Telugu Sahityam Teasers

Telugu Sahityam Teasers

By DasubhashitamArtsBooks
Download on the App Store

Telugu Sahityam Teasers episodes

  • Harijanawada – Chapter 1

    #హరిజనవాడ

    మనుషులను వారు చేసే వృత్తులను బట్టి నాలుగు వర్ణాలుగా విభజించారు. కానీ ఆభగవంతుని అంతరార్ధం కూడా మానవులంతా సమానమే. అద్వైతాన్ని బోధించిన ఆ శంకరాచార్యులకి కూడా స్వయంగా శివుడే వచ్చి ఈ విషయాన్నీ వివరించాడని ప్రతీతి. పశువులవలె కాక వివేకం,జ్ఞానం ఉన్న మనకి ఈ విషయం ఎన్ని శాస్త్రాలు చదివినా అవగతం కావడంలేదు.హరిజనులు ఆ హరి జనులు. మనిషిని మనిషిగా చూసిననాడే ముక్తి పొందుతాడు. గాంధీజీతో మెప్పించబడి గుడిలోకి ప్రవేశం పొందిన దాసు కొడుకు సూర్యం. అభ్యుదయ భావాలుండి స్వాతంత్య్రం కోసం జైలుకెళ్లిన చౌదరి కూతురు లక్ష్మి. లక్ష్మి సూర్యానికి మనసిస్తుంది. వర్ణ వివక్ష అధికంగా ఉన్న ఆకాలంలో లక్ష్మి సూర్యాన్ని పెళ్లిచేసుకుందా? ఆ ఊరిలో సూర్యం సాధించిన మార్పులు, చౌదరి యొక్క కక్ష ఏమిటో ఉన్నవగారి ఈ 'హరిజనవాడ' లో వినండి.

    –

    #హరిజనవాడ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-harijanawada

    Listen to a part of Chapter 1 of #Harijanawada. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    22 min
  • Puvvulu – Chapter 1

    #పువ్వులు

    ప్రకృతి ల్లో ఆనందాన్ని కలిగించే వాటిలో ఆకాశం, నదులు, జలపాతాలు.. ఇలా చాలా ఉన్నాయి. వీటిలో పువ్వులపై విశ్లేషణ విందాం. నదీ ప్రవాహం, విరిసిన పువ్వులు వీటిపై కవులు అనేకులు కవిత్వాలు రాశారు. విరిసిన పువ్వులు, వాటిలోని వర్ణాలు, ఆకారాలు మన మనసులోని వెతల్ని రూపుమాపుతాయి. ప్రేమికులుగానీ, మరెవరైనా తమ ఆనందాన్ని తెలియచేయడానికి పువ్వులను అందిస్తారు. వీటి ద్వారా మనం నేర్చుకునే తత్వం ఏమిటో వినండి.

    –

    #పువ్వులు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-title-pc-puvvulu

    Listen to a part of Chapter 1 of #Puvvulu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    10 min
  • Vidhi Vanchita – Chapter 1

    #విధి‌వంచిత

    స్వార్ధం, డబ్బు మీద ఆశ మనిషిని ఎంతటి చెడ్డపనైనా చేయిస్తుంది. అణుకువతో ఉంటూ ఇంట్లోని అన్ని పనులు చేస్తూ చక్కటి పదహారణాల తెలుగమ్మాయి ఉంటుంది జయ. వయసుపైబడ్డ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు, బుద్దిమంతుడు కమలాకరం. వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందనగా నాగభూషణం తన స్వార్ధంతో పెళ్లి చెడగొడతాడు. జయకు మంచి సంబంధం చూపిస్తానని డబ్బుకోసం ఆమె జీవితాన్ని బలిచేస్తాడు. మావయ్య నుంచి తప్పించుకుని విధివశాన మరొకరి చేతిలో మోసగించబడిన జయ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? నాగభూషణం పెళ్లి ఎందుకు చెడగొట్టాడు? స్వార్ధ్నికి బలైపోయిన వారు ఎవరు? వినండి ఈ 'విధివంచిత' నవలలో...

    –

    #విధి‌వంచిత శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-vidhi-vanchita

    Listen to a part of Chapter 1 of #VidhiVanchita. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    24 min
  • V A K Rangarao – Chapter 1

    #V‌A‌K‌రంగారావు

    తెలుగు సినిమా పాటల్లో సందేహం వస్తే చాలామందికి గుర్తొచ్చే వ్యక్తి , నడిచే విజ్ఞాన సర్వస్వము అని చెప్పదగిన వ్యక్తి అయిన రంగారావు గారి తో ముఖాముఖీ వినండి. తన ఆసక్తి కోసం, పాటలపై ఆయనకు ఉన్న అభిమానం తో వారు సేకరించిన వివిధ పాటలు 40,000 పైనే ఉన్నాయి. ఈయన రాసిన కాలమ్స్ ఎంతో మందికి పరిశోధనకు ఉపయోగపడుతున్నాయి. రావు గారికి ఈ జిజ్ఞాస ఎలా కలిగింది? వీరికి ఎవరు సహకరించారు? తెలుగు సినిమాల్లో మల్లాది వారి ముద్ర, అరేబియన్ సంగీతం, సినిమాల్లో నృత్యం గురించి ఇంకా సంగీత దర్శకునికి, గాయకుడికి శాస్త్రీయ అవగాహన ఎంతవరకు ఉండాలి అనే విషయాల పై వారి వివరణ వినండి.

    –

    #V‌A‌K‌రంగారావు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-vak-rangarao

    Listen to a part of Chapter 1 of #VAKRangarao. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min
  • The River Flows East – Chapter 1

    #ది‌రివర్‌ఫ్లోస్‌ఈస్ట్

    మనిషి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఎన్నటికీ మరచిపోలేడు. అవి కొన్నేళ్ల తరవాత కూడా గుర్తుకు వస్తాయి. యంగ్ తన జీవితంలో జరిగిన యదార్ధ సంఘటన గురించి వ్రాశాడు ఈ నవల. చైనాలో ప్రజలందరికి ఆధార భూతమైన యాంగ్జి నది. ప్రతి 10 సంవత్సరాలకి ఆ నది భీబత్సం సృష్టించి కొన్ని ప్రదేశాలని ముంచెత్తి చాలా మందిని నిరాశ్రయుల్ని చేస్తుంది. మల్లి ఆ నదీమ్మతల్లే వారందరికీ జీవనాధారం అవుతుంది. అలా ఆ నదికి వచ్చిన వరదల్లో నిరాశ్రయులైన కొంతమంది జీవితాలు, బలవంతంగా వారిలోని మగవారిని కూలీలుగా మార్చడం, వరద వాళ్ళ వారికి వచ్చిన అనారోగ్యాలు, చిన్న పిల్లల, ఆడవారి పరిస్థితి ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. మరి వారి వెతలేమిటో విశ్లేషణలో విందామా…

    –

    #ది‌రివర్‌ఫ్లోస్‌ఈస్ట్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-the-river-flows-east

    Listen to a part of Chapter 1 of #TheRiverFlowsEast. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    26 min
  • Punnagapoolu – Chapter 1

    #పున్నాగపూలు

    హాస్పిటల్ అంటే దేవాలయంగా భావించి, అక్కడకి వచ్చే రోగులను తమవారిగా ఆత్మీయంగా పలకరించి వారి బాధలను నయం చేసేవి చాలా అరుదు. ఈ నవలలో వర్ణించిన అలాంటి ఒక దేవాలయం G .K . హాస్పిటల్. రాధ - అందంగా, చూడ చక్కగా ఉంటుంది. ఎందరో ఆడపిల్లలలాగానే సంసారంలో పడి తనను తాను కోల్పోయింది. తన భర్తకు నయం చేయించడానికి తన పెదనాన్నపేరుతో కట్టించిన, ఆయన ప్రియశిష్యులతో నడపబడుతున్న G .K . హాస్పిటల్ కు వెళుతుంది. 'బంగారుతల్లి' అని పిలిచే తన పెదనాన్నగురించి, తన గురించి అక్కడి వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యపోతుంది. అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలు, అనుభవాలు ఏమిటో, G .K . హాస్పిటల్ లో ఏమి జరుగుతోందో, అక్కడ మాత్రమే ఆమెకు ప్రశాంతత ఎందుకు లభించిందో వినండి.

    –

    #పున్నాగపూలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/punnagapoolu-1

    Listen to a part of Chapter 1 of #Punnagapoolu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    22 min
  • Samudrala Senior – Chapter 1

    #సముద్రాల‌సీనియర్

    సముద్రాల సీనియర్ గ పిలువబడే శ్రీ సముద్రాల రాఘవాచారి గారి గురించి విందాం. వీరు నిర్మాతగా, రచయితగా, దర్శకునిగా, పాటల -సినీ సంభాషణా రచయితగా, నేపథ్య గాయకునిగా పలు రంగాలలో పేరు గాంచారు. వీరు 1902 లో జన్మించి 1968 లో మరణించారు. వీరు ఉభయభాషా ప్రవీణులు. విషాదాంత చిత్రాలకు, పౌరాణిక చిత్రాలకు కూడా వీరు పాటలు రాసారు. కథావస్తువుకు అనుగుణంగా వీరు పాటలు ఎలా రాశారో వినండి.

    –

    #సముద్రాల‌సీనియర్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-samudrala

    Listen to a part of Chapter 1 of #SamudralaSenior. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    11 min
  • Gurajada Kathanikalu – Chapter 1

    #గురజాడ‌కథానికలు

    కన్యాశుల్కం పేరుతో ఆనాటి ప్రజల జీవనవిధానాన్ని వివరిస్తూ, వారిలోని మూఢాచారాలను తూర్పారబెట్టారు గురజాడవారు. మనిషి ఆలోచనా విధానంలో రావలసిన మార్పును గురించి, ఆచారం పేరుతో జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. ఈ కథలలో ఒక ప్రొఫసర్ ఆనాడు మూఢాచారం పేరుతో బలవుతున్న దేవదాసి యొక్క జీవనవిధానం 'సంస్కర్త హృదయం' లో, భార్య చర్య వల్ల భర్తలో వచ్చిన మార్పును 'దిద్దుబాటు' లో, ఒక అందమైన అమ్మాయిని భార్యగా పొందిన భర్త యొక్క ప్రవర్తన 'మెటిల్డా'లో ఇంకా మరికొన్ని కథలని వినండి.

    –

    #గురజాడ‌కథానికలు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/ab-gurajada-kathanikalu

    Listen to a part of Chapter 1 of #GurajadaKathanikalu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    19 min
  • Man Trap – Chapter 1

    #మాన్‌ట్రాప్

    ఈ ప్రపంచంలోని జనాలు హడావిడిగా, దేనికోసం ఆరాటపడుతున్నామో తెలీక పరిగెడుతూనే ఉన్నాము. డబ్బు సంపాదనకోసం ఆరాటం, తీరికలేని జీవితము, చాలీ చాలని జీతం, అనారోగ్యం, ఆదుర్దా. ఈ వేగంలో తనను తాను రోబోట్ లాగా చేసుకున్నాడు. ఇదే కథాంశాన్ని తీసుకుని రాసిన 'మాన్ ట్రాప్ ' అనే నవల యొక్క విశ్లేషణ విందాం. రాల్ఫ్ బ్రహ్మచారి. అతని తల్లి అన్నీ తానై చూస్తుంటే అతని జీవితం నడుస్తుంది. కానీ తల్లి మరణం తరువాత అతనిని ఒంటరితనం వేధిస్తుంది. ఒంటరి జీవితం అతనిని భయపెడుతుంది. ప్రశాంతత కోసం తనకు నచ్చకపోయినా వుడ్ వర్రీ తో పాటూ పడవలో విహారానికి వెళ్తాడు. వర్రీ, రాల్ఫ్ ను మాటలతో హింసించడం వర్రీ స్నేహితుడు జో చూసి, అతన్ని తనతోపాటు తీసుకెళతాడు. అక్కడ జో భార్య అవెన్నా, రాల్ఫ్ ను చూసి అతని వ్యామోహంలో పడుతుంది. జో కు అన్యాయం చేయడం ఇష్టంలేక రాల్ఫ్ పారిపోతుంటే, అవెన్నా అతనితో పాటూ వచ్చేస్తుంది. వీరిద్దరూ జో కు దొరికిపోతారు. తరువాత ఏం జరుగుతుందో ఈ విశ్లేషణలో వినండి.

    –

    #మాన్‌ట్రాప్ శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-man-trap

    Listen to a part of Chapter 1 of #ManTrap. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    37 min
  • Kalaateetha Vyakthulu – Chapter 1

    #కాలాతీత‌వ్యక్తులు

    మనకి తెలుగు సాహిత్యంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా కొన్ని పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలని అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో పుస్తకం వారి మనసుకు హత్తుకుంటుంది. చదివిన ప్రతిసారి ఒక్కో కొత్త కోణంలో ఆలోచింపచేస్తుంది. అలాంటి పుస్తకాలలో ఒకటి పి. శ్రీదేవి గారు రచించిన "కాలాతీతవ్యక్తులు". మొదటి ప్రచురణలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన నవల ఇది. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు వారి యొక్క వ్యక్తిత్వాలను, ఆలోచనలను, ఒక తరంలో వచ్చిన పరిణామాలను తెలుపుతుంది ఈ నవల. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పును, వివాహవ్యవస్థలో రావలసిన మార్పును గురించి తెలుపుతూ మన ఆలోచనావిధానాన్ని మెరుగుపరిచే ఈ నవలను గురించి విశ్లేషణలో వినండి.

    –

    #కాలాతీత‌వ్యక్తులు శ్రవణ శీర్షిక మొదటి అధ్యాయంలో కొంత ఇక్కడ వినండి. అన్నీ భాగాల కోసం దాసుభాషితం యాప్ ను ఈ లింకు ద్వారా ఇపుడే డౌన్‌లోడ్ చేసుకోండి.

    https://www.dasubhashitam.com/ab-title/pc-kalatheeta-vyaktulu

    Listen to a part of Chapter 1 of #KalatheetaVyaktulu. Download the App via the link above to listen to the full title.

    ––

    ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఇష్టపడే అతి పెద్ద తెలుగు శ్రవణ పుస్తకాల యాప్, దాసుభాషితం.

    ఏంతో ఉచిత కాంటెంట్ తో పాటు సాహిత్యం, సైన్స్, అద్వైతం ద్వారా వ్యక్తిగత, వృత్తి పర, ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానం కావడం దాసుభాషితం ప్రత్యేకత.

    –––

    ఈ శ్రవణ పుస్తకం హక్కుదారుల అనుమతితో రూపొందించబడింది.

    అమ్మకాల ఆదాయంలో హక్కుదారులకూ వాటా ఉంటుంది.

    ఈ విధానాన్ని ఆదరించడం ద్వారా తెలుగు సాహిత్యానికి మనందరం మేలు చేసినవారమౌతాము.

    12 min

About Telugu Sahityam Teasers

From the publisher's feed

ఈ పాడ్‌కాస్ట్ లో దాసుభాషితం యాప్ లో విడుదలైన శ్రవణ పుస్తకాల మొదటి భాగాలను మీరు వినగలుగుతారు.