం. ఒకసారి సుందరమ్మ గారు అస్వస్థత వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటారు. ఆమె పూర్తిగా తేరుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తనకు సపర్యలు చేసిన నర్సు ఎలిజిబెత్ తమ్ముడి మెడలో తన గొలుసు వేసి అతన్ని చూసిన ఉద్వేగాన్ని తట్టుకోలేక చనిపోతారు. అనాకారి, అసమర్ధుడు అయిన ఎలిజిబెత్ తమ్ముడికి ఆ గొలుసు ఎందుకిచ్చారు? అతన్ని చూసి ఎందుకంత ఉద్వేగానికి సుందరమ్మ లోనయ్యిందో వినండి.
---
#కాంచనమృగం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/search?query=kanchana
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#సాక్షి
పానుగంటి లక్ష్మీ నరసింహారావు
పానుగంటివారు సాక్షి వ్యాసాలకు ఒక ఆదర్శం ఏర్పరచుకున్నారు. వ్యక్తి విమర్శ చేయకూడదు, తత్త్వవిమర్శ మాత్రమే చేయాలన్నది ఆ ఆదర్శం. దోషాన్ని విమర్శించాలే తప్ప ఆదోషం చేసిన వ్యక్తిని కాదన్నమాట. దీనివల్ల వ్యక్తి, జాతి విరోధాలు ఏర్పడవు. దోషాలు, నేరాలపట్ల వ్యక్తులకు ఏవగింపు కలుగుతుంది. వాటికి పాల్పడకుండా ఉంటారు. ఇదీ ఆశయం. ప్రభుత్వానికి వ్యతిరేకికాదు. రాజకీయాలు లేవు. అందువల్ల సాక్షి రాజకీయాలను విమర్శించలేదు. మత, ఆరోగ్య విషయాలు, సంఘ దురాచారాలు, చరిత్ర, సాహిత్యం మొదలైన విషయాలకు సంబంధించి అదీ ఇదీ అని కాకుండా సమాజంలో కనిపించిన ప్రతి చెడునూ తూర్పార పట్టింది సాక్షి.
---
#సాక్షి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-sakshi-vyaasalu-1
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#పురాణయానం
కోరా సౌజన్యంతో
వేదములు, ఇతిహాసాలు, పురాణాలతో, వాటిలోని ధర్మసూక్ష్మాలను అవలంబిస్తూ మన భారతదేశం నడుస్తోంది. వాటిలోని ధర్మాలపై అనేకానేక సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. మన పురాణాలలో ఎన్నో సందేహాలు. ఎన్ని కథలు మనకు సుపరిచితం అయినా, పిల్లలకు వాటిని కథలుగా చెప్పేటప్పుడో,ఎక్కడైనా ప్రవచనాలు వింటున్నప్పుడో, ఆ కథలను మళ్ళీ గుర్తుకు తెచ్చుకున్నప్పుడో అనేకానేక సందేహాలు వస్తూ ఉంటాయి. మనకు తట్టని,ఆలోచించని రీతిలో పిల్లల ఆలోచనావిధానం, తర్కం ఉంటాయి. మరి ఇలాంటి సందేహాలను ఇంట్లో జ్ఞానవృద్దులు ఉంటే తెలుసుకోవచ్చు. ఇలాంటి మనకు వచ్చే సందేహాల నివృత్తికి వేదికగా Quora ఉన్నది. దీని ద్వారా మన సందేహలు కొంతవరకు తెలుసుకుందాం.
---
#పురాణయానం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-puraanayaanam
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#టైటానిక్
వాల్టర్ లార్డ్
సముద్రం అంటే భయం ఉన్నా ఆ సముద్రంలో ప్రయాణం అంటే అందరూ ఉత్సాహపడతారు. అత్యాధునిక పరికరాలతో, ఆకాశహర్మ్యాలను అన్ని వసతులతో నిర్మిస్తున్నారు. కానీ కొన్నేళ్ళక్రితం ఒక పెద్ద పడవలో 5 అంతస్తులు, అందులో విశాల గదులు, ఆడిటోరియంలు, పెద్ద పెద్ద ఈతకొలనులు, కొన్ని వేలమందికి భోజనఓ తయారు చేసే వంటశాల,రాజరికపు హుందాలు, హంగులతో అన్ని సదుపాయాలు ఇందులో అమర్చబడ్డాయి. పేదవాళ్ళకి, ధనవంతులకు వేరు వేరుగా అందరి కలలు తీరేలా హాయిగా సాగుతున్న వేళ ఓడ ఒక మంచు ముక్కని ఢీ కొట్టింది. చిన్నదేకదా అనుకుంటే అది సృష్టించిన భీబత్సం, చిమ్మ చీకటిలో, చలిలో జనాల ఆర్తనాదాలు ప్రాణాలు కాపాడుకోడం కోసం వారుపడిన తపన, ఓడ కెప్టెన్ అంతరంగం, ముందుగానే హెచ్చరికలు వచ్చినా ఎందుకు కాపాడలేకపోయారు, కొంత మందిని మాత్రమే ఎందుకు కాపాడారు ఇవన్నీ ఈ విశ్లేషణలో వినండి.
---
#టైటానిక్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/search?query=titanic
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#సత్యచరిత్ర
సత్య పాలంకి
మనలో చాలా మందికి చరిత్ర గురించిన అన్ని విషయాలు తెలీదు. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి గూర్చి కనుగొన్నది తెలుసు కానీ ఆ ఆలోచన ఆయనకు ఎలా స్ఫురించింది అని 'ఆపిల్ పండు కథ' లోనూ, మన ఇతిహాసాలను, పురాణాలను మన శాస్త్రజ్ఞులను పాశ్చత్యులు ఏ విధంగా చూస్తున్నారో 'ఇతిహాసం' లోనూ, మనవారు సూర్య చలనాన్ని బట్టి లెక్క కట్టిన కాలాన్ని పాశ్చత్యులు తమకనుకూలంగా ఎలా కుందించారో 'కాలాన్ని కుదించిన కుట్ర' లోను ఇంకా మరికొన్ని చరిత్ర విశేషాలను వినండి.
---
#సత్యచరిత్ర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-satya-charitra
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#ఒకకొయిలగుండెచప్పుడు
అత్తలూరి విజయలక్ష్మి
కథలంటే మనం అందరం ఎంతో ఆసక్తి చూపిస్తాం. అదే మన చుట్టూ మన మధ్యలో జరుగుతున్నా సంఘటనలే అయితే మరింత మనస్సుకు హత్తుకుంటాయి. అత్తలూరి విజయలక్ష్మిగారు వ్రాసిన ఈ కథలలో ఎక్కువగా స్త్రీల గురించే ఉంటాయి. చాలా మంది పిల్లకి పిల్లకి మధ్యలో తేడా ఉండాలని, లేక ఒకర్ని మాత్రమే పెంచగలమని ఇంకో ప్రాణికి జన్మ నీయకుండా వాడే కొన్ని మందులవల్ల ఈ భూమి మీదకి జీవం లేని, తమ బాధని ఇంకొకరితో పంచుకోలేని పిల్లలు జన్మిస్తుంటారు. అలంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో "జ్ఞాపిక" లో, ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో ప్రేమలు,పెళ్లిళ్లు, విడాకులు సాధారణమైపోయినాయి. కొన్ని సంవత్సరాలు విడిపోకుండా అందర్నీ కలుపుకుంటూ హాయిగా మన పూర్వకాలం వాళ్ళు ఎలా ఉన్నారు? ఈనాటి మన జంటలలో ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి? ఒక తల్లి ఇలాంటి సమస్యను ఎలా పరిష్కరించిందో "ఈకాలం" లో,ప్రేమ మీద ఉన్న పిచ్చి వ్యామోహంతో పెళ్లి కాకుండా శ్రీమతిగా కళ్యాణి గడిపిన జీవితం "సతీ సమేతంగా"లో ఇంకా మరి కొన్ని కథలను వినండి.
image : https://img.wattpad.com/userbg/housewifeforhusband.162.jpg
---
#ఒకకొయిలగుండెచప్పుడు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-oka-koila-gunde-chappudu
---
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం. ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
---
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది. అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది. ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
From the publisher's feed