Sign up to save your podcasts
Or

#సన్‌లైట్‌ఆన్‌ఎబ్రోకెన్‌కాలమ్
స్వతంత్య్రం వచ్చినా స్త్రీకి మాత్రం కొన్ని కట్టుబాట్లు ఉంటూనే ఉన్నాయి. అందులోను ముస్లింలలో మరి ఎక్కువుగా ఉంటాయి. ఈ నవల రచయిత్రి ఆనాటి ముస్లింలలో జమీందారీ వంశంలో పుట్టి బాగా చదువుకున్న స్త్రీ. వీరు ఆ కాలంలోని వారి మతంలో ఉండే కట్టుబాట్లను గురించి వర్ణించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని తాతగారి వద్ద పెరుగుతుంది లైలా. స్వతంత్ర భావాలున్నతాతగారు లైలా పెదనాన్నను, తండ్రిని విదేశాలకు పంపి చదివిస్తారు. వారు తమ దేశంలో జరిగే స్వాతంత్య్రసమరంలో సహాయపడతారని భావించారు. కానీ విదేశాలలో చదువుకున్న పెదనాన్న కుటుంబం నాగరికతకు అలవాటు పడతారు. తాతగారి హయాంలో ఉన్న కట్టుబాట్లు క్రమేపి సడలిపోతాయి ఆ ఇంట. తాతగారి వద్ద పెరిగిన లైలా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత ఆమె జీవితం ఎలా ఉంది? ఆమెను ఎంతగానో ప్రేమించిన మేనత్త ఏమైంది? ఆమె భర్త, మేనత్త కాకుండా లైలాను ఎంతగానో ఆరాధించిన వ్యక్తి ఎవరో ఈ విశ్లేషణలో వినండి.
–
#సన్‌లైట్‌ఆన్‌ఎబ్రోకెన్‌కాలమ్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-sunlight-on-a-broken-column
Listen to a part of Chapter 1 of #SunlightonaBrokenColumn. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#హాట్‌మనీ
సినిమాల్లో బ్లాక్&వైట్, ఈస్ట్‌మెన్ కలర్, నీలిరంగు చిత్రాలు ఇలా అనేక రకాలు ఉన్నట్లే, డబ్బులో కూడా అనేక రకాలు ఉన్నాయి. బ్లాక్ మనీ, ఫీవర్ మనీ, హాట్ మనీ ఇలా చాలా రకాలున్నాయి. 34 ఏళ్లకే జీవితములో చాలా డబ్బు సంపాదించి ధనవంతుడిగా ఎదుగుతాడు మెల్‌కోమ్. తనకున్న పట్టుదల, ప్రతీది తొందరగా నేర్చుకోవాలనే తత్వం ఉన్నా అతనికి ఒక బలహీనత కూడా ఉంది. అతని బలహీనత వల్ల తన కొడుకు వద్దు అని చెప్పినా 5 వ పెళ్లిచేసుకుంటాడు. అతను ఎంతగానో ప్రేమించిన 3వ, 5వ భార్యలను ఎవరో హత్య చేస్తారు. మెల్‌కోమ్ పై కూడా హత్యా ప్రయత్నం జరుగుతుంది. అసలు మెల్‌కోమ్ బలహీనత ఏమిటి? అతనిని ఎవరు చంపాలనుకున్నారు? ఇవన్నీ డిగ్ ఫ్రాన్సిస్ వ్రాసిన హాట్ మనీ విశ్లేషణలో వినండి.
–
#హాట్‌మనీ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-hot-money
Listen to a part of Chapter 1 of #HotMoney. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#లాక్‌డౌన్‌వెతలు
ఒక దేశంలో మొదలై ప్రపంచాన్ని అంతటిని ఒక ఊపు ఊపేసిన మహమ్మారి కరోనా. పొట్టకూటికోసం వారి సొంత ఊరు వదలి వేరే చోట జీవిస్తున్న శ్రామికులకు, ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక సొంత ఊరికి వెళ్లలేక చాల కష్టాలు పడ్డారు. చుట్టపు చూపుగా వెళ్లి బంధువుల ఇంట్లో ఉంది ఇబ్బందులు పడ్డవారు ఉన్నారు. కొన్ని ఏళ్ళు కస్టపడి దాచుకున్న డబ్బులు అన్ని ఆస్పత్రికి పెట్టినా మనుషులను కోల్పోయిన వారు ఉన్నారు.ఇలా ఎన్నో కష్టాలు పడినవారు ఉన్నారు. వీటిని విజయలక్ష్మి గారు తన రచనలో ఎలా చూపించారో వినండి.
–
#లాక్‌డౌన్‌వెతలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-lockdown-vetalu
Listen to a part of Chapter 1 of #LockdownVetalu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#ప్రజాహృదయరాణిడయానా
ప్రపంచమహిళాదినోత్సవాలు, మాతృదినోత్సవాలు ఎన్ని జరుపుకుంటున్నాబలైపోతున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. పూరిగుడిసెలోనైనా, పట్టుపరుపులపై ఉన్నవారైనా దీనికి అతీతం కాదు. రాజవంశంలో పుట్టి నలుగురితో కలివిడిగా తిరిగే డయానాకు, ఆమె మనస్తత్వానికి పూర్తి విరుద్ధంగా ఉన్నచార్లెస్‌ని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లిరోజు ముందే ఆ రాజభవనంలో ఆచారాలు,డయానాకు వింతగా ఇబ్బందికరంగా ఉంటాయి. అంతటి రాజభవనంలో ఆమె ఒంటరితనాన్ని అనుభవించింది. చార్లెస్ కు,డయానాకు మధ్యన ఉన్న దూరాన్ని కనబడనీయకుండా బ్రిటిష్ రాణి చేసిన ఏర్పాట్లు, చార్లెస్ నుండి డయానా ఎందుకు విడిపోయింది? రాజకుటుంబం నుండి డయానాకు లభించిన ఆదరణ వీటి గురించి వినండి.
–
#ప్రజాహృదయరాణిడయానా శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-prajaa-hrudayarani-dayana
Listen to a part of Chapter 1 of #PrajaaHrudayaraniDayana. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#అమృతంకురిసినరాత్రి
భావ కవులలో అభ్యుదయకవీ, అభ్యుదయ కవుల్లో భావకవీ, అన్నీ వర్గాల కవులు "మావాడు" అనుకొన్న కవి తిలక్ కథకుడు, నాటక కర్త కూడా. తన కవిత్వాన్ని సుతిమెత్తని వృత్త రీతిలో ప్రారంభించినా సమాజపు ఆధునిక పోకడలను అభివర్ణించడానికి ఆ పరిధి చాలదని గ్రహించి వచన గేయాన్ని అందుకున్నాడు. అది అతని చేతిలో అద్వితీయమైన అందాలను సంతరించుకుని అపురూప సౌందర్యంతో వెలుగొందింది. అదే ఆయనకు అఖండ కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన ‘అమృతం కురిసిన రాత్రి’. దాసుభాషితం యాప్ లో ఎక్కువగా వెతకబడిన శీర్షికలలో ఒకటైన ‘అమృతం కురిసిన రాత్రి’ పై డా.మృణాళిని గారి విశ్లేషణ ఇది.
–
#అమృతంకురిసినరాత్రి శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-tilak-amrutam-kurisina-raathri
Listen to a part of Chapter 1 of #AmrutamKurisinaRaathri. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
–––
ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#శిశిరవసంతం
తెల్లగా, అందంగా, పొడుగాటి జడతో అచ్చం బాపుబొమ్మలా ఉంటుంది సంధ్య. కుక్కి మెడతో ఉన్నా, ఎంతో సహనంతో, ఆసియాలోనే పెద్దదైన ఆస్పత్రిలో మెమోగ్రఫీ డిపార్ట్‌మెంటులో పనిచేస్తాడు అనంతు. అందం, చదువు, ఆర్ధిక స్థిరత్వం ఉన్నా పెళ్లి కానీ 40 ఏళ్ళ స్త్రీ సుమిత్ర. ఇలా భిన్న వ్యక్తిత్వాలు ఉన్న ఈ ముగ్గురు కలవడానికి మూలం ఏమిటి? సుమిత్ర పెళ్లి ఎందుకు చేసుకోలేదు? జీవితంపై విరక్తితో ఉన్న సంధ్యకు బతకాలనే ఆశ ఎలా కలిగింది? అనంతు చేసిన సాయం, సంధ్య ఎదుర్కొనే సమస్యలు, వాటిని అధిగమించే తీరు వినండి.
–
#శిశిరవసంతం శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-shishiravasantam
Listen to a part of Chapter 1 of #Sisiravasantam. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము
#వెండితెర
సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు. ఇందులో ఎన్నో చిత్రాలు ఊహాత్మకంగా, జరిగినవి, ఒక మనిషి యొక్క ఆత్మకథ ఇలాంటివి అద్భుతంగా మలచి మన ముందుకు తెస్తారు దర్శకులు. మనకి చాలా సినిమాలు ఎంతో ఆదరణ పొందుతాయి ఎందుకో అనిపిస్తుంది. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దే పరాజయం పొందుతాయి.కొన్ని అద్భుతంగా 'ఆస్కార్' కు ఎంపికవుతాయి. కొన్ని ఆస్కర్ దాకా వెళ్లకపోయినా అద్భుతంగా కొన్నేళ్లపాటు ఎప్పుడు చూసిన మల్లి మల్లి చూడాలనిపిస్తుంటుంది. అలంటి కొన్ని సినిమాల గురించి విశ్లేషణను Quora సౌజన్యంతో మీ దాసుభాషితంలో వినండి.
–
#వెండితెర శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-venditera
Listen to a part of Chapter 1 of #Venditera. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#మ్యాన్‌షై
మనిషి ఎంత నాగరికుడు అవుతూ, ఎదుగుతున్నా అతనిలో పైశాచికత్వాన్ని కొన్ని కొన్ని చోట్ల చూస్తూనే ఉంటాం. అడవిలో హాయిగా ప్రకృతి ఒడిలో పెరుగుతున్న ఒక ప్రాణిపై, మానవుని యొక్క విషపునీడలు ఏ విధంగా ప్రభావం చూపాయో చెప్పే కథే ఈ "మాన్ షై" మనిషి తన స్వార్థం కోసం, ఆనందం కోసం అడవిలో స్వేచ్ఛగా విహరించే జంతువుల్ని చంపుతున్నాడు. కబేళానికి తన తల్లి బలైపోగా, ఎర్ర ఆవు ఒంటరిదై పోతుంది. ఏ పశువు తన పిల్లని తప్ప వేరే పిల్లని దగ్గరకి తీయదు ఇది పశువు ధర్మం. కానీ ఎర్ర ఆవుని ఒక ఆవు దగ్గరకి తీస్తుంది. అది పెద్దదై ఆ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మాంసంకోసం పశువుల్ని పట్టుకునే వాని చేతిలో చిక్కుతుంది. అతి కష్టం మీద వారి నుండి తప్పించుకున్న ఎర్రావు ఏమవుతుందో వినండి.
–
#మ్యాన్‌షై శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-man-shy
Listen to a part of Chapter 1 of #ManShy. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#సినారె
జులై 29న ఆ మహాకవి జన్మదినం. గతంలో ఆయన జన్మదిన సందర్భంగా ఆయన విద్యార్థిని డా. మృణాళిని చేసిన ముఖాముఖీని అందిస్తోంది దాసుభాషితం. నిడివి 20 నిమిషాలే అయినా, తను చిన్నతనంలోనే రాసిన గేయాలు, గేయ కావ్యాలు, గేయ నాటికల గురించి, తన సినీ ప్రస్థానం గురించి, తనలో ఉన్న ప్రతిభని వాడుకున్న ముగ్గురు సినీ దర్శకుల గురించి, తన సమకాలీన కవులైన శ్రీశ్రీ, వేటూరి, ఆత్రేయ, దాశరధి, కొసరాజుల గురించి, ప్రస్తుత కథానాయక, నాయకీలకు పాటలో ‘ప్రైవసీ’ లేకపోవడం గురించి ఇంకా చాలా విషయాలు ఆసక్తికరంగా చెప్పటం మీరు వింటే ఆనందిస్తారు.
–
#సినారె శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-cinaare-mukhamukhee
Listen to a part of Chapter 1 of #Cinaare. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
#విశ్వనాథచిన్నకథలు
మొట్ట మొదట తెలుగు సాహిత్యంలో "జ్ఞానపీఠ" అవార్డు పొందిన విశ్వనాథ వారు వేయిపడగలు అనే నవలనే కాక నవరసాలలోని సారాన్ని చిన్న కథలు పేరుతో మనకి అందించారు. వీటిలో ఆలు-మగలులో ఉండే ప్రేమానురాగాలను 'పుణ్య ప్రేమము లో, మగవారు కూడా ఆడవారిలా ఎంతో లావణ్యంగా ఎలా తయారు కావచ్చో 'భావన సిద్ధి' లో, మరొకరి బిడ్డ పై ప్రేమ పెంచుకుంటే ఏవిధంగా బాధ పడతామో 'నీ ఋణం తీర్చుకున్నా' లో, ప్రేమానురాగాలకు సంబంధించిన కథలనే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉన్న 'ఉరి' 'ముగ్గురు బిచ్చగాళ్ళు', ‘మాక్లీ దుర్గంలో కుక్క’ లాంటి కథలు ఇంకా మరెన్నో కథలను వినండి.
–
#విశ్వనాథచిన్నకథలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
https://www.dasubhashitam.com/ab-title/ab-viswanatha-chinna-kathalu
Listen to a part of Chapter 1 of #ViswanathaChinnaKathalu. Download the App via the link above to listen to the full title.
––
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.
ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.
అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.
ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.
From the publisher's feed